Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

Posted
Just now, Annayya_fan said:

dora naaku aa chance istadu anukuntunna  Image result for ka paul gif

istadu istadu enduku ivadu

Posted

గుజరాత్ లో బీజేపీ ఓడిపోతుందని భయంతో మోడీ అంత పెద్ద ర్యాలీ తీసిండు: "కేటీఆర్"
వరంగల్ లో తెరాస పార్టీ పెట్టె భారీ సభ కూడా తెరాస పార్టీ ఒడిపోతుందని భయంతోనా , ప్రతి జిల్లాలో భారీ సభ ? : "ప్రజలు"
Image result for ka paul gif

Posted

కప్ ఐస్క్రీమ్ ఏ 5 లక్షలకి అమ్మిన మన రామన్న దొర,క్వింటాల్ మిర్చి 8000 రూపాయలకి అమ్మిపించడం పెద్ద విషయం ఎం కాదు అనుకుంట.జోరు సోచాయించు దొర.మిర్చి రైతు మూగబోతుండు ! Image result for ka paul gif

Posted
38 minutes ago, Annayya_fan said:

కప్ ఐస్క్రీమ్ ఏ 5 లక్షలకి అమ్మిన మన రామన్న దొర,క్వింటాల్ మిర్చి 8000 రూపాయలకి అమ్మిపించడం పెద్ద విషయం ఎం కాదు అనుకుంట.జోరు సోచాయించు దొర.మిర్చి రైతు మూగబోతుండు ! Image result for ka paul gif

@3$% rofl

Posted

2019 లో CM KCR వాగ్దానం …
:
:
:
:
:
:
:
:
:
:
:
మంత్రి వర్గము లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తాను ...
-
ఇవ్వకపొతె 
:
:
:
:
:
:
:
:
:
:
:
తల నరుకుంటా !

CITI_c$yCITI_c$yCITI_c$y

Posted
8 hours ago, Annayya_fan said:

కప్ ఐస్క్రీమ్ ఏ 5 లక్షలకి అమ్మిన మన రామన్న దొర,క్వింటాల్ మిర్చి 8000 రూపాయలకి అమ్మిపించడం పెద్ద విషయం ఎం కాదు అనుకుంట.జోరు సోచాయించు దొర.మిర్చి రైతు మూగబోతుండు ! Image result for ka paul gif

#$1

Posted
4 hours ago, Annayya_fan said:

2019 లో CM KCR వాగ్దానం …
:
:
:
:
:
:
:
:
:
:
:
మంత్రి వర్గము లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తాను ...
-
ఇవ్వకపొతె 
:
:
:
:
:
:
:
:
:
:
:
తల నరుకుంటా !

CITI_c$yCITI_c$yCITI_c$y

@30yearsindustry

Posted

##సమాచార హక్కు చట్టం..కార్యకర్త..ఫై దాఢీ.. హత్యప్రయత్నం....అర్నాకొండ గ్రామం, చొప్పదండి మండలం,కరీంనగర్ జిల్లా..లో..#1500 వందల ఎకరాల #ప్రభుత్వ భూమి..#అన్యాక్రాంతం కబ్జా కు గురి అయిందని....RTI.. కార్యకర్త..చిలుముల సుమన్ జిల్లా కలెక్టర్ మరియు..రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్ గార్ల కు ఫిర్యాదు చేసి..దాని మీద #సమాచార హక్కు చట్టం - 2005 ద్వారా వివరాలు కావాలని అడిగితే....కొంత మంది ముఠా కలిసి.. నిన్న తేదీ: 18 -04 -2017 రోజున సుమన్ ఫై అర్నకొండ బస్ట్ స్టాండ్ లో తీవ్రంగా. తలలో రక్తస్రావం ఆయె విధంగా దాడి చేస్తే..దాని మీద పోలీస్ లకు ఫిర్యాదు చేసిన..ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు....#ఒక RTI కార్యకర్త ప్రభుత్వ భూమి కబ్జా గురి అయితే ప్రశ్నిచడం నేరమా ????? #అవినీతి ఫై పోరాడితే.. చంపేస్తారు ????? కావున..ఇప్పటికైనా చిలుముల సుమన్ ఫై దాడి చేసిన వారిని,మరియు కబ్జా చేసిన వారిని..వీరికి సహకరించిన ఉద్యోగులను..ఫై పూర్తీ విచారణ జరిపించి.. శిక్షించ..గలరు.. #నీతి నిజాయితీ గా పోరాడే వారికీ..పోలీసులు రక్షణ కల్పించి....దాడి చేసిన వారిని వెంటనే హత్య నేరం క్రింద అరెస్టు చేయగలరు ..#జై హింద్.....

Image may contain: one or more peopleImage may contain: one or more people, beard and close-up

Posted

మంచినీటి సరస్సు ట్యాంక్ బండ్ లో నీరు తీసుకోవడం కోసం వెల్తే 100 ఫ్లోర్ ల బిల్డింగ్ ని చూసి ఆశ్చర్యపోయా అక్కడినుండి సచివాలయం కోసం ఎర్రగడ్డకు వస్థే మెంటల్ హాస్పిటల్ వికారాబాద్ షిఫ్ట్ చేసారంట..... రిటర్న్ లో చిన్న పని ఉంది ఉస్మానియా హాస్పిటల్ కి పొతే అపోలో హాస్పిటల్ కన్నా మంచిగా డెవలప్ చేసినారు....
తరువాత వరంగల్ లో పని ఉంటె ఫ్లైట్ లో పోదామా లేక మెట్రో ట్రైన్ లో యాదాద్రి వెళ్దామా అని ఆలోచిస్తున్న..

gallery_8818_6_734716.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...