dakumangalsingh Posted June 9, 2017 Report Posted June 9, 2017 13 minutes ago, TampaChinnodu said: Lol. Friend shop aa. help seyyataaniki vellada. Ankul nuvvu dorikina gide story alluthav cheppu. Quote
TampaChinnodu Posted June 9, 2017 Report Posted June 9, 2017 4 minutes ago, dakumangalsingh said: Ankul nuvvu dorikina gide story alluthav cheppu. konni years back living expenses kosam sese vallu , ippudu ade earnings gaa saduvulu pakkava petti mari sesthunnaru. Quote
TampaChinnodu Posted June 9, 2017 Report Posted June 9, 2017 నా కొడుకుని చూసుకునే వాళ్లు లేరు హైదరాబాద్: కాలిఫోర్నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేరని సహాయం చేయాల్సిందిగా తెలంగాణకు చెందిన ముబిన్ అహ్మద్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని ఓ స్టోర్లో ముబిన్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాలేయంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘నా కుమారుడికి వైద్యం చేస్తున్నట్లు కాలిఫోర్నియా ఆసుపత్రి నుంచి లేఖ వచ్చింది. చికిత్సకు అక్కడి ప్రభుత్వం ఎంతో సాయం చేస్తోంది, కానీ నా కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. వీసా వచ్చేలా విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాకు సాయం చేస్తే.. అక్కడికి వెళ్లి మా కుమారుడిని చూసుకుంటాం’ అని ముబిన్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రమాదకర స్థాయి నుంచి ముబిన్ క్షేమంగా బయటపడ్డాడని, అతడి క్షేమ సమాచారాలను దిల్లీ అధికారులు.. కాలిఫోర్నియా పోలీసులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని సుష్మా స్వరాజ్ గురువారం ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘ఉన్నత చదువులు చదువుకునేందుకు నా కొడుకు ముబిన్ అమెరికా వెళ్లాడు. అక్కడ ఇటువంటి దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దురదృష్టమేమిటంటే నా కొడుకుకి అదే పరిస్థితి ఎదురైంది’ అంటూ ముబిన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.