Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 3 minutes ago, Annayya_fan said: సారు పోయిన సారీ ఇదే రోజు అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహం సంవతసరం లోపల కట్టించి 2017 ఏప్రిల్ 14 రోజు ఓపెన్ చేద్దామన్నాడు కానీ సంవత్సరం అయింది ఏ రోజు కి పునాది కూడా పడలేదు...... నిన్న మల్ల కొత్త ప్రోగ్రామ్ షురూ చేస్తుండు, మళ్ళా పాలా అభిషేకాలు షురూ....... మనం ఎం అనకూడదు భయ్యా.... సారు తల నరుక్కుంటాడు మీకు గుర్తు ఉందా ? గత ఏడాది , ఇదే రోజు అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహం సవంత్సరం లోపల కట్టించి 2017 ఏప్రిల్ 14 రోజు ఓపెన్ చేద్దామన్నాడు కానీ సంవత్సరం అయింది ఈ రోజు కి పునాది కూడా పడలేదు ? Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 ఆంధ్ర లో మిరప రైతులకు తక్షణ సాయం కింద ..30 వేలు ఇస్తుంటే .. తెలంగాణా లో ఎరువుల కోసం 4 వేలు ఎన్నికల ముందు ఏడాది డిపాజిట్ చేస్తాడు అంట ! Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 ఆర్భాటంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన "హరితహారం"...ఎక్కడ చూసినా ఎండిపోయిన మొక్కలు దర్శనమిస్తున్నాయి...ఆలోచనకు...ఆచరణకు అంతరం...గోపాల్ పేట, ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లా దృశ్యం... Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 రసాయన ఎరువులను తెలంగాణా అంతా నింపి తెలంగాణా ప్రజలకు క్యాన్సర్లు వచ్చేందుకే ఈ ఉచిత ఎరువులు.... ఎవరయ్యా ఆ అడ్వైసరు?? ఇంత జ్ణానం లేకుండా ఏంది ఈ పాలసీలు? ... ======================================= అయ్యా నయా మిడి మిడి దొరా!! నీదేం పోయింది.. ప్రజా సొమ్మును విచ్చలవిడిగా పంచడం, వాటిని వేరే విధంగా పన్నులు వేసి అదే పేదోల్ల దగ్గర నుంచి ముక్కు పిండి గుంజడం. చిత్తశుద్ధి లేని, పిచ్చి దద్దమ్మ అడ్వైసర్ల తో తెలంగానా ప్రభుత్వం యొక్క తాత్కాలిక దృష్టి.. . 1. ఫ్రీ రసాయన ఎరువులు అంటున్నావు , బాగానే ఉంది.. దాని బదలు ఉచిత, నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు ఉచితం అనొచ్చు కదా... ఉచిత ఎరువులు అని చెప్పి అందరూ కొంటారు, అప్పుడు క్యాన్సర్లు వచ్చి లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది.. సేంద్రీయ ఎరువుల తోనే తెలంగాణా రైతుల ఆరోగ్యాలను కాపాడొచ్చు. దీనిలోనే చిత్తశుద్ది తెలుస్తది. రసాయన ఎరువులు అవసరమా? వాటిని తగ్గిచ్చేందుకు ముందు కార్యాచరణ సిద్ధం చెయ్యండి. . 2. ఒక్క ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10,000 నుండి 12,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు? పేద రైతులే రోజూ వేల ఎకరాలు ఒక్క ఎకరం, రెండు ఎకరాల చొప్పున కొంటారు. వారి వల్లనే ఖజానా కు ఎక్కువ సొమ్ము జమైతుంది. మరి ఇంత ఫీజు అవసరమా? ఎకరం, 2 ఎకరాల పేద రైతులకు 500 లేదా 1000 రిజిస్ట్రేషన్ పెడితే ఆ రైతులు బాగుపడుతారు కదా? . 3. ఆంధ్రా దోపిడీ కాంట్రాక్టర్ల కొరకు టోల్ రోడ్ల ను తెలంగాణా లో వేసిండ్రు. తిభుజాకారం లో ఉన్న తెలంగాణా లో, జాతీయ రోడ్ల ని నిర్మించి, టోల్ లేకుండా చేసి, రోజూ ముక్కుపిండి వసూల్ చేస్తున్న టోల్ల ను ఆపండి. దాని లో కూడా ఆంధ్రోనికి ఇంకా దోచి పెట్టడం ఏంది? . 4. మూడింతల జీతం పెంచినంక కూడా తెలంగాణా లో మూడింత లంచాలు పెరిగినాయి. గిదేంది అంటే... కేసీఆర్ మమ్మల్ని ఏమి అనడు, మాతో పెట్టుకోడు అని ఉద్యోగులు అంటున్నారంటే... మీ వెకిలి ఓట్ల కొరకు విచ్చల విడి తనాలు ఎంత వరకు వచ్చాయో చూడండి. ప్రతీ దానిలో అమాయక పేద ప్రజలే బలి పశువులు. ముందు ఈ దొంగలను ఆపడానికి కార్యాచరణ చేయండి, అంతే కాని, ఉచితం, ఉచితం అని ఊదరగొట్టకండి. Quote
