captain_raju Posted May 11, 2017 Report Posted May 11, 2017 . దృశ్యం-1 . "ఆల్మాస్ ఖాన్" తన మారుతి800 కార్లో 20 స్పీడుతో ప్రయాణంచేస్తున్నాడు. టైర్లక్రింద చీమకూడా పడకుండా అతిజాగ్రత్తగా నడుపుతున్నాడు. ఈలోపల, రోడ్డుప్రక్కనున్న ఫుట్ పాత్ అమాంతం రోడ్డుమీదకొచ్చిపడింది. 20స్పీడులో వెళుతున్న అల్మాస్ ఖాన్, ఏంచేయాలో దిక్కుతోచక కారు అద్దాన్ని పగలగొట్టుకొని బయటికొచ్చి, ఆ మారుతి800 కి ఎదురుపడి ఆపేసి, రోడ్డుమీదకి ఫుట్ పాత్ ను కాపాడాడు. అయినా సరే, తాగినమైకంలోనున్న ఆ ఫుట్ పాత్, 120 స్పీడుతో వెళ్ళి అల్మాస్ ఖాన్ మారుతి 800 ను గుద్దేసింది. ఈప్రయత్నంలో ప్రాణాలు వదిలింది ఆ ఫుట్ పాత్.. పాపం అమాయక అల్మాస్ ఖాన్ ఏళ్ళూ పూళ్లూ విచారణ ఎదుర్కొని, చివరకు న్యాయదేవత చల్లనిచూపులకు నోచుకొన్నాడు..!! చివరికి ఫుట్ పాత్ దే తప్పని తీర్మానం. !! . దృశ్యం-1 . టాటా నానో కారులో అదే 20 స్పీడుతో ఆలయంనుండి ఇంటికి తిరిగివెళుతున్నాడు ఒక యువరాజు. రోడ్డుమీద తప్పతాగి తీన్మార్ డ్యాన్స్లు వేస్తున్న ఒక "గజ స్తంభం" 200 స్పీడులో వచ్చి యువరాజు న్యానోకారుపై పడిపోయింది. యువరాజు పరలోక యానం. పరామర్శల సునామీ.. ఆగని దుఖాలు. స్తంభం పై ఫిర్యాదుల వెల్లువ. ఉరితీయాలని ఊపందుకొన్న డిమాండ్లు. . ..... మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, ఫుట్ పాత్ చనిపోతే కరుణలేని పెద్దోళ్ళంతా గజ స్తంబంపై ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ యువరాజు గురించి దుఖిస్తున్నారు..!! . >> మామూలు జనాలు పరమపదిస్తే అదేదో మామూలు వ్యవహారమేగా అన్నట్లు నిర్లిప్తత..!! ప్రాణాలను కూడా హోదాలతో కొలుస్తున్న ఈ సమాజంలో ఇంతకన్నా ఎక్కువ ఊహించలేము..!! . -- కన్నపేగు కడుపుకోత మహారాజుకైనా - బిచ్చగాడికైనా ఒకటే అని ఈసమాజం ఎప్పుడు గుర్తిస్తుందో..!! . . Quote
yaman Posted May 11, 2017 Report Posted May 11, 2017 28 minutes ago, captain_raju said: . దృశ్యం-1 . "ఆల్మాస్ ఖాన్" తన మారుతి800 కార్లో 20 స్పీడుతో ప్రయాణంచేస్తున్నాడు. టైర్లక్రింద చీమకూడా పడకుండా అతిజాగ్రత్తగా నడుపుతున్నాడు. ఈలోపల, రోడ్డుప్రక్కనున్న ఫుట్ పాత్ అమాంతం రోడ్డుమీదకొచ్చిపడింది. 20స్పీడులో వెళుతున్న అల్మాస్ ఖాన్, ఏంచేయాలో దిక్కుతోచక కారు అద్దాన్ని పగలగొట్టుకొని బయటికొచ్చి, ఆ మారుతి800 కి ఎదురుపడి ఆపేసి, రోడ్డుమీదకి ఫుట్ పాత్ ను కాపాడాడు. అయినా సరే, తాగినమైకంలోనున్న ఆ ఫుట్ పాత్, 120 స్పీడుతో వెళ్ళి అల్మాస్ ఖాన్ మారుతి 800 ను గుద్దేసింది. ఈప్రయత్నంలో ప్రాణాలు వదిలింది ఆ ఫుట్ పాత్.. పాపం అమాయక అల్మాస్ ఖాన్ ఏళ్ళూ పూళ్లూ విచారణ ఎదుర్కొని, చివరకు న్యాయదేవత చల్లనిచూపులకు నోచుకొన్నాడు..!! చివరికి ఫుట్ పాత్ దే తప్పని తీర్మానం. !! . దృశ్యం-1 . టాటా నానో కారులో అదే 20 స్పీడుతో ఆలయంనుండి ఇంటికి తిరిగివెళుతున్నాడు ఒక యువరాజు. రోడ్డుమీద తప్పతాగి తీన్మార్ డ్యాన్స్లు వేస్తున్న ఒక "గజ స్తంభం" 200 స్పీడులో వచ్చి యువరాజు న్యానోకారుపై పడిపోయింది. యువరాజు పరలోక యానం. పరామర్శల సునామీ.. ఆగని దుఖాలు. స్తంభం పై ఫిర్యాదుల వెల్లువ. ఉరితీయాలని ఊపందుకొన్న డిమాండ్లు. . ..... మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, ఫుట్ పాత్ చనిపోతే కరుణలేని పెద్దోళ్ళంతా గజ స్తంబంపై ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ యువరాజు గురించి దుఖిస్తున్నారు..!! . >> మామూలు జనాలు పరమపదిస్తే అదేదో మామూలు వ్యవహారమేగా అన్నట్లు నిర్లిప్తత..!! ప్రాణాలను కూడా హోదాలతో కొలుస్తున్న ఈ సమాజంలో ఇంతకన్నా ఎక్కువ ఊహించలేము..!! . -- కన్నపేగు కడుపుకోత మహారాజుకైనా - బిచ్చగాడికైనా ఒకటే అని ఈసమాజం ఎప్పుడు గుర్తిస్తుందో..!! . . Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.