Jump to content

chilli farmers of telangana


Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    24

  • DiscoKing

    11

  • ParmQ

    3

  • Bhai

    3

Posted
3 minutes ago, Kontekurradu said:

eari AP anagaane, vachi easde janalu inka raleda ee thaduloki, 
giphy.gif

giphy.gif ee mokam etukoni vastaru

Posted
42 minutes ago, CVR said:

nee langa eppudo antukundi...you dont have to wait  giphy.gif

vachinava kaka...endi gumasta telangana muchatlu  giphy.gif

Posted
ఆగ్రహ జ్వాల
ఈనాడు - ఖమ్మం
28hyd-main3a.jpg
మిర్చి రైతుల ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రాష్ట్రంలో పలుచోట్ల రైతులు ఇటీవల తమ పంటను తామే అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం మార్కెట్‌కు వచ్చిన లక్షలాది టన్నుల మిర్చిని తెచ్చిన రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పంట కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. తాము తెచ్చుకున్న మిర్చిని తగలబెట్టడంతో పాటు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, కార్యదర్శి ఛాంబర్లపై దాడులు చేశారు. అక్కడి కార్యాలయాల్లో సామగ్రిని ధ్వంసం చేశారు.

ఖమ్మం మార్కెట్‌కు బుధ, గురువారాల్లో 2.50 లక్షల మిర్చిబస్తాలు మార్కెట్‌కు వచ్చాయి. లోపల నిండిపోవడంతో రోడ్లపైన రైతులు బస్తాలను వేశారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం 10.15 గంటలవుతున్నా జెండాపాటపై ప్రకటన లేదు. ఆగ్రహంచెందిన ఓ రైతు మార్కెట్‌ ఆవరణలో తూనికల యంత్రాన్ని ధ్వంసం చేయసాగాడు. దానికి మరికొందరు తోడయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు రైతుల్ని నిలువరించడంలో భాగంగా ఓ రైతును లాఠీతో కొట్టాడు. దీనికి ఆగ్రహం చెందిన పలువురు రైతులు అదే లాఠీతో పోలీసును కొట్టారు. అనంతరం రైతులంతా ఛైర్మన్‌, కార్యదర్శి ఛాంబర్‌లు ఉండే కార్యాలయానికి వచ్చి మిరప కొనుగోళ్లు ప్రారంభించాలని నినాదాలు చేశారు.

వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే: తెదేపా నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నేతలు మిరప కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు మంచిధర ఇవ్వాలంటూ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. కాసేపు ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో వారంతా ఛైర్మన్‌ ఛాంబర్‌కు వచ్చారు. అదేసమయంలో మార్కెట్‌లో ఓవైపున రైతులు మిర్చిని తగలబెట్టారు. ఇతర బస్తాలకు వ్యాపించకుండా ఉండేందుకు వారే మంటలను ఆర్పేశారు. అనంతరం రైతులంతా ఛైర్మన్‌, కార్యదర్శి ఛాంబరు ఉన్న భవనం వైపు ఆగ్రహంతో పరుగులు తీశారు. రాళ్లతో భవనం అద్దాలు, ఏసీ యంత్రాలను ధ్వంసం చేశారు. కార్యాలయ గదిలోని కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ తూకాలు, రికార్డులను ధ్వంసం చేశారు. కొన్నింటిని తగలబెట్టారు. అక్కడ నుంచి పత్తి మార్కెట్‌కు వెళ్లి, కార్యాలయ ప్రధాన గేటు వద్ద తుకాలతోపాటు పలు పరికరాలను తీసుకువచ్చి దహనం చేశారు. కార్యాలయ ముఖద్వారం వద్ద మిర్చి బస్తాలను అంటించారు. వెంటనే పోలీసులు రైతులను శాంతియుతంగా అక్కడినుంచి తరలించి, అగ్నిమాపక శకటంతో మంటలను ఆర్పివేశారు.

