Annayya_fan Posted April 19, 2017 Report Posted April 19, 2017 ఎందుకు రా భయ్ కేటీఆర్ నీకంత గర్వం?ఏమి చూసుకొని రా భయ్ నీ గర్వం?~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~కేసీఆర్ కుటుంబానికి మితిమీరుతున్న అహంకారం, గర్వం.. ఏమి చూసుకొని?భజన చేస్తున్న బానిసల గాండ్ల ను చూసుకొనా? అబద్దాల తో గత 30 ఏండ్లు తప్పుదోవ పట్టించిన, పదవి ఎక్కడుంతే, వాని సంక నాకే ముసలి నక్క రామోజీ ని చూసుకొనా? . కుట్రల్లో ఆరితెరైన నీ వర్గపు ఆంధ్ర కే.వీ.పీ రావు కలెక్షన్లు చూసుకొనా? నల్ల డబ్బుల మనిషి నీ బెనామి రామేశ్వర్ రావు ని చూసుకొనా? ఎందుకు రా భయ్ కేటీఆర్ నీకంత గర్వం? . లేదా... అవి అరేంజ్ చేస్తున్న సినెమా రాఘవేందర్ రావు ని చూసుకొనా? . మంత్రులందరినీ డమ్మీలు చేశావ్... సమస్యాత్మకమైన మంత్రి పదవులని మిగతా వర్గాలకిచ్చావ్... డబ్బులు వచ్చేటివి మాత్రం మీ కుటూంబం ముగ్గురు, రామోజీ ఏజెంట్ తుమ్మల దగ్గర ఉంచుకున్నారు . BJP చిలకం రామచంద్రా రెడ్డి ని నీకేం తెల్సు, నిమ్మ కాయపులుసు అంటావ్... Congres ఉత్తం ను నోర్మూసుకో అంటావ్ అరుణ ను పొయ్యి గద్వాల్ల ఒర్రుకో అంటావ్.. జానా రెడ్డి ని జాంతా నై అంటావ్... . వాల్లంతా పదవుల్లో ఉన్నప్పుడు నువ్వు అడీగిన వాటికి అట్లనే అన్నారా? ఏమి చూసుకొని రా భయ్ నీ గర్వం? . 0.1% నీ వర్గాన్ని చూసుకొనా? దొంగాట ఆడితే.. ముస్లిం లు నమ్మి నీ వెనకనే ఉంటారనే పిచ్చి తనమా?కుల బడ్జెట్ల పేరిట, కుల భవనాల్లో కొంతమందిని కూసోపెడితే.. ఆదొంగలను చూసి మిగతా వారు నీ ముఖానికి ఓట్లు వేస్తారనా? . నీ చీకటి వేశాలు, బెనామీలు, ఆంధ్రోని తో పార్ట్నర్ షిప్పులు, కుట్రలు, మోసాలు, వేల కోట్ల ముడుపులు.... అన్నీ ప్రజలకు తెల్సినయ్.... ఇంకొన్ని రోజులైతే ప్రతీ విషయం రుజువులతో సహా బయటికి వస్తాయ్.. ఖబర్దార్... పచ్చ మాఫియా ని మించిన గులాబి మాఫియా కుటుంబం!!!... Quote
k2s Posted April 19, 2017 Report Posted April 19, 2017 5 hours ago, DiscoKing said: @psycopk @Spartan @k2s pls pin this post @aathcare Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్ సోంత నియేజకవర్గము ఇంత కన్న అవమనం ఏమన్న ఉంటదా.... Quote
alpachinao Posted April 20, 2017 Report Posted April 20, 2017 ఇంకా ఈ తాడు నడుస్తుంది ఎక్కడ modస్ Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 తెరాస ప్లీనరీ మెను...పేదల పొట్ట కొట్టి మీ పొట్ట నింపుకుంటారా దొర?? Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 రసమయి బాలకిషన్ కెసిఆర్ పై నిప్పులు తెలంగాణ విమోచన సమితి సభలో లంగాలతో దోస్త్ చేస్తే మంచోడు ఎట్లాయితాడు...!లింగమని నిను నమ్ముకుంటే లంగావాయి పోతివి...! Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 KCR,KTR,కవిత రావు,హరీష్ రావు విల్లు రోజు కూలీపని చేస్తే తెలంగాణ ప్రభుత్వనికి లోటు బడ్జెట్ ఏ ఉండదు....😱 Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 5 minutes ago, alpachinao said: ఇంకా ఈ తాడు నడుస్తుంది ఎక్కడ modస్ telangana development updates vadda Quote
