LordOfMud Posted April 22, 2017 Report Posted April 22, 2017 కుటుంబసభ్యుల వల్ల చెడ్డపేరు రాకూడదు తమ కుటుంబ సభ్యులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి వల్ల చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘వారసులు రాజకీయాల్లోకి రావలసిందే. తప్పు లేదు. కానీ వారి వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు. మీ పదవులను అడ్డుపెట్టుకుని వారు తప్పులు చేసినా.. మీ అధికారాన్ని వారు దుర్వినియోగం చేసినా అంతిమంగా పార్టీ నష్టపోతుంది. నాకు కొందరి గురించి సమాచారం వస్తోంది. దానిని సరిదిద్దుకోండి. లేకపోతే ఊరుకోను’ అని ఒకింత గట్టిగా వారిని హెచ్చరించారు. లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక ఆ శాఖ అధికారుల్లో వేగం పెరిగిందని, పనులు వేగంగా అవుతున్నాయ అని ఆయన అన్నారు. Quote
Gundepotu_Gummadi Posted April 22, 2017 Report Posted April 22, 2017 36 minutes ago, LordOfMud said: కుటుంబసభ్యుల వల్ల చెడ్డపేరు రాకూడదు తమ కుటుంబ సభ్యులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి వల్ల చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘వారసులు రాజకీయాల్లోకి రావలసిందే. తప్పు లేదు. కానీ వారి వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు. మీ పదవులను అడ్డుపెట్టుకుని వారు తప్పులు చేసినా.. మీ అధికారాన్ని వారు దుర్వినియోగం చేసినా అంతిమంగా పార్టీ నష్టపోతుంది. నాకు కొందరి గురించి సమాచారం వస్తోంది. దానిని సరిదిద్దుకోండి. లేకపోతే ఊరుకోను’ అని ఒకింత గట్టిగా వారిని హెచ్చరించారు. లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక ఆ శాఖ అధికారుల్లో వేగం పెరిగిందని, పనులు వేగంగా అవుతున్నాయ అని ఆయన అన్నారు. vedi comedy ni kakulu 10ga, Quote
JambaKrantu Posted April 22, 2017 Report Posted April 22, 2017 51 minutes ago, LordOfMud said: కుటుంబసభ్యుల వల్ల చెడ్డపేరు రాకూడదు తమ కుటుంబ సభ్యులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి వల్ల చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘వారసులు రాజకీయాల్లోకి రావలసిందే. తప్పు లేదు. కానీ వారి వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు. మీ పదవులను అడ్డుపెట్టుకుని వారు తప్పులు చేసినా.. మీ అధికారాన్ని వారు దుర్వినియోగం చేసినా అంతిమంగా పార్టీ నష్టపోతుంది. నాకు కొందరి గురించి సమాచారం వస్తోంది. దానిని సరిదిద్దుకోండి. లేకపోతే ఊరుకోను’ అని ఒకింత గట్టిగా వారిని హెచ్చరించారు. లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక ఆ శాఖ అధికారుల్లో వేగం పెరిగిందని, పనులు వేగంగా అవుతున్నాయ అని ఆయన అన్నారు. Ori eedi comedy ni 10go... Quote
micxas Posted April 22, 2017 Report Posted April 22, 2017 21 minutes ago, TampaChinnodu said: 200/175 score Quote
Bhai Posted April 22, 2017 Report Posted April 22, 2017 1 hour ago, Gundepotu_Gummadi said: vedi comedy ni kakulu 10ga, @Android_Halwa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.