KABALI Posted April 14, 2017 Report Posted April 14, 2017 All eenadu paper cuttings antaa android halwa cheppamanaaadu.... Bangaaaru telangana lo ...bangaaram panduthundhanta AS per namasthey telangana.. Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 గౌరవ సిఎం గారికి రైతుకు ఏదోచేయాలన్న తపన హర్షనీయం. కానీ లాగోడీ ఉచితం అనగానే లాగులూసిపోసిందాక సప్పట్లు గొడ్తిరి. ఇప్పటికే దన్కా పోత్తున్నం మందుసంచులు, ఇప్పుడు సార్ ఫ్రీ అంటే ఇంక రెండుమూడెక్కవోత్తం, ఇగేమున్నది భూమ్మీదున్న పురుగులు రోగాలన్నీ తెలంగాణ శేన్లను లెంకుకుంట అత్తయి. బుద్దిదెల్శనోల్లు సారుకు పట్టేంత జనుము జీలుగు పిల్లి పెసరి, మంచి ఇత్తునాలు ఫ్రీ ఇద్దం సార్ అని శెప్పే దైర్నం జెయ్యకపోతిరి... ఎట్లనయ్య గిట్ల జెప్తే సారు తిడ్తడ కొడ్తడ.... శెబ్బాష్ అంటడు..... ఏం నిపుణులయ్యా మీరు? Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 ఈ బోర్డు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ఆఫీసులో పొంగనే కనిపించింది, చదవగానే ఈ నీతి వాక్యాలు బాగా నచ్చాయి అందులో చాలా వరకు మన కేసీఆర్ సారుకు సరిపోతాయి అనిపించింది. ఎవరన్న రవీందర్ రెడ్డి అసొంటోల్లు జెర చెప్పండయ్యా........ J Prashanth Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 రాష్ట్రంలో 55లక్షల మంది రైతులున్నారని సార్ అన్నాడు.నల్లగొండ నుండి వచ్చి ఎల్బి నగర్ దగ్గర.పాలమూరు నుండి వచ్చి శంషాబాదు దగ్గర.కరింనగర్ నుండి వచ్చి బోయన్ పల్లి దగ్గరతాండూరు నుండి వచ్చి లంగర్ హౌస్ దగ్గర.జహిరాబాద్ నుండి వచ్చి పటాన్ చేరు దగ్గర. అడ్డకూలీలుగా ఉన్న వారే 55లక్షల మందిలో చాలవరకు రైతన్నలు. సార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎరువులు ఫ్రీ ఇస్తారు సరే అప్పటిదాక ఎదురు చూసుకుంటునె ఉండాల్నా... మీరు చెప్పే తీరు వినసొంపుగా ఉన్నా. అది అమలు తీరు మాత్రం............? రైతు బాగుంటెనే బంగారు తెలంగాణ అన్నారు. ఎవరన్నారు రైతు బాగలేడని. బంగారుతెలంగాణ అంటే నగరంలో మేడలు. భవనాలు. కట్టడాలు. ఇవి చూసి మురిసిపోల్సిందే.వీటికి కూలిగా వచ్చి పనిచేస్తు బంగారుతెలంగాణ స్వప్నానికి మీకంటే ఒక్క అడుగు ముందుగానే వేస్తున్నాడు... రైతు తను నమ్ముకున్న గడ్డ నుండి అడ్డ మీదకు రాని నాడె బంగారు తెలంగాణ సాద్యమైనట్టు... Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 రిజర్వేషన్స్ గురించి, అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహం గురించి ఆలోచించుకుంటా సారు కు అంబెడ్కర్ జయంతి అని మర్చిపోయినట్టుండు.... కనీసం అంబెడ్కర్ కు 2 పువ్వులు కూడా సల్లలే..... సారు కు మాత్రం జోరుగా పాల అభిషేకాలు చేస్తుండ్రు Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 వచ్చే సంవత్సరం నుంచి రైతులను ఉద్ధరిస్తాం !!!! - తె.ము.మం*********అదేదో ఈ సంవత్సరం నుంచే ఇవ్వొచ్చుగా ?సంవత్సరం తరువాత నేను అలా అనలేదు తూచ్ అనడని గారంటీ ఉందా ?ఇంటికో ఉద్యోగం , డబల్ బెడ్ రూమ్ , కేజీ టూ పీజీ , దళితుడు ముఖ్యమంత్రి ..లాంటి వెయ్యి వాగ్దానాలు తూచ్ అనలేదా .. ఆ .. సంవత్సరం తరువాత ఇది ఎవ్వడికి గుర్తుంటుంది అంటారా ? అంతేలెండి వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు కెసిఆర్ అనే సామెత ఉండనే ఉందిగా Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 దొర కొడుకు ఫ్లెక్సీ వద్దు అంటాడు ?దొర మాత్రం ఏకంగా చార్మినార్ కే కట్టించుకొంటాడు !దొర ఇది ఎక్కడి న్యాయం చెప్పు దొర ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.