Jump to content

Recommended Posts

Posted

idhi nijamena? @dalapathi

గ్రూప్ 2 లొ అవినితి!!!!
ఒకే సెంటర్ లో ఎక్సమ్ రాసిన వారు వరుసగా
ఎలా సెలెక్ట్ అయ్యారో చూడండి....
ఇది మన tspsc నిర్వాహకం.

 

18815152_1402755486479977_57418239148624

Posted

bangaru telangana lo ivi anni common monna eamcet kooda 3 times petaru ga get used to it 

Posted
2 minutes ago, TOM_BHAYYA said:

Topppers andharni oke center lo vesaaru bro

నిజామాబాద్ కవిత గారి ...సిద్ద్దిపేట్ లోని హరీష్ రావు నియోజకవర్గ నిరుద్యోగులే ఎన్నికకావడం ...ఇదో విచిత్రం

Posted
1 minute ago, DiscoKing said:

నిజామాబాద్ కవిత గారి ...సిద్ద్దిపేట్ లోని హరీష్ రావు నియోజకవర్గ నిరుద్యోగులే ఎన్నికకావడం ...ఇదో విచిత్రం

Kcr ktr const avvale ga .. that's fine le.. ani  budda lafangi tweeted

Posted
1 minute ago, DiscoKing said:

నిజామాబాద్ కవిత గారి ...సిద్ద్దిపేట్ లోని హరీష్ రావు నియోజకవర్గ నిరుద్యోగులే ఎన్నికకావడం ...ఇదో విచిత్రం

chinna langa gadi constituency ledu emti @3$% 

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Kcr ktr const avvale ga .. that's fine le.. ani  budda lafangi tweeted

valaki MK and MB icharu ga #4H#

Posted
4 minutes ago, solman said:

chinna langa gadi constituency ledu emti @3$% 

 

2 minutes ago, DiscoKing said:

valaki MK and MB icharu ga #4H#

 

Posted
21 minutes ago, DiscoKing said:

idhi nijamena? @dalapathi

గ్రూప్ 2 లొ అవినితి!!!!
ఒకే సెంటర్ లో ఎక్సమ్ రాసిన వారు వరుసగా
ఎలా సెలెక్ట్ అయ్యారో చూడండి....
ఇది మన tspsc నిర్వాహకం.

 

18815152_1402755486479977_57418239148624

Last year news a :o

Posted
4 minutes ago, dalapathi said:

No idea. asalu news lo ekkada baitaki raanivvale kada idi )o_

Inthaki adhi oke center ani ela telsindhi all just numbers unnai ga  sequence lo

Posted

గ్రూప్‌-2 పరీక్షలో నిజామాబాద్‌ జిల్లా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎంపిక కావడంపై సందేహాలు వ్యక్త మవుతున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌ ఆరోపించారు. ఎంపీ కవితకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్‌ 2లో కొన్ని సెంటర్లలో వరుస నెంబర్లతో పరీక్ష రాసిన అభ్యర్థులు పాస్‌ కావడంపై అనుమానం వెలిబుచ్చారు. ఈ వ్యవహారం వెనక సీఎం కుటుంబీకుల హస్తం ఉందని ఆరోపించారు. కేసీఆర్‌ మూడేళ్ల పాలన చూస్తే ప్యాకేజీ, లీకేజీలు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదనీ విమర్శించారు. గ్రూప్‌ 2 పరీక్ష కూడా లీక్‌ అయిందని ఆరోపించారు. పరీక్షలో వైట్‌నర్‌ వాడకంపై నిషేధం ఉన్నా కొందరు వాడారన్నారు. ఇది టీఎ్‌సపీఎస్సీ సూచన మేరకే జరిగిందని ఆరోపించారు. వైట్‌నర్‌ వాడిన ఓఎంఆర్‌ షీట్లను దిద్దబోమని స్పష్టం చేసింది. అయినప్పటికీ వైట్‌నర్‌ ఉపయోగించిన అభ్యర్థులుకూడా పాస్‌ అయినట్లు కనబడుతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరిం 

Posted

ఉస్మానియా క్యాంపస్ లో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

గ్రూప్ -2 ఉద్యోగాల నియామకం కోసం 8 నెలల క్రిందట నిర్వహించిన పరీక్ష పలితాలు కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నానిరుద్యోగులు ఫలితాలు విడదల కావడంతో ఒక్కసారిగా ఆచర్యానికి గురికావలసి వచ్చింది ...కారణం పరీక్ష రాసినవారి లో ఎక్కువమంది ...నిజామాబాద్ కవిత గారి ...సిద్ద్దిపేట్ లోని హరీష్ రావు నియోజకవర్గ నిరుద్యోగులే ఎన్నికకావడం ...ఇదో విచిత్రం ...అంటే రాష్ట్రంలోని ఇన్ని పరిక్షా కేంద్రాలలో ఒక్క వారి నియోజకవర్గం వారే ఎన్నికకావడం విద్యార్తులు జీర్ణించుకోలేక పోతున్నారు ...గతంలో సింగరేణి ఉద్యోగాలలో ..కవిత ఒకో ఉద్యోగానికి ఒకో రేట్ కట్టి మరీ వసూలుచేసుకొన్న విష్యం అందరికి తెలిసిందే ...మీడియా లో విషయం పొక్కడంతో cb cid పేరుతో చేతులు దులుపుకోవడం అందరికి తెలిసిన విషయం ...రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కుటుంబ సబ్యులు నిధులు మొత్తం తమనియోజక వర్గాలకే తరలించడం ..ఇప్పడీకే పలువిమర్షలు ఎదుర్కుంటున్న తరుణంలో ..ఉద్యోగాలు మాస్ కాపింగ్ ద్వారా మొత్తం రెండు నియోజకవర్గాలకు వచ్చేవిదంగా కుట్రాలుచేయడం ..తెలంగాణా నిరుద్యోగులలో కడుపుమంటకు కారణం గా మారింది ...తెలంగాణా పౌరసమాజం కోసం కృషిచేస్తున్నాను అని చెప్పుకొనే చైర్మెన్ చక్రపాణి ..దీనికి సమాదానం చెప్పడమో రాజీనామా చేసి తన గౌరవం నిలపెట్టుకోవడమో చేయాలి ...ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించలేక అవమానాలు పాలుకావడం ..ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ ...విద్యార్తులు ...నిరుద్యోగులు ..ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడిని నిలదీయడానికి యుద్ధం మొదలుపెట్టా యి...ఒకరిది కడుపుమంట ...మరొకరిది కాసులవేట....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...