DaleSteyn1 Posted April 19, 2017 Report Posted April 19, 2017 ఏమడిగాడయ్యా..ఈయన... మీ ఆస్తులు అడిగాడా.. మీ రక్తం అడిగాడా... మీ పొలాలు అడిగాడా..మీ ఇల్లు అడిగాడా.... మీ స్వేదం,మీ వేదం,మీ నాదం..ని కూడా తనదిగా భావించీ.... కేవలం నాకు సహకరించండయ్యా... మీరు మీ.పిల్లలు బాగుపడతారనీ అన్నాడు.... ఈ రోజు రాష్ట్రంకి వచ్చే ప్రతి కంపెనీ, ప్రతీ ప్రాజెక్టు .. కట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా చంద్రబాబు తీసుకెలతాడా?? ఏమడిగాయ్యా...వీలయితే మీ ఇంట్లో రెండు ఓట్లు.. కుదిరితే మొత్తం ఓట్లు..వేయండి.. నన్ను గెలిపించండి..నా కోసం కాదూ.. మీ కోసం కష్టపడతా అన్నాడు... మనకేమో 4 చిల్లర పథకాలు పెట్టేవాడే దేవుడు కానీ 4 తరాల వరకూ మనకు సంపదనిచ్చే..వాడు మాత్రం వద్దు అంటారు చాలామంది .... మారండ్రా నాయనల్లారా.... దేవుడికి కులం లేదూ..మతం లేదూ... మన "దేవుడిని" కళ్ళ ముందు పెట్టుకొని ... ఎందుకురా...ఎవరో దెయ్యాలకు సప్పోర్ట్ చేస్తారూ.. అప్ డేట్ అవ్వండ్రా.... చంద్రబాబు లేకుంటే నవ్యాంధ్ర మొత్తం "చీకటే" ఆయనే మన అమావాస్య చీకట్లో వెలిగే "వెన్నెల"... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు Quote
DaleSteyn1 Posted April 19, 2017 Author Report Posted April 19, 2017 కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు ఆ రోజు.. అదే కంప్యూటర్ల చేతనే "కరువులో" కూడా బువ్వ పెట్టించాడు... ఇంకుడు గుంతలు తవ్వుదాం అంటే నీరే లేనప్పుడు గుంతలు దేనికి అన్నారు.. కానీ ఆ గుంతల వల్లనే ఈ రోజు భూగర్భ జలాలు పెరిగాయి .. ఇప్పుడు వ్యవసాయం వద్దని అన్నాడు ..దేశమంతా "కరువు" కనుక.. అప్పు తెచ్చి వానలు లేక వడ్డీ లు పెరిగి పంట పైకి రాకపోతే..ఇక రైతులు పైకి పోవడం ఇష్టం లేక.. తాత్కాలికంగా క్రాప్ హాలిడే అంటే ... దుమ్మెత్తిపోశారు .... మేం ఉన్నాం పంటలు పండించండి అన్న అప్పటి ప్రతిపక్ష నేతలు...ఆ తర్వాత పంటలు పండక సచ్చారు.. అదే ఆయన మాట వినుంటే ఆ చావులు కూడా జరిగేవి కావు..చివరకు ఆ చావులకు కారకున్ని ఆయన్నే చేసి.. ఆయన్ని దింపారు... నాణ్యమైన కరెంటు కావాలంటే సంస్కరణలు జరగాలని.. ఆయన చార్జీలు పెంచితే ..రాళ్ళ తో దాడి చేపించారు.. చివరకు ఆయన చేసిన విద్యుత్ సంస్కరణల వలననే మీరు ఉచిత కరెంటు ఇచ్చారు .... దశాబ్దాల పాటు రాళ్లగుట్టను మీరు అలాగే ఉంచితే ఆయనేమో రాళ్ళ గుట్టను "హైటెక్ సిటీ " గా ప్రపంచ పటం లొ నిలిపారు.... జనం తో ముఖాముఖి అంటే నవ్వుకున్నారు .. కానీ ఆయనేమో People's connected C.M గ చరిత్ర సృష్టించాడు.... ఆయన సంఘ విద్రోహ శక్తులను తరిమాడు.. మీరేమో మానవ హక్కుల సంఘం కి రిపోర్టు చేసారు .. తెలంగాణాలో ఆంధ్ర లొ నక్సలిజం మీద ఉక్కుపాదం మోపిన ఘనత ఆయనదే.. ఎప్పుడూ మహిళల ఓట్లతో గెలిచారు మీరు.. ఆయనేమో మహిళల ను గెలిపించడానికి దీపం పథకం, డ్వాక్రా స్వయం ఉపాధి సంఘాలతో... ఆదుకున్నాడు..తమ కాళ్ల మీద నిలబడేలా.. అక్షరాస్యత తో పాటు, ఉపాధి ఇప్పించాడు... సరిగ్గా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని కాలంలో కూడా .. "ఇంటర్నెట్ " తో ప్రభంజనం సృష్టించి ... కూలి చేసుకొనే వాడు కూడా బడిలొ "కంప్యూటర్" నేర్చుకొని ..ఈ రోజు జావాలు,ప్రోగ్రామింగ్ లు నేర్చుకొని సాప్టువేర్ అంటూ ...