Jump to content

KS ravi kumar to direct NBK next

Recommended Posts

Posted

balakrishna-ksravikumar-moviedetails.jpg 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని రజనీకాంత్‌తో నరసింహ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తొలిసారి చేస్తున్నారు.

ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు నిర్మాత సి.కళ్యాణ్‌ తెలియజేస్తూ - ''నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నరసింహ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది. జూన్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము. నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా గౌతమి పుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రజనీకాంత్‌తో నరసింహ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌, నటసింహ బాలకృష్ణ ఫస్ట్‌ కాంబినేషన్‌లో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం'' అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kontekurradu

    10

  • Kool_SRG

    8

  • Quickgun_murugan

    7

  • Prabhas_Fan

    5

Popular Days

Top Posters In This Topic

Posted
27 minutes ago, psycopk said:

balakrishna-ksravikumar-moviedetails.jpg 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని రజనీకాంత్‌తో నరసింహ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తొలిసారి చేస్తున్నారు.

ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు నిర్మాత సి.కళ్యాణ్‌ తెలియజేస్తూ - ''నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నరసింహ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది. జూన్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము. నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా గౌతమి పుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రజనీకాంత్‌తో నరసింహ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌, నటసింహ బాలకృష్ణ ఫస్ట్‌ కాంబినేషన్‌లో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం'' అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

101 enti?

Posted
18 minutes ago, TOM_BHAYYA said:

Idhi kadha maakkaavalsina kickkuuu

K.S Ravi Kumar recent times lo emaina hits ichada @TOM_BHAYYA man?

Posted

maro PVC on the way 
still COCA COLA PEPSI BALAYYA BABU CHEXSY 

JAI BALAYYA 4Vikram

Posted
1 minute ago, Prabhas_Fan said:

linga

Linga hit ah goppodive @3$%@3$%

KS Ravi kumar last recognizable project was Dasavataram that also Kamal pulled it off single handedly. 

Posted
1 minute ago, Kool_SRG said:

Like annayya pulled of Sneham Kosam Single handedly aa? Kontekurradu

Posted
Just now, Kontekurradu said:

Like annayya pulled of Sneham Kosam Single handedly aa? Kontekurradu

Sneham kosam baguntadi story undi  was a hit in Both Telugu & Tamil....

Posted
1 minute ago, Kool_SRG said:

Sneham kosam baguntadi story undi  was a hit in Both Telugu & Tamil....

ade antund, anayya lekapothe, adi kuda flop ayyedi. 

Dasavataram = Kamal Hassan (KSR jujubi)
Sneham Kosan = Anayya (KSR jujubi)

ayithe maa balayya ki inko flop aa 4Vikram

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...