Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 రైతులు ఆత్మహత్యలు చేస్కుంటే 6 లక్షల పరిహారం ఇస్తా అన్న దొర మాటలు నీటిరాతలేనా?? ఒహ్ దొర సోపతి రక్షక భటులు ( Friendly Police ) రైతు ఆత్మహత్యలను తాగుబోతు మరణాల కింద, కుటుంబకలహాల వల్ల ఆత్మహత్యలు చేస్కున్నట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదికలో (FIR) రాస్తుర్రు కదా. My Demand : తెలంగాణ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలను తగ్గించడానికి రక్షకబటులు చేస్తున్న కృషి దొర గుర్తించి ఇంకో 40% జీతం పెంచాలి 🤐🤐🤐 Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 హైద్రాబాద్లో తెరాస కార్పొరేటర్ల మనీ దందా వ్యవహారాన్ని చేస్తున్న ఈ వీడియో ను చూడండి...!! మియాపూర్ కార్పొరేట్ ప్రదాన అనుచరుడు బంధువు అయిన చలసాని శ్రీనివాస్ వసూళ్ల వైనం. Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 అందర్ని మర్సిర్రు, గీయనొక్కడున్నాడు, ఈయన పోతే ఇంక తెలంగాణ ల ప్రాజెక్టుల రూపకల్పన చేసింది హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని భజన చేసి చరిత్రని చెత్తబుట్టలో వేసెతందుకు తహతహ లాడుతున్న సంతోష్ రావు ఆద్వర్యం లో నడిచే సంధిసుధా చానెల్... ఛీ ఛీ *************** (మంచినీళ్ల బావికాడి బూతులు నింపుకొర్రి) Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 ప్రజల్లో అమలు కాని హామీలు ఇచ్చినందుకు ఈ చావుకు తెలంగాణ ప్రభుత్వం భాద్యత వహిస్తుందా? విషాద వార్త: ఇలా జరగాల్సి ఉండాల్సింది కాదు... భూపాలపల్లిలో ( L. B నగర్) వారసత్వ ఉద్యోగాలు అమలు కావడం లేదని ఉరి వేసుకుని (పృద్వీ) సింగరేణి వారసుడు ఆత్మహత్య. Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 టీఆరెస్ ప్లీనరీల జయశంకర్ సార్ ఫొటో కనవడ్డదా…? ఒక్కల నోటెంబటన్న సారు పేరు ఇనవడ్డదా…? యాదికి తెచ్చుకొండ్రి ....అప్పుడే సార్ అంత పనికి రాని వాడు అయిండా! Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.... అది మోసిన బొయిలెవ్వరు.... ------శ్రీ శ్రీ తెలంగాణ కోసం కోట్లాదినెవరోయ్.... ఇప్పుడు మంత్రి పదవులెవరు అనుభవిస్తున్నారోయ్... ----తెలంగాణ సామాన్యుడు Quote
Annayya_fan Posted April 24, 2017 Report Posted April 24, 2017 1 hour ago, Annayya_fan said: అందర్ని మర్సిర్రు, గీయనొక్కడున్నాడు, ఈయన పోతే ఇంక తెలంగాణ ల ప్రాజెక్టుల రూపకల్పన చేసింది హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని భజన చేసి చరిత్రని చెత్తబుట్టలో వేసెతందుకు తహతహ లాడుతున్న సంతోష్ రావు ఆద్వర్యం లో నడిచే సంధిసుధా చానెల్... ఛీ ఛీ *************** (మంచినీళ్ల బావికాడి బూతులు నింపుకొర్రి) శ్రీ రామ రాజు విద్యాసాగర్ రావు గారి ఆరోగ్యం కుదుటపడాలని అందరం కోరుకుందాం...... Quote
ParmQ Posted April 24, 2017 Report Posted April 24, 2017 3 minutes ago, Annayya_fan said: Sinatra the gorrelu nammutharu le man. I like KCR. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.