Jump to content

Rana says Bahubali - Balayya Bhalala Deva - Jr.NTR


Recommended Posts

Posted

బాహుబలి’ సినిమాలో ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నదే. ఈ పాత్రకు వీళ్లే కరెక్ట్ అనిపించేలా కాస్టింగ్ విషయంలో నటీనటుల్ని జాగ్రత్తగా ఎంచుకున్నాడు రాజమౌళి. ఐతే ఈ సినిమాలో భల్లాలదేవుడిగా అదరగొట్టిన రానా దగ్గుబాటి మాత్రం ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు తన ఛాయిస్ వేరే అంటున్నాడు. యాంకర్ ప్రదీప్ నిర్వహించే ఒక టాక్ షోకు అతిథిగా హాజరైన రానా.. ఒకవేళ ‘బాహుబలి’కి మీరు దర్శకుడైతే ఏ పాత్రకు ఎవరిని ఎంచుకుంటారు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు రానా. తాను పోషించిన భల్లాల దేవుడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తానన్న రానా.. బాహుబలి పాత్రకు బాలయ్య పేరు సూచించడం విశేషం.

‘‘పౌరాణిక.. జానపద పాత్రలు చేయడంలో దిట్ట అయిన బాలకృష్ణ గారు బాహుబలి పాత్ర చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుత తరంలో ఉత్తమ నటుడైన ఎన్టీఆర్ ను భల్లాల దేవగా చూడాలనుకుంటా’’ అని రానా తెలిపాడు. ఐతే శివగామి పాత్రకు మాత్రం మరో ఛాయిస్ లేదని.. ఆ పాత్రను రమ్యకృష్ణే చేయాలని రానా అభిప్రాయపడటం విశేషం. రానా ఏదో తమాషాకు అన్నప్పటికీ.. బాహుబలిగా బాలయ్య.. భల్లాలదేవుడిగా ఎన్టీఆర్ నటిస్తూ.. ఒకరితో ఒకరు తలపడితే ఆ మజానే వేరుంటుందనడంలో సందేహం లేదు. వినడానికే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్న ఈ కాంబినేషన్ ఇంకో రకంగా అయినా తెరమీదికి వస్తుందేమో.. బాబాయి-అబ్బాయి కలిసి ఒక సినిమా చేస్తారేమో చూద్దాం.
 

  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kiraak_poradu

    8

  • manchivaadu

    6

  • Quickgun_murugan

    4

  • tortoise

    4

Popular Days

Top Posters In This Topic

Posted

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

Posted

Balayya Babu baahubali ga chesinte aa thaatichettu ni string laga bend chesi oka arrow laga velle scene lo thaati chettu virigi akkada kindha prajala paina Balayya Babu padi andhari bokkalu viragodathadu maa Balayya Babu

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

CITI_c$y

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

@3$%

Posted

iddaru potti pitre galle.. nakenduko vadu ekkirinchakadniki cheppinattu undi @3$%

Posted
1 hour ago, icecreamZ said:

2000 cr first day collection vasthademo ...aa combination ki

One show 2000 CR man 

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

@3$% appatlo ma nannagaru ani bala, kaadu maa thata garu ani veedu

Posted
1 minute ago, iamlikethis said:

@3$% appatlo ma nannagaru ani bala, kaadu maa thata garu ani veedu

CITI_c$y

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

@3$%

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Lol vaallidhharu act chesthe.. directorgadu cut cheppina kottukunta untaremo

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...