Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 గ్లామర్ డాల్‌గా పూజా హెగ్డే అదరగొట్టింది. బికినీ సీన్లో, పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో అందాల ఆరబోతకు వెనుకాడలేదు. ముద్దు ముచ్చట సమయంలో పూజాలో గ్రేస్ కనిపించింది. అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్ పక్కన పాటల్లో సెప్పులతో ఆకట్టుకొన్నది. టాలీవుడ్లో గ్లామర్ స్టార్‌గా రాణించేందుకు దువ్వాడ జగన్నాథం చిత్రం పూజా హెగ్డేకు దోహదపడుతుంది. అందాల తారగా ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయే సరకు తనలో ఉందని నిరూపించుకొన్నది.విలన్‌గా రొయ్యలనాయుడుగా (రావు రమేశ్) మరోసారి తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రావుగోపాలరావును మళ్లీ గుర్తుకు తెచ్చాడు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రకు న్యాయం చేకూర్చాడు. వ్యాపార ప్రకటనలకు మోడల్‌గా, వివిధ రకాల గెటప్‌లతో రావు రమేశ్ చక్కటి వినోదాన్ని పంచాడు. తన నటనతో రావు రమేశ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 శాస్త్రిగా వెన్నెల కిషోర్ మెప్పించాడు. ఈ చిత్రంలో డీజేకు మిత్రుడి పాత్రను పోషించాడు. తన పెళ్లి వేడుకలో వెన్నెల కిషోర్ హాస్యాన్ని పండించిన తీరు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. పెళ్లి తర్వాత భార్యతో కలతలు, కుటుంబంలో నెలకొన్న సమస్యల్లాంటి బరువైన పాత్రకు హస్యాన్ని మిక్స్ చేసి వెన్నెల కిషోర్ ఆకట్టుకొన్నారు. డీజే తండ్రిగా తనికెళ్ల భరణి, బాబాయ్‌గా చంద్రమోహన్, క్యాటరింగ్లోని వివిధ నటులు చక్కటి నటనతో ఆకట్టుకొన్నారు. పూజా హెగ్డే తండ్రిగా, హోమంత్రిగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో రాణించాడు.డీజే చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సుబ్బరాజు పాత్ర. ఈ చిత్రంలో రొయ్యలనాయుడు కుమారుడిగా నటించాడు. అగ్రి డైమండ్ డబ్బంతా కాజేసి అబుదాబీలో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ సుబ్బరాజుకు ఓ పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి ఏంటో తెరమీద చూస్తేనే తెలుస్తుంది. సుబ్బరాజుకు కౌంటర్ ఇచ్చే విధంగా అల్లు అర్జున్ ఆడిన నాటకం ఆసక్తికరంగా సాగింది. క్లైమాక్స్ బాంబుల పేలుళ్ల మోత కాకుండా కామెడీ పటాసులు పేలడం ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశం. దర్శకుడి ప్రయత్నం బాగుంది. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక పాటలకు తెరమీద అల్లు అర్జున్, పూజా హెగ్డే పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. కీలక సన్నివేశాల్లో, సెంటిమెంట్ సీన్లలో దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రొమాంటిక్ సన్నివేశాలకు ఆయన అందించిన సంగీతం లైవ్లీగా ఉంది. గుడిలో బడిలో ఒడిలో పాట, సీటీ మార్, మెచ్చుకో పాటలు అలరించాయి.ఈ చిత్రంలో అయాంక బోస్ అందించిన ఫొటోగ్రఫీ చాలా బాగుంది. కలర్ ప్యాటర్న్ తెరను అందంగా మార్చేశాయి. పూజా, అల్లు అర్జున్ను ఇంతకు ముందు కంటే చాలా స్టయిలీష్‌గా చూపించాడు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.దిల్ రాజుకు దువ్వాడ జగన్నాథం చిత్రం ప్రత్యేకమైనది. నిర్మాతగా మారిన తర్వాత ఈ చిత్రం ఆయనకు 25వది. ముందునుంచే ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. హిట్ కావడం ఖాయం.. హిట్ ఏ రేంజో జూన్ 23న తెలుస్తుంది అని చెప్పుకొంటూ వస్తున్నాడు. దిల్ రాజు కెరీర్లో మరో సక్సెస్ ఫుల్ చిత్రంగా మారే అవకాశం ఉంది. దిల్ రాజు పొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 రివేంజ్ డ్రామా చిత్రాలు తెలుగు తెరమీద ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. కుంభకోణాలు, ప్రేమ, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ అంశాలను మేలవించిన రూపొందించిన రొటీన్ కథా చిత్రం దువ్వాడ జగన్నాథం. కానీ పాత కథ అయినప్పటికీ.. హాస్యం, ఎంటర్టైన్ మెంట్, గ్లామర్, ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లో అర్బన్ ఆడియెన్స్ సందడిగా భారీగానే ఉండే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చితే బ్లాక్ బస్టర్ అనేది ఖాయం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే ఈ సినిమా రేంజ్ ఆధారపడి ఉంది.పాజిటివ్ పాయింట్స్ స్టైలిష్ స్టార్ నటన, డాన్స్, ఫైట్స్ పూజా హెగ్డే గ్లామర్, డ్యాన్స్ హరీశ్ శంకర్ టేకింగ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ రొటీన్ కథ Quote
Kontekurradu Posted June 23, 2017 Report Posted June 23, 2017 11 minutes ago, Tadika said: HIT avvuddhi ba commercial movie like Sarrainodu movie teda ani sana mandi chepthunare abba Saraiodu level ante, excel hit aa, ayithe ok Quote
Captain_nd_Coke Posted June 23, 2017 Report Posted June 23, 2017 1 minute ago, Kontekurradu said: movie teda ani sana mandi chepthunare abba Saraiodu level ante, excel hit aa, ayithe ok Allu box office (abo) unnanta kaalam excel hits ki em kodava undi Quote
Tadika Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 6 minutes ago, Kontekurradu said: movie teda ani sana mandi chepthunare abba Saraiodu level ante, excel hit aa, ayithe ok cheppaga ba fans ki nache cinema Quote
saradagakasepu Posted June 23, 2017 Report Posted June 23, 2017 2 hours ago, Tadika said: cheppaga ba fans ki nache cinema inthaki neeku nachinda unkul ? Quote
Tadika Posted June 24, 2017 Author Report Posted June 24, 2017 13 hours ago, saradagakasepu said: inthaki neeku nachinda unkul ? sunday veltha Quote
Cali Posted June 24, 2017 Report Posted June 24, 2017 22 hours ago, Tadika said: Yellow flowers ki nachadu Quote
Cali Posted June 24, 2017 Report Posted June 24, 2017 21 hours ago, boeing747 said: oorike baa stress relief ki Em ra @Lanjakodka @NeAkaPukuSamajShulli Quote
Tadika Posted June 24, 2017 Author Report Posted June 24, 2017 9 minutes ago, Cali said: Em ra @Lanjakodka @NeAkaPukuSamajShulli ilanti ids ela approvd admns Quote
Cali Posted June 24, 2017 Report Posted June 24, 2017 3 minutes ago, Tadika said: ilanti ids ela approvd admns Ask mods Quote
mettastar Posted June 24, 2017 Report Posted June 24, 2017 17 minutes ago, Tadika said: sunday veltha Soodakundane intha confident ga chepthunnava .. papam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.