Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 ఇది కాదా దగా ప్రభుత్వం? వీళ్లు కారా దుర్మార్గ పాలకులు?? వరంగల్ మహాసభ ఎవరి కోసం?.. ఎందుకోసం??.. సుస్థిరత ఉన్నది.. ప్రతిపక్షమూ లేదూ.. పబ్లిసిటీ బాజాలెన్నెన్నో.. మస్తుగ డబ్బూ పోగుబడి ఉంది.. మళ్లీ గెలుస్తామన్న గర్వమూ ఉంది.. అయినా.. ఈ మహాసభ ఎవరి కోసం?.. ఎందుకోసం??.. - సుదర్శన్ భారత్ ........................................... TRS 16వ వార్షికోత్సవ సభ గ్రౌండ్ క్లియరెన్స్ 30 రోజుల గడువు పెట్టిన కెసిఆర్. గడువుకు ముందే పూర్తి... ముందే రెడి అయినా సభా స్థలి... జంగల్ కటింగ్ ( అడవిగా ఉన్న సభా ప్రాంగణం). • *42 యంత్రాల వినియోగం డోజర్లు జేసీబీ, రోలర్స్ మూడు వైబ్రెటర్ -2 మెటల్ 1. • *70 ట్రాక్టలు..వినియోగం • *4000 మంది పని చేసిన వర్కర్స్, గ్రౌండ్ లో ముళ్ళులు ఏరివేత, ఇతర పనుల కోసం వినియోగం. ~గ్రౌండ్ చదును వివరాలు జంగల్ కటింగ్ ... • *లెవెలింగ్, ముల్లు ఏరివేయటం, ప్లాట్స్ హద్దు రాళ్ళూ పరిరక్షిస్తూ జాగ్రత్తలు. • *ఆర్డినరీ రోలింగ్, వైబ్రేటర్ రోలర్ తో రోలింగ్. • గ్రౌండ్లో 12 అంతర్గత రోడ్ల నిర్మాణం. • 276 ఎకరాల్లో సభాస్థలి. • *1463 ఎకరాల్లో తొమ్మిది పార్కింగ్ జోన్లు. • *పార్కింగ్ కోసం 24 కిలోమీటర్ ల రోడ్ల నిర్మాణం. • *42 ర్యాంపుల నిర్మాణం. • *సభాస్థలి, పార్కింగ్ ప్రాంతానికి చేరడానికి 21 రోడ్లు కనెక్ట్ అయ్యాయి. • *మంచినీటి కోసం వ్యవసాయ బావులు, ప్రత్యేక నూతన బోర్లు వేశారు. • 2KM విస్తీర్ణంలో పార్కింగ్... • గతంలో ఎన్నడు లేనివిధంగా సభకు అతి చేరువలో పార్కింగ్ సదుపాయం. అత్యధిక దూరం కేవలం రెండు కిలోమీటర్లే...దీంతో దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి నడక కష్టాలు తప్పినట్లే. ఎలక్ట్రికల్ • *సభాస్థలితోపాటు 9 పార్కింగ్ లలో • 300 టవర్లు… • *సభాస్థలిలో 200, పార్కింగ్ లో 100. • *ఒక్కో టవర్ కి 28 లైట్స్.. • 28×300=8400 • *1200 సింగిల్ పోల్ లైటింగ్ • *ఒక్క పోల్ కి నాలుగు మెటల్ లైట్స్ • 1200×4 =4800 • జనరేటర్లు - • 500 kva వి 10... = 5000 kva • 380 kva వి రెండు (2) = 760 kva • 250 kva *2 = 300kva • 125 kva * 30 = 3750 kva • 62 kva * 10 = 620 kva o == 13130 kva • *అత్యవసర పరిస్థితి కోసం ఎన్ పి డి సి ఎల్ - 315kva *4 = 1260kva సౌండ్స్ల్ • *ఆధునిక టెక్నాలజీ తో డిజిటల్ సిస్టమ్స్. • *800 హరన్స్ - • *సభాస్థలిలో -400. • *21 కిలోమీటర్స్ చుట్టూ రోడ్ల కు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు. • *6 ఫీయింగ్ సౌండ్ సిస్టమ్స్. • *60 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు (సభ స్థలిలో). • *సభకు చుట్టూ 25 ఫీట్లఎత్తుతో 2000 జెంబో జండాలతో మార్కింగ్ బెండ్రి . సభ వేదిక • *దేశ చరిత్రలో కానీ తెరాస 16 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా 140*60 ఫీట్స్ తో భారీ వేదిక 8400 sft. • *10ఫీట్స్ ఎత్తుతో వేదిక. • *దీంతో పాటు భద్రత రిత్యా ప్రత్యేక బాక్స్ (డి) డబుల్ గ్యాంగ్ వె నిర్మాణం. • *400 మంది కూర్చునేలా మీడియా గ్యాలరీ.... జాతీయ, రాష్ట్రా స్థాయి తోపాటు స్థానిక మీడియా కోసం. • *మహిళలకే ముందు వరుసలో గ్యాలరీలు. • *సీనియర్ సిటిజన్లకి - EX సర్వీస్ మెన్ , వికలాంగులకు మహిళలకు పురుషులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు తొలిసారి. • *వివిఐపి , విఐపి లకు ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు. • సభ ప్రాగణంలో..18 రకాల రంగులు వివిధ రకాల మెడలలో గంటన్నర పాటు కాకర్స్ (పటాసులు) పేల్చడం. • సభ స్థలి బాడర్ ను తెలిపేలా 2000 జెండాలు.25 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు... • 60*40 ఫైట్స్ = 2400SFT కళాకారుల వేదిక రసమయి బృదంతో 300 మంది కళాకారుల కళాజాత ల ప్రదర్శన వైద్య శిబిరం • *సభ స్థలి మెగా హెల్త్ క్యాంపులు. • *క్యాంపు కార్యాలయంలో ఐసీయూ సెంటర్. • -సభ ప్రాంగణంలో 6 హెల్త్ క్యాంప్ ల్ • పార్కింగ్, రోడ్ మార్గంలో -18 హెల్త్ క్యాంప్ లు. • ప్రముఖ వైద్యశాలల నుంచి వైద్యులు, • *12 అంబులెన్సులు అందుబాటులో. మంచి నీళ్ళు మజ్జిగా • *200 వాటర్ ట్ ట్యంకార్ల (మినరోల్ వాటర్). • *20 లక్షల వాటర్ ప్యాకెట్స్. • *10 మజ్జిక ప్యాకెట్స్. • *9 పార్కింగ్ లలో రోడ్ల మార్గాన అందుబాటులో వాటర్. • మేము సైతం అంటున్న ఇంటి యజమానులు... • *సభాస్థలికి వచ్చే మార్గంలో ఇంటి యజమానులు స్వచ్చంధంగా ప్రజలకు మంచి నీరు ఏర్పాటు చేయనున్నారు. అలంకరణ • కటౌట్స్ -10 - 60 ఫీట్స్ , రెండు డిజిటల్ కటౌట్స్. • *సభకు ఇరు వైపులా 30 డిజిటల్ హోర్టింగ్స్. • 60 ఫీట్ల కటౌట్స్ 20 • 40 ఫీట్ల కటౌట్స్ 60 • సీఎం కెసిఆర్ ఫొటోతో పాటు ప్రభుత్వ పథకాలను విస్తరించనున్న డిజిటల్ కటౌట్స్. • 9 బెలూన్స్ (ఎలక్ట్రిక్ వి). • 16 ఏండ్ల తెరాస కీర్తి...