shango Posted May 9, 2017 Report Posted May 9, 2017 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తర్వాత తెలంగాణలో ప్రజాధరణ ఉన్న నేతగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదేనని ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆ సర్వే తేల్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేలింది. అయితే, కేసీఆర్ తర్వాత స్థానంలో ఆదరణలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పొలిటికల్ కోషియెంట్ అనే సంస్థ ఏప్రిల్ 2 నుంచి 15 వరకు సర్వే నిర్వహించింది. 13 వేల పోలింగ్ బూత్‌లో శాంపిల్ తీసుకుంది. లక్షా 19వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 47.45 శాతం మంది చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని 19.6 శాతం మంది సీఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. Note :- power loo unnadu kabatti kodaru istam leekunnna KSR anee chebutaaru Quote
TheBrahmabull Posted May 9, 2017 Report Posted May 9, 2017 Just now, shango said: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తర్వాత తెలంగాణలో ప్రజాధరణ ఉన్న నేతగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదేనని ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆ సర్వే తేల్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేలింది. అయితే, కేసీఆర్ తర్వాత స్థానంలో ఆదరణలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పొలిటికల్ కోషియెంట్ అనే సంస్థ ఏప్రిల్ 2 నుంచి 15 వరకు సర్వే నిర్వహించింది. 13 వేల పోలింగ్ బూత్‌లో శాంపిల్ తీసుకుంది. లక్షా 19వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 47.45 శాతం మంది చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని 19.6 శాతం మంది సీఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. Note :- power loo unnadu kabatti kodaru istam leekunnna KSR anee chebutaaru aaa 19000 members la maa vuru vallu vunra ra bhai ? leru.. maaku voddu mukkodu inkosari Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.