Annayya_fan Posted April 20, 2017 Report Posted April 20, 2017 4 minutes ago, Annayya_fan said: తెరాస ప్లీనరీ మెను...పేదల పొట్ట కొట్టి మీ పొట్ట నింపుకుంటారా దొర?? వీలు కూలీ చేసి సంపాదించిన డబ్బు తో ప్లీనరీ లో కూల్ డ్రింక్స్ పంచటానికి సరిపోతాయి .మరి బహిరంగ సభ ఖర్చు భగవంతుడికే ఎరుక ?? Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 వచ్చే ఎన్నికల నాటికి కేసిఆర్ మేనిఫెస్టో .. 1) ప్రతి ఇంటికీ 2 ఉద్యోగాలు . 2) 10 వ తరగతి చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగం. 3) ఎంసెట్ క్వాలిఫై అయిన వారికి విదేశాలలో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం . 4) ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్ వేర్ కంపెనీ లలో ఉద్యోగాలు ఇప్పిస్తాను .. 5) వృద్దులకు నెలకు 30,000/- వరకు పింఛను . 6) వితంతువులకు నెలకు 50,000/- వరకు పింఛను . 7) డ్వా క్రా మహిళలకు వడ్డీలేని రుణాలు . దాదాపు 10 లక్షల వరకు ఇస్తాను . 8) ఇంటి పన్ను , నీటి పన్ను , విద్యుత్ బకాయి లు , బ్యాంకు బకాయి లు , రైతుల రుణాలు అన్నీ మాఫీ . 9)వెలమలను (SC) లలో చేరుస్తాను. రెడ్లను, ముస్లింలను (ST) లలో చేరుస్తాను . వైశ్య , బ్రాహ్మణులను ( BC ) లలో చేరుస్తాను . 10) 1 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత (LAPTOP). 11) 5 వతరగతి నుండి 10 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్ మరియు ఫ్రీ డేటా . 12) హైదరాబాద్ ను "అమెరికా" చేస్తాను. 13) ప్రతి మండలానికి ఒక ఐటీ హబ్ . ప్రతి నియోజక వర్గ కేంద్రాన్ని ఒక స్మార్ట్ సిటీ గా రూపుదిద్దుతాను .. 14) ప్రతి పేదవాడికి "డూప్లెస్" హౌస్ తోటి పాటు "ఇన్నోవా " కారు ఉచితం. 15) ప్రతి ఆడ పిల్లకీ కళ్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షలు నగదు తో పాటు 20 తులాల బంగారం . 16) ప్రతి నియోజక వర్గానికి ఒక "విమాన శ్రయం" కట్టిస్తాను . 17) ప్రతి తాగుబోతుకి రోజుకి ఒక "ఫుల్ బాటిల్" మందు ఉచితం . 18) ప్రతి నిరుద్యోగికి నెలకు 50,000 తో పాటు ప్రభుత్వం తరుపున ఉచిత క్రెడిట్ కార్డు . 19) సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతాన్ని కలుపుతూ ప్రతి పల్లెటూరు మీదగా రింగ్ రోడ్ .. 20) ప్రతి రైతుకి ఉచితం గా విత్తనాలు , ఎరువులు , పురుగుల మందులతో పాటు 24 గంటలు ఉచిత కరెంటు ... 21) "కచర అన్న " భోజన పధకం కింద 2/- రూపాయిలకే చికెన్ బిర్యాని మరియు 3/- రూపాయి లకు మటన్ బిర్యాని . ఇవన్నీ కేవలం 1% మాత్రమే నేను మళ్లీ ముఖ్య మంత్రి ని అయితే ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చేస్తాను . నన్ను ముఖ్య మంత్రిని చేయండి , మీ భవిష్యత్ బంగారు మాయం చేసుకోండి ... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.