DiscoKing Posted June 23, 2017 Report Posted June 23, 2017 విజయసాయిరెడ్డి కర్ఛీఫులు కథ తెలుసా? వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో నిందితుడు, ప్రజల ఆస్తులను జగన్ ఆస్తులుగా మార్చిపారేసిన ఛార్టెడ్ అక్కౌంటెంట్, అనేక స్కాముల్లోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏంటి కర్ఛీఫులు కొనటం ఏంటని అనుకుంటున్నారా? కొత్త రాష్ట్రపతి ఎవరు అవుతారా అని దేశంలోని పార్టీలు అన్నీ తలలు బద్ధలు కొట్టుకుంటుంటే ఈ అతి తెలివి జోడి జగన్-విజయసాయిలకు ఓ కుళ్లు ఆలోచన వచ్చింది. అంతే పేపర్లనీ ముందేసుకున్నారు. రాష్ట్రపతిగా ఎవరెవరి పేర్లు ప్రతిపాదనలోకి వస్తున్నాయో ఓ లిస్టు రాసుకున్నారు. విమానం టిక్కెట్లు బుక్ చేశారు. పూలగుత్తులు గంపగుత్తగా కొన్నారు. జగన్ దూతగా విజయసాయిరెడ్డి భారతదేశ యాత్ర ప్రారంభం అయింది. ఏప్రిల్ 19న ఎల్.కె. అద్వానీని, మే 5న సుమిత్ర మహాజన్ని, మే 24న నజ్మాహెప్తుల్లాను, మే 25న ద్రౌపది ముర్మిని, మే 27న రామనాథ్ కోవిద్ను కలిసి పూలు చేతిలో పెట్టి వంగివంగి దండాలు పెట్టొచ్చారు. ఈ క్రీమ్ బిస్కెట్లు అన్నీ దేనికోసమో తెలుసా? శిక్ష పడ్డవాళ్లకి క్షమాభిక్ష పెట్టాల్సింది రాష్ట్రపతే కదా! Quote
DiscoKing Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 7 minutes ago, Annayya_fan said: @Android_Halwa digajaratam lo meme thopulam antunna langappa lu Quote
Annayya_fan Posted June 23, 2017 Report Posted June 23, 2017 10 minutes ago, DiscoKing said: digajaratam lo meme thopulam antunna langappa lu Quote
DiscoKing Posted June 23, 2017 Author Report Posted June 23, 2017 1 minute ago, Annayya_fan said: kaki retta face Quote
Annayya_fan Posted June 23, 2017 Report Posted June 23, 2017 4 minutes ago, DiscoKing said: kaki retta face 2 minutes ago, boeing747 said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.