కొత్త కంపెనీలు పెడుతూ .. కొత్త కొత్త కంపెనీలలో చేరుతూ... ఎక్కడో అమెరికా అంటే ఇక్కడ అనకాపల్లిలో ఉన్న వాడు కూడా అమెరికా కు వెళ్ళి నాలుగు వేల్లతో పిజ్జాలు,బర్గర్లు తింటూ...N.R.I అనే తోకలు తగిలించుకొని తిరుగుతున్నారు అంటే .... ఎవడి చలవయ్యా...... కంప్యూటర్లు కూడు పెట్టకుంటే...మీ పిల్లలను... ఎందుకు డాక్టర్లు, అగ్రికల్చర్ ,వెటర్నరీలుగా చేయకుండా వ్యవసాయం చేపించకుండా... M.B.A /M.C.A. C.S.E /I.T GROUPS లొ ఎందుకు జాయిన్ చేపిస్తున్నారూ... ప్రస్తుతం సాప్ట్ వేర్ కంటే హార్డ్ వేర్/ అగ్రికల్చరల్ మీదనే ఇప్పుడు ప్రపంచం ఎక్కువ ఆధారపడుతుంది ... అందుకే ఈ టర్మ్ కు... టూరిజం నుండి వ్యవసాయం ...హార్డ్ వేర్ నుండి సాప్ట్ వేర్ కెమికల్ ఇంజినీరింగ్ నుండి ఫార్మా వరకూ అన్నీ రంగాల్లో దుసుకుపోదాం అంటూ .... ప్రపంచం కి తగ్గట్టుగా 20 ఏళ్ళ కు ముందుగానే updated version తో ఆలోచించే vision ఉన్న నేత... మన "నాయుడుగారు ".... ఇలాంటి Updated leaders ఇండియా లొ ఎవ్వరూ పుట్టలేదు .... అలాంటిది మనందరి కోసం దేవుడు పుట్టించాడు... ఆయనకు సప్పోర్ట్ చేయండ్రా సన్నాసుల్లారా అంటే .. కులం,మతం,వర్గం, జాతి భేదాలతో మనలో మనం సప్పోర్ట్ ఇవ్వడం మానేస్తే పోయేది... మనమూ,మన భావి తరాలు.... గతంలో తెలుగుదేశం లేకపోవడం వలన చాలా నష్టపోయాం... ఆ తప్పు మళ్ళీ జరగకూడదు అంటే ... తెలుగు రాష్ట్రాలలో "తెలుగుదేశం " ని కాపాడుకోవాలి /గెలిపించుకోవాలి... ఇదే మన సిద్ధాంతం ఇదే మన వేదాంతం .... మన నాయకుడు "నాయుడుగారే"... Quote
Annayya_fan Posted April 19, 2017 Report Posted April 19, 2017 piece piece reddy piecelu adigi untav Quote
KharjuraNaidu Posted April 19, 2017 Report Posted April 19, 2017 11 minutes ago, DaleSteyn1 said: ఏమడిగాడయ్యా..ఈయన... మీ ఆస్తులు అడిగాడా.. మీ రక్తం అడిగాడా... మీ పొలాలు అడిగాడా..మీ ఇల్లు అడిగాడా.... మీ స్వేదం,మీ వేదం,మీ నాదం..ని కూడా తనదిగా భావించీ.... కేవలం నాకు సహకరించండయ్యా... మీరు మీ.పిల్లలు బాగుపడతారనీ అన్నాడు.... ఈ రోజు రాష్ట్రంకి వచ్చే ప్రతి కంపెనీ, ప్రతీ ప్రాజెక్టు .. కట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా చంద్రబాబు తీసుకెలతాడా?? ఏమడిగాయ్యా...వీలయితే మీ ఇంట్లో రెండు ఓట్లు..కుదిరితే మొత్తం ఓట్లు..వేయండి.. నన్ను గెలిపించండి..నా కోసం కాదూ..మీ కోసం కష్టపడతా అన్నాడు... మనకేమో 4 చిల్లర పథకాలు పెట్టేవాడే దేవుడు కానీ 4 తరాల వరకూ మనకు సంపదనిచ్చే..వాడు మాత్రం వద్దు అంటారు చాలామంది .... మారండ్రా నాయనల్లారా.... దేవుడికి కులం లేదూ..మతం లేదూ... మన "దేవుడిని" కళ్ళ ముందు పెట్టుకొని ... ఎందుకురా...ఎవరో దెయ్యాలకు సప్పోర్ట్ చేస్తారూ.. అప్ డేట్ అవ్వండ్రా.... చంద్రబాబు లేకుంటే నవ్యాంధ్ర మొత్తం "చీకటే" ఆయనే మన అమావాస్య చీకట్లో వెలిగే "వెన్నెల"... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 10 minutes ago, DaleSteyn1 said: Quote
Annayya_fan Posted April 19, 2017 Report Posted April 19, 2017 urgent ga jaggani cm cheyali lekunte edi edupu appude agadu Quote
kiraak_poradu Posted April 19, 2017 Report Posted April 19, 2017 Just now, LordOfMud said: gantha kopam came people oh my konda dora hindupur kanchu kota antar kada vayya tdp ki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.