Jump to content

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    12

  • Annayya_fan

    5

  • ParmQ

    2

  • captain_raju

    2

Popular Days

Top Posters In This Topic

Posted

jara mundu mee jaggadu gurinchi matladundri vayya..aadi sabahalki just RS100 note istahdu bekar gaadu

maa dora aythe, first class brand mandu istundhu... enduku vayya edustharu ma dora meeda eppudu..

Posted
1 minute ago, NinduChandurudu said:

watsapp lo ostadi le wait chey

Ledu uncle no one sharing 

Posted
4 minutes ago, khamosh1 said:

jara mundu mee jaggadu gurinchi matladundri vayya..aadi sabahalki just RS100 note istahdu bekar gaadu

maa dora aythe, first class brand mandu istundhu... enduku vayya edustharu ma dora meeda eppudu..

Rich state kadha aa matram undali giphy.gif

Posted
1 minute ago, DiscoKing said:

Rich state kadha aa matram undali giphy.gif

giphy.gif

Posted
2 hours ago, DiscoKing said:

18194031_442143302805963_663758958549471'

18056974_442143382805955_377489815734531

18157588_442143349472625_109224766067167

U pulka u forgot kavitha and banda akkai recording dance 

Posted

కెసిఆర్ బహిరంగసభ వెనుక సీక్రెట్ ఇదేనా?

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కెసిఆర్ ఏర్పాటు చేసి ఇప్పటికి 16 ఏళ్ళు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇది పార్టీకి మూడో వార్షికోత్సవం.

గత రెండేళ్లలో కెసిఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద సభలేమీ పెట్టలేదు. గత రెండేళ్లలో లేనిది ఇప్పుడెందుకు సభ పెడుతున్నారు. ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. 2019 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే, ఎన్నికలకి ఇంకా రెండేళ్ళు సమయం ఉంది. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా, లేదా దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరపాలనే మోది ప్రయత్నం ఫలించినా కూడా 2018 లో కానీ ఎన్నికలు రావు. మరి ఏ ప్రయోజనమూ లేకుండా ఇప్పుడెందుకు సభ పెడుతున్నారు అంటే, దీని వెనుకాల కెసిఆర్ వ్యూహం ఒకటి ఉంది. అదేమిటంటే..

ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల్లో కెసిఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతోంది. .రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు అవుతున్నా, అరకొర రుణమాఫీ తప్ప ఏ ఒక్క పెద్ద హామీని కెసిఆర్ నేరవేర్చలేకపోవడం తో ప్రజలలో అసంతృప్తి మొదలవుతోంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష ఉద్యోగాలు ఈ రెండు హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. ఈ అసంతృప్తిని రాజకీయంగా మరల్చుకొనేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సిద్ధం అవుతున్నారు. మరోపక్క అమిత్ షా కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కి పెద్దగా ఆశలు లేకపోయినా, హడావిడి అయితే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, తెలంగాణ లో తానే పెద్ద లీడర్ ని అని, తనకి ప్రజాదరణ తగ్గలేదని, ప్రజలు తమ పట్ల సంతృప్తిగా ఉన్నారని కెసిఆర్ సంకేతాలు పంపదలచుకున్నారు.

ముఖ్యమంత్రి కాకముందు కూడా, కెసిఆర్, పార్టీలో తనకి పట్టు తగ్గుతోందని అనుమానం వచ్చినా, లేదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలన్నా అయితే ఉపఎన్నికలు లేదంటే బహిరంగ సభలు అనే అస్త్రాలని ప్రయోగించేవారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జనంలోకి వెళ్ళడానికి కెసిఆర్ కి నమ్మకం చాలడం లేదు. జనంలో అసంతృప్తి ఉందేమో అనే అనుమానం కెసిఆర్ కి ఉంది, అందుకే ఆయన ఎన్నికలకి వెళ్ళడం లేదు. సో, ఇప్పుడు తెలంగాణ లో తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి బహిరంగ సభే మంచి మార్గం అని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఒక 10 లక్షల మందితో వరంగల్ లో సభ జరిపితే చాలు, మళ్ళీ పార్టీ శ్రేణులకి ఊపు వస్తుంది, జనాన్ని చూసుకుని కెసిఆర్ లో విశ్వాసం పెరుగుతుంది, ప్రతిపక్షాలలో ధైర్యం సడలుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వరంగల్ లో భారీ బహిరంగ సభ కి కెసిఆర్ సిద్ధం అయ్యారు.

Posted
6 minutes ago, Annayya_fan said:

+-

Posted
3 hours ago, bhaigan said:

tdp bots ready ga unnaru

u sufforting this baa?  @~`

Posted
2 minutes ago, Luke said:

langas antey

pulkas antey ani halwa punch estadu vachi giphy.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...