Jump to content

lol.. OU students dhoola terchina langa ... lol

Recommended Posts

Posted
 
ఓయూలో ఉద్యమాలు ఇక వద్దు
 
  • రాజకీయ, బహిరంగ సభలకు అనుమతి లేదు
  • విద్య, పరిశోధనకు సంబంధం లేనివి చేపట్టొద్దు
  • శాంతి, విద్యా వాతావరణాన్ని కొనసాగించాలి
  • ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం ఆదేశాలు
  • భగ్గుమన్న సంఘాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్‌, జూన్‌ 8: విద్య, పరిశోధనతో సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం ప్రకటించారు. వర్సిటీలో శాంతి, విద్యా వాతావరణం కొనసాగించడానికి రిసెర్చి స్కాలర్లు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం, దేశంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. వివిధ రంగాల్లో పరిశోధనలు చేయడానికి, ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
 
వర్సిటీ ప్రాథమిక లక్ష్యం పూర్తిగా విద్య, పరిశోధనలే. అందుకే, విద్య, పరిశోధనకు సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను వర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదు. ఇదే విషయాన్ని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది సహా సంబంధితులు అందరికీ తెలియజేస్తున్నాను’’ అని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్థుల విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, వర్సిటీ మొత్తంలో శాంతి, విద్యా విషయక వాతావరణాన్ని కొనసాగించడానికి సహకరించాలని కోరారు. అయితే, వీసీ ప్రకటనపై విద్యార్థులు మండిపడుతున్నారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో రాజకీయ సభలు పెట్టుకున్నప్పుడు లేని నిర్బంధాలు స్వరాష్ట్రంలో నిర్వహించుకునే సభలపై ఎందుకు? ఉద్యమాలే ఊపిరిగా తన వందేళ్ల ప్రస్థానాన్ని సాగించిన ఓయూలో ఇక ఉద్యమాలు లేకుండా చూడగలమా? వందేమాతర ఉద్యమం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో వర్సిటీ కీలక భూమిక పోషించిన విషయం తెలియదా? ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన ఓయూలో రాష్ట్రాన్ని సాధించే వరకూ వీరోచితంగా పోరాటం చేసిన ఘనత ఇక్కడి విద్యార్థులదే’’ అని వారు వ్యాఖ్యానించారు.
 
కాగా, వైస్‌ చాన్సలర్‌తో ఆదేశాలు జారీ చేయించి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థి ఉద్యమాలను అణచి వేయాలని కుట్ర పన్నుతోందని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక టీవీయూవీ ఆందోళనకు దిగింది. గురువారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, ఓయూ విద్యార్థుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ నిబంధన ల పేరుతో విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
  • Replies 94
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    26

  • Vaampire

    15

  • TampaChinnodu

    12

  • Annayya_fan

    10

Top Posters In This Topic

Posted
28 minutes ago, 4Vikram said:

Kavalsina udhyamam chesi gelchiru ga malla nduku so correst ee no

4Vikram

+11  ou no more top univ last fiev years lo chala thaggi poyindhi ...

Posted
33 minutes ago, 4Vikram said:

Kavalsina udhyamam chesi gelchiru ga malla nduku so correst ee no

@3$%  vaadiki kavalsinappudu vaadukuni avasaram theraka inka no more permissions aa, inla vallaki life lo udyamam chesey avasaram raadha?

Posted
36 minutes ago, solman said:
 
ఓయూలో ఉద్యమాలు ఇక వద్దు
 
  • రాజకీయ, బహిరంగ సభలకు అనుమతి లేదు
  • విద్య, పరిశోధనకు సంబంధం లేనివి చేపట్టొద్దు
  • శాంతి, విద్యా వాతావరణాన్ని కొనసాగించాలి
  • ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం ఆదేశాలు
  • భగ్గుమన్న సంఘాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్‌, జూన్‌ 8: విద్య, పరిశోధనతో సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం ప్రకటించారు. వర్సిటీలో శాంతి, విద్యా వాతావరణం కొనసాగించడానికి రిసెర్చి స్కాలర్లు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం, దేశంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. వివిధ రంగాల్లో పరిశోధనలు చేయడానికి, ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
 
వర్సిటీ ప్రాథమిక లక్ష్యం పూర్తిగా విద్య, పరిశోధనలే. అందుకే, విద్య, పరిశోధనకు సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను వర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదు. ఇదే విషయాన్ని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది సహా సంబంధితులు అందరికీ తెలియజేస్తున్నాను’’ అని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్థుల విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, వర్సిటీ మొత్తంలో శాంతి, విద్యా విషయక వాతావరణాన్ని కొనసాగించడానికి సహకరించాలని కోరారు. అయితే, వీసీ ప్రకటనపై విద్యార్థులు మండిపడుతున్నారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో రాజకీయ సభలు పెట్టుకున్నప్పుడు లేని నిర్బంధాలు స్వరాష్ట్రంలో నిర్వహించుకునే సభలపై ఎందుకు? ఉద్యమాలే ఊపిరిగా తన వందేళ్ల ప్రస్థానాన్ని సాగించిన ఓయూలో ఇక ఉద్యమాలు లేకుండా చూడగలమా? వందేమాతర ఉద్యమం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో వర్సిటీ కీలక భూమిక పోషించిన విషయం తెలియదా? ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన ఓయూలో రాష్ట్రాన్ని సాధించే వరకూ వీరోచితంగా పోరాటం చేసిన ఘనత ఇక్కడి విద్యార్థులదే’’ అని వారు వ్యాఖ్యానించారు.
 
