Jump to content

Eeroju nunchi TG ki AP nundi power supply cut chesthunnaru

Recommended Posts

Posted
2 minutes ago, BaabuBangaram said:

summer kabatte cut cheyaledhu.....suffer avutharu ani...

Varsha kalam aadu cut chesindi emundi ade cut avutadi ah wire tegi e wire tegi mamidi tandri  pawan-kalyan-trivikram-laugh-gif.gif

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    5

  • reality

    5

  • TOM_BHAYYA

    4

  • idibezwada

    4

Popular Days

Top Posters In This Topic

Posted
8 hours ago, Damon said:

Varsha kalam aadu cut chesindi emundi ade cut avutadi ah wire tegi e wire tegi mamidi tandri  pawan-kalyan-trivikram-laugh-gif.gif

@3$%

Posted

pawan-kalyan-trivikram-laugh-gif.gif mukkodu lucky vaa 15+ states poer surplus lo unay... AP kakapothe inkokala dagara adukuntam

Posted
4 minutes ago, DiscoKing said:

pawan-kalyan-trivikram-laugh-gif.gif mukkodu lucky vaa 15+ states poer surplus lo unay... AP kakapothe inkokala dagara adukuntam

Over the period all states power surplus avuthayanukunta.. 

Posted
Just now, TOM_BHAYYA said:

Over the period all states power surplus avuthayanukunta.. 

intaki chattisgarh ninchi 4 poles esada ledha mukku saar? 

Posted
4 minutes ago, DiscoKing said:

intaki chattisgarh ninchi 4 poles esada ledha mukku saar? 

Couple of months back edho meeting lo annadu I forgot may b ee year end lopemo

Posted
Just now, TOM_BHAYYA said:

Couple of months back edho meeting lo annadu I forgot may b ee year end lopemo

hmm air news ena inka

Posted
3 minutes ago, DiscoKing said:

hmm air news ena inka

Yuppankul  antha amaravati news ye ee mukkodu cheppevanni

Posted

Nice happened mukkodu emaina reply ichaada

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Yuppankul  antha amaravati news ye ee mukkodu cheppevanni

alaanukoni satisfy avudam... rich state ki idem karma vayya appulu clear cheyochu kadha no 1 ani dappu kote badulu .. pawan-kalyan-trivikram-laugh-gif.gif 

Posted
1 minute ago, The Warrior said:

Nice happened mukkodu emaina reply ichaada

inko phone tap chesi reply istadu pawan-kalyan-trivikram-laugh-gif.gif 

Posted
22 minutes ago, DiscoKing said:

alaanukoni satisfy avudam... rich state ki idem karma vayya appulu clear cheyochu kadha no 1 ani dappu kote badulu .. pawan-kalyan-trivikram-laugh-gif.gif 

credit history building kosam emo bro 

Posted
13 hours ago, reality said:

Good job, Mukkodu has to feel the pain...

why he will feel man janam feel aitar no 

Posted
తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపులేదు 
టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి

6brk-raghuma144a.jpgహైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టంచేశారు. రైతులకు సంబంధించి గతంలో ఉన్న ఒక్క రైతుకు మూడు కనెక్షన్ల పరిమితిపై సీలింగ్‌ ఎత్తివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ఎస్పీడీసీఎల్‌ సమర్పించిన ప్రతిపాదనలపై హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ భవనంలో బహిరంగ విచారణ చేపట్టారు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఇస్మాయిల్‌ అలీఖాన్‌, సభ్యుడు హెచ్‌. శ్రీనివాసులు విచారణకు అధ్యక్షత వహించారు. రైతులు, వివిధ సంఘాలకు చెందినవారు ఈ విచారణకు హాజరై తమ సమస్యలను తెలపగా.. సీఎండీ రఘుమారెడ్డి సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ సానుకూలంగా ఉందన్నారు. గతంలో రక్షిత గృహాల (పాలీహౌస్‌) ద్వారా వ్యవసాయం చేసే రైతులకు విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేవాళ్లమని, జులై 1 నుంచి ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

ఏపీ విద్యుత్‌ సరఫరా నిలిపేసినా నష్టంలేదు 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను బకాయిలను చెల్లించలేదనే కారణంగా నిలుపుదల చేస్తారని వస్తోన్న వార్తలపై రఘుమారెడ్డి స్పందించారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే మిగులు విద్యుత్‌ ఉందని, ఇప్పటికిప్పుడు ఏపీ నుంచి విద్యుత్‌ ఆగిపోయినా ఎలాంటి సమస్యా రాదన్నారు. భవిష్యత్తులో అవసరమైతే బయటి నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు.

Posted
11 hours ago, Damon said:

Mukku gadu inko tape release chestadu nakka gadu grudda musukoni istadu pawan-kalyan-trivikram-laugh-gif.gif

11 hours ago, Damon said:

Varsha kalam aadu cut chesindi emundi ade cut avutadi ah wire tegi e wire tegi mamidi tandri  pawan-kalyan-trivikram-laugh-gif.gif

yada raja tada praja ante ide nemo... edo oka vanka kosam vetakatam tapite.. no1 state ani chepukune valu unna dues ni clear cheyataniki problem enti anna question ee rade?? 

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...