28hyd-main3b.jpg

బిక్కుబిక్కుమంటూ ఛైర్మన్‌, కార్యదర్శి
పలు దఫాలుగా ఉదయం నుంచి ఛైర్మన్‌ ఛాంబర్‌కు రైతులు వచ్చి డిమాండ్లను వినిపించారు. ఛైర్మన్‌ కూడా వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సమయంలో రాళ్లు వచ్చిపడుతుండటంతో ఆత్మరక్షణ కోసం ఛైర్మన్‌, కార్యదర్శి మొదటి అంతస్తుకు ఎక్కే మెట్ల మధ్యన దాక్కున్నారు. అక్కడున్న ఎమ్మెల్యే సండ్ర కూడా అదేమాదిరి రక్షణ చర్యలు తీసుకున్నారు. భవనంలోని కొందరు బాత్‌రూంలను ఆశ్రయించారు. రైతుల ఆందోళన సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చినా ఉన్నతాధికారుల సూచన మేరకు వారంతా సంయమనం పాటించారు.

28hyd-main3c.jpg

రైతుల ఆందోళనకు కారణాలు
* మిరప పంట రైతు చేతికి వచ్చిన నాటినుంచి ఏదో కారణంతో మార్కెట్‌కు సెలవు ఇవ్వడం.
* ఈ వారంలో బుధ,గురువారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ప్రతి శనివారం, ఆదివారం మార్కెట్‌కు సెలవు. మిగిలిన శుక్రవారం మాత్రమే కొనుగోలుకు అవకాశం. ఆఒక్కరోజు ఉదయం 10.15 దాటిపోతున్నా జెండాపాట పెట్టకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగింది.

రాజకీయ కుట్రతో పథకం ప్రకారం దాడి
ఖమ్మం ఘటనపై మంత్రి హరీశ్‌రావు
ఈనాడు, హైదరాబాద్‌: రైతులెప్పుడూ శాంతియుతంగా ఉంటారని, వారు ముఖాలకు ముసుగులు కట్టుకుని, కర్రలు పట్టుకుని దాడులకు దిగరని, కొందరు రాజకీయ నాయకులు వారి అనుచరులతో పథకం ప్రకారం రాజకీయ కుట్రతో ఖమ్మంలో దాడులు చేశారని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌లో జరిగిన ఘటనపై ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగిన తెరాస సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయాలని కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. కుట్రతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. మిరప పంటను మద్దతు ధరకు కొనాలని ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు విన్నవించామన్నారు. మిర్చి దిగుబడులు అధికంగా వచ్చినందున ఈసీజన్‌లో ధర తగ్గినందున క్వింటాకు రూ.1500 అదనంగా బోనస్‌గా రైతులకు ఇవ్వాలని సైతం కేంద్రాన్ని కోరినట్లు హరీశ్‌రావు వివరించారు.

 

Posted

Ee mukkodiki farmers ante koncham concern kooda ledhu anukunta.... he is asking central govt to help whereas  AP govt announced 1500 addition price for michi... malli rich state ani tag okati _%~

Posted
On 26/04/2017 at 11:12 AM, Annayya_fan said:

The chilli market yards of Khammam and Warangal are closed.

TRS ministers are busy with plenary arrangements.

The chilli farmers in Telangana don't know what to do

The farmers of Telangana are coming to Guntur in huge numbers.

We are accepting them all , in fact AP government is making arrangements to quickly unload the trucks.

I am proud that my government is taking care of my Telangana farmer brethren.

Anthe mana ap 2nd place lo undi anta koncham avinithi  lo Dani kuda care tisukomanu cheparadu pedda manasu chesukoni

Posted
2 minutes ago, Gundepotu_Gummadi said:

Anthe mana ap 2nd place lo undi anta koncham avinithi  lo Dani kuda care tisukomanu cheparadu pedda manasu chesukoni

Brahmi-2_4.gif?1369379048

Posted
1 hour ago, Gundepotu_Gummadi said:

Anthe mana ap 2nd place lo undi anta koncham avinithi  lo Dani kuda care tisukomanu cheparadu pedda manasu chesukoni

Corruption vunna farmers ke help avutundi kada....wat about TG Baalraj??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...