కాగా, వైస్‌ చాన్సలర్‌తో ఆదేశాలు జారీ చేయించి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థి ఉద్యమాలను అణచి వేయాలని కుట్ర పన్నుతోందని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక టీవీయూవీ ఆందోళనకు దిగింది. గురువారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, ఓయూ విద్యార్థుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ నిబంధన ల పేరుతో విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.

paniki manchga vaduku 10gi now .. andaru saduvukondi ani neethi kathalu cheptunnadu .. 

sakkaga iyyaru motha batch lolzz @3$%

Posted
1 minute ago, tom bhayya said:

@3$%  vaadiki kavalsinappudu vaadukuni avasaram theraka inka no more permissions aa, inla vallaki life lo udyamam chesey avasaram raadha?

adey kadha uncle politics....@3$% 

Posted
40 minutes ago, solman said:
 
ఓయూలో ఉద్యమాలు ఇక వద్దు
 
  • రాజకీయ, బహిరంగ సభలకు అనుమతి లేదు
  • విద్య, పరిశోధనకు సంబంధం లేనివి చేపట్టొద్దు
  • శాంతి, విద్యా వాతావరణాన్ని కొనసాగించాలి
  • ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం ఆదేశాలు
  • భగ్గుమన్న సంఘాలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్‌, జూన్‌ 8: విద్య, పరిశోధనతో సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం ప్రకటించారు. వర్సిటీలో శాంతి, విద్యా వాతావరణం కొనసాగించడానికి రిసెర్చి స్కాలర్లు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం, దేశంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. వివిధ రంగాల్లో పరిశోధనలు చేయడానికి, ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
 
వర్సిటీ ప్రాథమిక లక్ష్యం పూర్తిగా విద్య, పరిశోధనలే. అందుకే, విద్య, పరిశోధనకు సంబంధం లేని రాజకీయ, బహిరంగ సభలను వర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదు. ఇదే విషయాన్ని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది సహా సంబంధితులు అందరికీ తెలియజేస్తున్నాను’’ అని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్థుల విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, వర్సిటీ మొత్తంలో శాంతి, విద్యా విషయక వాతావరణాన్ని కొనసాగించడానికి సహకరించాలని కోరారు. అయితే, వీసీ ప్రకటనపై విద్యార్థులు మండిపడుతున్నారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో రాజకీయ సభలు పెట్టుకున్నప్పుడు లేని నిర్బంధాలు స్వరాష్ట్రంలో నిర్వహించుకునే సభలపై ఎందుకు? ఉద్యమాలే ఊపిరిగా తన వందేళ్ల ప్రస్థానాన్ని సాగించిన ఓయూలో ఇక ఉద్యమాలు లేకుండా చూడగలమా? వందేమాతర ఉద్యమం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో వర్సిటీ కీలక భూమిక పోషించిన విషయం తెలియదా? ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన ఓయూలో రాష్ట్రాన్ని సాధించే వరకూ వీరోచితంగా పోరాటం చేసిన ఘనత ఇక్కడి విద్యార్థులదే’’ అని వారు వ్యాఖ్యానించారు.
 
కాగా, వైస్‌ చాన్సలర్‌తో ఆదేశాలు జారీ చేయించి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థి ఉద్యమాలను అణచి వేయాలని కుట్ర పన్నుతోందని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక టీవీయూవీ ఆందోళనకు దిగింది. గురువారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, ఓయూ విద్యార్థుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ నిబంధన ల పేరుతో విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.

@3$%.. bangaru telangana.. picha badkav gallu... Univ banjesi.. 30 days school sankanaki..

Posted
1 hour ago, solman said:
 
Good move ... already students will have some future ... OU degajari poyendi totally 

Posted

Kcr.. you the man... lekapothey aa OU lo migatha sollu ekkuva... sakkaga saduvkokunda... %$#$

Posted
45 minutes ago, Sidhu...Sidhaarth Roy said:

4Vikram

baa you no more guddu maarning theddu lu posting why Sidhu...Sidhaarth Roy

45 minutes ago, argadorn said:

+11  ou no more top univ last fiev years lo chala thaggi poyindhi ...

poi zamana aindi anukunta but still you feel the way same way when you go there.. mona poinde oka rendu saarlu it was really nostalgic 

39 minutes ago, tom bhayya said:

@3$%  vaadiki kavalsinappudu vaadukuni avasaram theraka inka no more permissions aa, inla vallaki life lo udyamam chesey avasaram raadha?

India lo udhyamalaki permission jail la kenchi ranike bail lu tiskodam entha sepu man. More over anthe pedha and important udhyamam aite malla istadu thi permission. Vadi avasaram kosam entha vadukundo janalu students kuda anthe interest tho chesiru dont just blame dora. 

Posted
1 minute ago, 4Vikram said:

baa you no more guddu maarning theddu lu posting why Sidhu...Sidhaarth Roy

poi zamana aindi anukunta but still you feel the way same way when you go there.. mona poinde oka rendu saarlu it was really nostalgic 

India lo udhyamalaki permission jail la kenchi ranike bail lu tiskodam entha sepu man. More over anthe pedha and important udhyamam aite malla istadu thi permission. Vadi avasaram kosam entha vadukundo janalu students kuda anthe interest tho chesiru dont just blame dora. 

rechagodithey interest ade vosthadi @3$%. pedha and important udhyamam ante evariki ? malli mukkodi pamily ki emanna kavali ante na ?? vadu importance decide chesi chepthadu antav..

Posted
2 minutes ago, TheBrahmabull said:

rechagodithey interest ade vosthadi @3$%. pedha and important udhyamam ante evariki ? malli mukkodi pamily ki emanna kavali ante na ?? vadu importance decide chesi chepthadu antav..

mukkodu okade cheyale man last udhyamam students chaala mandi did with their interest.. he just poured petrol in that 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...