కేసిఆర్ ప్రతిష్టా..3 ఏండ్ల టిఆర్ఎస్ పాలనా కీర్తి చిహ్నంగా 30 పథకాలను వివరిస్తూ 60ఫీట్ల ప్రభ బండ్లు లైటింగ్ (ట్రాక్టర్ల పైనా) తో అలంకరణ. • గొర్రెల మేకలతో ప్రభు బండ్లు... • 26 ఆర్చిలతో తెలంగాణ , తెరాస, కెసిఆర్, ఓరుగల్ చరిత్ర ప్రసృటించేలా రాష్ట్రా నలుమూల వచ్చే ప్రజలకు స్వాగత తోరణాలు. • అలంకరణలో లక్ష జండాలు. • 50 వేలు చిన్నవి, 30 వేలు మిడియం సైజ్ 20వేలు పెద్దవి. • తోరణాలు - 45 సెంటీమీటర్ల లో 500 బ్యానర్లు తోరణాలతో అలంకరణ. • 2 లక్షల వాల్ పోస్టర్స్. • 4 లక్షలా కరపత్రాలు రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... • ట్రాక్టర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు...పార్కింగ్ నెంబర్ 7ను ఒక రోజు ముందుగానే రైతులకు అప్పగింత....రైతులు వండుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు....మంచి నీటి సదుపాయం. సభ కోసం అన్ని పక్కగా అనుమతి • బందోబస్తు, సౌండ్, విద్యుత్, మున్సిపల్ అధికారుల అనుమతి. • రేల్వే అధికారుల తో ను ప్రత్యేక పర్మిషన్. సభ జరుగుతున్న సమయంలో 10కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అనుమతి..ట్రాక్ వెంట సిఆర్పీఫ్, రైల్వే పోలీసుల బందోబస్తు. • సభ ప్రాంగణంలో అందుబాటులో ఫైర్ ఇంజన్లలు. శానిటేషన్ • *పురుషులకు, మహిళకు ప్ప్రత్యేక టాయిలెట్లు. సభ స్థలి చుటూతో పాటు పార్కింగ్, నడిచి వచ్చే మార్గాలలో టాయిలేట్స్ సదుపాయం. పార్కింగ్-విస్తీర్ణం (1463) • *1463 ఎకరాలతో 9 పార్కింగ్ బ్లాక్స్. • *పార్కింగ్ NO-1=120 ఎకరాలు. • *NO -2 =236 ఎకరాలు. • *NO-3 = 120 ఎకరాలు. • *NO -4 = 110 ఎకరాలు. • *NO - 5 = 300 ఎకరాలు. • *NO-6 = 320 ఎకరాలు. • *NO -7 = 85 ఎకరాలు. • *NO -8 = 38 ఎకరాలు. • *NO -9 = 40 ఎకరాలు. • *VVIP = 53 ఎకరాలు. • *వసతులకు 41 ఎకరాలు. మీడియా • సోషల్ మీడియా తో విస్తృత ప్రచారం • ఫేస్ బుక్ లో ప్రత్యేక పేజి. • వాట్స్ అప్ లోను సమాచారం చేరవేత. • *ప్రత్యేక యాప్: సభా ప్రాంగణం పార్కింగ్ రోడ్ల మార్గాలను తెలియజేస్తూ యాప్. • సభా స్థలిలో వైఫై సేవలు. Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చుడు ఎందుకు ఇలా కోర్టులో మొట్టికాయలు తినుడు ఎందుకు.?? అప్పనంగా అప్పచెప్పడానికి ఇవేమీ చిన్న ఉద్యోగాలు కాదు.గెజిటెడ్ జాబ్ లను ఎట్లా రెగులర్ చేస్తారు. ఇప్పటికైనా tspsc ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి exam పెట్టండి. టాలెంట్ ఉన్నోడికి జాబ్ వస్తది. విద్యార్థులకు మంచి జరుగుతాది. Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 6నెల్లనుంచి రైతు మార్కెట్ల సస్తున్న రైతుని పట్టించుకోని ముఖ్యమంత్రి.. 