Jump to content

Recommended Posts

Posted

జగనా - నేను మాజీ సైనికుణ్ణి, 2005లో 3.40 ఎకరాల పొలం ఇచ్చారు, 2006లో నా ప్రక్కన ఏవడో వచ్చాడు,2008 వాడు మొత్తం మింగేసాడు, నాది నాకిప్పించు జగనా : బాషా

నీ మొహం రా నీ మొహం, 2005 లో లక్ష ఎకరాలు ఇచ్చినట్టే ఇచ్చాం, 2006 నుండి 2009 వరకూ నేనే కబ్జా చేశా, అప్పుడు మా అయ్యే రా CM, నువ్వు నన్నే బొక్కలో తోసేలా ఉన్నావే?

Posted

మనోడు బంతిని ఏ డైరెక్షన్లో తన్నినా వాడి గోల్ లోనే వచ్చి పడుతుందిగా   

CITI_c$yCITI_c$yCITI_c$y

Posted
3 minutes ago, Annayya_fan said:

మనోడు బంతిని ఏ డైరెక్షన్లో తన్నినా వాడి గోల్ లోనే వచ్చి పడుతుందిగా   

CITI_c$yCITI_c$yCITI_c$y

Aakariki comment kuda pakka db nundi copy paste naa bro

http://www.nandamurifans.com/forum/index.php?/topic/404372-ys-మా-భూమి-కబ్జా-చేసాడని-నేరుగా-జగ/

Posted

YSR: తల ఎక్కడ పెట్టుకోవాల్నో అర్ధమైతాందా రాజేంద్రా నీకు ? ఈ మాజీ సైనికుడు భాషాకి కేంద్రచట్టం ప్రకారం మూడెకరాల భూమి పట్టా ఎప్పుడిచ్చారయ్యా ? 2005లో. అతని భూమికి వేరే సర్వే నంబర్ వేసి కాజేసింది ఎప్పుడయ్యా ?? 2008లో. రెండుసార్లూ ముఖ్యమంత్రి ఎవురయ్యా ? నేనే. దోచుకున్న భూదొంగలు ఎవురయ్యా ? మనోళ్ళే. సిగ్గుండాలయ్యా రాజేంద్రా ! నేను 2009లో పోయిన తర్వాత మనం చిటికేస్తే పడిపోయే ప్రభుత్వం ఎన్ని రోజులు నడిచిందయ్యా ? నిండా ఐదేళ్ళు. తల ఎక్కడ పెట్టుకోవాల్నో అర్ధమైతాందా రాజేంద్రా నీకు ? అసలు ఏందండీ మీరు మాట్లాడేది ? రాజేంద్రా ఈ ఒక్కదానికి జవాబు చెప్పయ్యా నువ్వు ? మన దొంగల గుంపే బరితెగించి మాజీసైనికుడి పొట్టగొట్టి దోచుకుంటే, తెలుగుదేశం మీద గుడ్డ కాల్చి మొహానవేసి మసి తుడుచుకోమంటే ఎలాగాయ్యా ? సిగ్గుపడవయ్యా రాజేంద్రా !

( అసెంబ్లీలో ఈటెల రాజేందర్ మీద మహానేత చెణుకుల్లాంటివే. ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర ఎవరు అని నన్ను అడగొద్దు..ప్లీజ్ 1f600.png😀1f600.png😀1f600.png😀)

Posted
7 minutes ago, Annayya_fan said:

జగనా - నేను మాజీ సైనికుణ్ణి, 2005లో 3.40 ఎకరాల పొలం ఇచ్చారు, 2006లో నా ప్రక్కన ఏవడో వచ్చాడు,2008 వాడు మొత్తం మింగేసాడు, నాది నాకిప్పించు జగనా : బాషా

నీ మొహం రా నీ మొహం, 2005 లో లక్ష ఎకరాలు ఇచ్చినట్టే ఇచ్చాం, 2006 నుండి 2009 వరకూ నేనే కబ్జా చేశా, అప్పుడు మా అయ్యే రా CM, నువ్వు నన్నే బొక్కలో తోసేలా ఉన్నావే?

Akkada 2004 nundi 09 dhaaka Ghanta garu MLA ani local boy @ARYA ippude inko local boy @JANASENA tho antunte vinna

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Akkada 2004 nundi 09 dhaaka Ghanta garu MLA ani local boy @ARYA ippude inko local boy @JANASENA tho antunte vinna

Image may contain: text

Posted
8 minutes ago, sri_india said:

విజయసాయిరెడ్డి కర్ఛీఫులు కథ తెలుసా?

వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో నిందితుడు, ప్రజల ఆస్తులను జగన్ ఆస్తులుగా మార్చిపారేసిన ఛార్టెడ్‌ అక్కౌంటెంట్‌, అనేక స్కాముల్లోనే కాదు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏంటి కర్ఛీఫులు కొనటం ఏంటని అనుకుంటున్నారా?

కొత్త రాష్ట్రపతి ఎవరు అవుతారా అని దేశంలోని పార్టీలు అన్నీ తలలు బద్ధలు కొట్టుకుంటుంటే ఈ అతి తెలివి జోడి జగన్‌-విజయసాయిలకు ఓ కుళ్లు ఆలోచన వచ్చింది. అంతే పేపర్లనీ ముందేసుకున్నారు. రాష్ట్రపతిగా ఎవరెవరి పేర్లు ప్రతిపాదనలోకి వస్తున్నాయో ఓ లిస్టు రాసుకున్నారు. విమానం టిక్కెట్లు బుక్‌ చేశారు. పూలగుత్తులు గంపగుత్తగా కొన్నారు. జగన్‌ దూతగా విజయసాయిరెడ్డి భారతదేశ యాత్ర ప్రారంభం అయింది.

ఏప్రిల్ 19న ఎల్‌.కె. అద్వానీని, మే 5న సుమిత్ర మహాజన్‌ని, మే 24న నజ్మాహెప్తుల్లాను,
మే 25న ద్రౌపది ముర్మిని, మే 27న రామనాథ్‌ కోవిద్‌ను కలిసి పూలు చేతిలో పెట్టి వంగివంగి దండాలు పెట్టొచ్చారు.
ఈ క్రీమ్‌ బిస్కెట్‌లు అన్నీ దేనికోసమో తెలుసా?
శిక్ష పడ్డవాళ్లకి క్షమాభిక్ష పెట్టాల్సింది రాష్ట్రపతే కదా!

Image result for hector gifs andhrafriends

Posted

 నన్ను తన్నినట్టే వాళ్లనీ తన్నండి అని సూటిగా సుత్తిలేకుండా ఏడవడానికి నా విశ్వసనీయత విలువలు అడ్డుపడుతున్నాయ్!! 

Image result for hector gifs andhrafriends

Posted
6 minutes ago, Annayya_fan said:

విజయసాయిరెడ్డి కర్ఛీఫులు కథ తెలుసా?

వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో నిందితుడు, ప్రజల ఆస్తులను జగన్ ఆస్తులుగా మార్చిపారేసిన ఛార్టెడ్‌ అక్కౌంటెంట్‌, అనేక స్కాముల్లోనే కాదు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏంటి కర్ఛీఫులు కొనటం ఏంటని అనుకుంటున్నారా?

కొత్త రాష్ట్రపతి ఎవరు అవుతారా అని దేశంలోని పార్టీలు అన్నీ తలలు బద్ధలు కొట్టుకుంటుంటే ఈ అతి తెలివి జోడి జగన్‌-విజయసాయిలకు ఓ కుళ్లు ఆలోచన వచ్చింది. అంతే పేపర్లనీ ముందేసుకున్నారు. రాష్ట్రపతిగా ఎవరెవరి పేర్లు ప్రతిపాదనలోకి వస్తున్నాయో ఓ లిస్టు రాసుకున్నారు. విమానం టిక్కెట్లు బుక్‌ చేశారు. పూలగుత్తులు గంపగుత్తగా కొన్నారు. జగన్‌ దూతగా విజయసాయిరెడ్డి భారతదేశ యాత్ర ప్రారంభం అయింది.

ఏప్రిల్ 19న ఎల్‌.కె. అద్వానీని, మే 5న సుమిత్ర మహాజన్‌ని, మే 24న నజ్మాహెప్తుల్లాను,
మే 25న ద్రౌపది ముర్మిని, మే 27న రామనాథ్‌ కోవిద్‌ను కలిసి పూలు చేతిలో పెట్టి వంగివంగి దండాలు పెట్టొచ్చారు.
ఈ క్రీమ్‌ బిస్కెట్‌లు అన్నీ దేనికోసమో తెలుసా?
శిక్ష పడ్డవాళ్లకి క్షమాభిక్ష పెట్టాల్సింది రాష్ట్రపతే కదా!

Image result for hector gifs andhrafriends

i want this gif video..

Posted
2 minutes ago, Annayya_fan said:

Image may contain: 1 person, text

Schooter  color b change cheyalsindhi bro

Posted
6 minutes ago, TOM_BHAYYA said:

Schooter  color b change cheyalsindhi bro

set avaledu :(

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...