captain_raju Posted May 30, 2017 Report Posted May 30, 2017 వొక వ్యక్తి తాను నమ్మిన #వ్యక్తి కోసం / #సిద్ధాంతం కోసం ఈ స్థాయి లో పోరాటం చేస్తారా??? . #రవీంద్ర_ఇప్పల .... సుమారు 200 కోట్ల రూపాయల ఆస్థిపరుడు, నెలకు 5లక్షలు జీతమే గాక, ఐటీ ప్రొడక్ట్ లు అమ్మితే వొక్కింటికి #పర్సంటేజ్ వస్తుంది, రాయల్ లైఫ్... ఇంత స్థాయి ఉంటే - కుటుంబం తో హాయిగా జీవిస్తారు కొందరు. కానీ, రవీంద్ర గారికి #ప్రజా_సంక్షేమం కావాలను కున్నాడు. 600 హామీలిచ్చి, ఏ వక్కటీ నెరవేర్చని ఈ దొంగ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యం గా పోరాడుతున్నాడు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాడు. నెలకు 5లక్షలు జీతం - అది కూడా ఏసీ గదిలో నెలలో ఓ గంట పని... యెవడైనా యెన్నికల కోసం ఉద్యోగం మానుకుంటాడా?? రవీంద్ర అన్న 2014 యెన్నికల టైం లో - 6నెలలు ఉద్యోగం మానేశాడు... పచ్చ పార్టీ గతంలో చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేశాడు.. యెంతో శ్రమించాడు.. (( దురదృష్టవశాత్తు దుర్మార్గులే అధికారంలోకి వచ్చారు)) యెంతోమందిని ఆర్ధికంగా ఆదుకున్నాడు, యెంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాడు.. యెంతో మందికి అన్నదానం చేశాడు. . పచ్చ పార్టీ అరాచకాలు (( గతం లో ఏలిన 9ఏండ్లవి కూడా)) #ప్రూఫ్స్ తో సహా - సరళమైన భాషలో యెప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాడు. (( రంగా గారిని చంపిన నాటి వార్తల పేపర్ ప్రూఫ్స్ యెన్నో సేకరించి నాకు పంపింది రవీంద్ర అన్నే)) ప్రూఫ్స్ తో మాట్లాడటం ఆయన ప్రత్యేకత. . ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు... ఆయన్ని యెవ్వడూ ఏమీ చేయలేడు. అధికారం శాశ్వతం కాదు, రెండేళ్ల తరువాత మీ యెముకలు కూడా మిగలవ్.. పసుపు జెండా ఆనవాలు ఉండదు.. నరకాసుర వధ తధ్యం. . #జై #టైగర్_ఇప్పల_రవీంధ్ర అన్న.. Quote
boeing747 Posted May 30, 2017 Report Posted May 30, 2017 nxt elechans lo MLA seat kosam trying anukunta Quote
kittaya Posted May 30, 2017 Report Posted May 30, 2017 5 hours ago, captain_raju said: వొక వ్యక్తి తాను నమ్మిన #వ్యక్తి కోసం / #సిద్ధాంతం కోసం ఈ స్థాయి లో పోరాటం చేస్తారా??? . #రవీంద్ర_ఇప్పల .... సుమారు 200 కోట్ల రూపాయల ఆస్థిపరుడు, నెలకు 5లక్షలు జీతమే గాక, ఐటీ ప్రొడక్ట్ లు అమ్మితే వొక్కింటికి #పర్సంటేజ్ వస్తుంది, రాయల్ లైఫ్... ఇంత స్థాయి ఉంటే - కుటుంబం తో హాయిగా జీవిస్తారు కొందరు. కానీ, రవీంద్ర గారికి #ప్రజా_సంక్షేమం కావాలను కున్నాడు. 600 హామీలిచ్చి, ఏ వక్కటీ నెరవేర్చని ఈ దొంగ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యం గా పోరాడుతున్నాడు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాడు. నెలకు 5లక్షలు జీతం - అది కూడా ఏసీ గదిలో నెలలో ఓ గంట పని... యెవడైనా యెన్నికల కోసం ఉద్యోగం మానుకుంటాడా?? రవీంద్ర అన్న 2014 యెన్నికల టైం లో - 6నెలలు ఉద్యోగం మానేశాడు... పచ్చ పార్టీ గతంలో చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేశాడు.. యెంతో శ్రమించాడు.. (( దురదృష్టవశాత్తు దుర్మార్గులే అధికారంలోకి వచ్చారు)) యెంతోమందిని ఆర్ధికంగా ఆదుకున్నాడు, యెంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాడు.. యెంతో మందికి అన్నదానం చేశాడు. . పచ్చ పార్టీ అరాచకాలు (( గతం లో ఏలిన 9ఏండ్లవి కూడా)) #ప్రూఫ్స్ తో సహా - సరళమైన భాషలో యెప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాడు. (( రంగా గారిని చంపిన నాటి వార్తల పేపర్ ప్రూఫ్స్ యెన్నో సేకరించి నాకు పంపింది రవీంద్ర అన్నే)) ప్రూఫ్స్ తో మాట్లాడటం ఆయన ప్రత్యేకత. . ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు... ఆయన్ని యెవ్వడూ ఏమీ చేయలేడు. అధికారం శాశ్వతం కాదు, రెండేళ్ల తరువాత మీ యెముకలు కూడా మిగలవ్.. పసుపు జెండా ఆనవాలు ఉండదు.. నరకాసుర వధ తధ్యం. . #జై #టైగర్_ఇప్పల_రవీంధ్ర అన్న.. amen Quote
jesse_bb Posted May 30, 2017 Report Posted May 30, 2017 12 minutes ago, boeing747 said: nxt elechans lo MLA seat kosam trying anukunta avunu mari akkada JAgan gadu 140 seats gelichesthadu ani trying aa teddy gajji fellow.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.