325 రోజులనుండి ఒక పల్లే అప్రజాస్వామిక భూసేకరణ మీద యుద్దం చేస్తుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి... ఎన్నికల ముందు దొంగలని ఇప్పుడు చెట్టాపట్టాలేస్కొని తిరుగుతున్న ముఖ్యమంత్రి.. తెలంగాణ అస్థిత్వం అని చెప్పి తెలంగాణ బడ్జెట్ల 30-40% ఆంధ్ర దొంగ కాంట్రాక్టర్లకిచ్చిన ముఖ్యమంత్రి.. సమర్ధుడా?? Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 రండి బాబు రండి... ఘనంగా ఇంటిపండుగ జరుగుతుంది... మొన్న మేడ్చెల్ల మటన్లు,చికెన్లు తిన్నారు ...ఇయ్యాల మందు ఏరులై పారాలే.... ప్రభుత్వం మనది మనకడ్డెవడు.... రైతులపేరిట కార్యకర్తలు తీస్కున్న ట్రాక్టర్లల్లో 100 కి.మి అయినా పోదాం.... ఎక్కడ అమృతం దొరికే దుకానాలు కానొస్తే అక్కడ ఫుల్లుగా తాగి ఓరుగల్లు ఇంటిపండుగకి పోదాం..... మందెక్కి ట్రాక్టర్లు నడిపి కావాల్సుంటె దొరకోసం పాణాలిద్దాం.... మన కుటుంభం యాడవోతే మనకెందుకు దొరకుటుంభం సల్లగుండాలె.... మనం బాంచెన్ అనాలే.... — celebrating చిన్నపువ్వు పండుగ. Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడే కాదు!!! కేసీఆర్ ఉద్యమకారులతో తిరుగుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు, అధికారం కోసమే పరితపించారు - గద్దర్అన్న Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలు ...... ◆◆CM ప్రసంగిస్తే విద్యార్ధులు చెప్పులు విసిరే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం తో శతాబ్ది ఉత్సవాల లో ప్రసంగింఛని తెలంగాణ ముఖ్యమంత్రి KCR ... ◆◆KCR పేరు, ఫోటో కనిపించిన ప్రతీ సారీ KCR down ,Down నినాదాలతో హోరెత్తిన సభాస్థలి ......◆◆అవమాన భారం తో విద్యార్ధులకు అభివాదం కూడా చేయకుండా వెళ్ళిపోయిన KCR ... ఇది తెలంగాణ యువత మాట. ఆంధ్రాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సన్నాసులు సిగ్గుపడాలి. కేసీఆర్ భజన చేస్తున్న ఆంధ్రమాత ద్రోహులు తలదించుకోవాలి. Quote
Annayya_fan Posted April 26, 2017 Report Posted April 26, 2017 ప్రజలకు నీళ్లు లేక తల్లడితే.... ...తెరాస బహిరంగ సభకు మద్యం అట........ Quote
Annayya_fan Posted April 27, 2017 Report Posted April 27, 2017 ఇయ్యల్ల ఉస్మానియా యూనివర్ర్సిటీ లో రాష్ట్రపతి ముందు మా సారు స్పీచ్ అయిపోగానే మధ్యలో పాలభిషేకాల చేయాలని పాల ప్యాకెట్లు పెట్టుకొని బయలు దేరిర్రు భక్తులు.కానీ విద్యార్థులంతా కలిసి కేసీఆర్ సారును మాట్లాడనియ్యకుంటా జేసి రాష్ట్రపతి ముందు ఇజ్జత్ తీసిర్రన్న బాధతో మనిషికో బీర్ తాగినట్టున్నారు. రెపన్న మీ కోరిక నెరవేరాలి ఇయ్యల్లటి పాల ప్యాకెట్లు రేపటికి పనికొస్తాయి ఎం రంది వడకుర్రి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.