Jump to content

TDP or YSRCP who will win bypoll??

TDP or YSRCP who will win bypoll?   

56 members have voted

You do not have permission to vote in this poll, or see the poll results. Please sign in or register to vote in this poll.

Recommended Posts

Posted
Just now, kamarao said:

Ysrcp sure shot win 

commodes and pulkas ki goosebumps le po 

Sympathy work avadhu anatava? 

Posted
Just now, Ios_pappu said:

Sympathy work avadhu anatava? 

Symapthy aa bonga akkada chachindi rowdy naa koduku gandhi mahatmudu kadu so as usual strong leadership like silpa will win 

Posted
1 minute ago, kamarao said:

Mari ministry resign ani challenge chesindi antha scene undha? TDP candidate pina ne opinion chusthunte assal galli leader la kuda kanpistale kadha?

Posted
1 minute ago, Ios_pappu said:

Mari ministry resign ani challenge chesindi antha scene undha? TDP candidate pina ne opinion chusthunte assal galli leader la kuda kanpistale kadha?

Vadiki 24 years age oka pilla bacha booma akila chinna pilla 

silpa won in nandyal in 04 and 09 by around 50k margin 

Posted
1 minute ago, kamarao said:

Vadiki 24 years age oka pilla bacha booma akila chinna pilla 

silpa won in nandyal in 04 and 09 by around 50k margin 

He won in 04 and 09 with 30k and 40k so easy win in 17 

Posted
Just now, tables said:

Tdp gelustadi, tight competition but still tdp has edge 

What r u talking man???

Posted
1 minute ago, kamarao said:

What r u talking man???

Wait and watch, cbn rendu  Manchi schemes release chestadu kurnool ki

Posted

నంద్యాల ఎన్నిక‌లు మంత్రి అఖిల ప్రియ‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారాయి. చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టుబ‌ట్టి మ‌రీ శిల్పాను కాద‌ని త‌న కుటుంబానికి టికెట్ ద‌క్కించుకోవ‌డంతో నంద్యాల ఉప ఎన్నిక‌ల విజ‌యం బాధ్య‌త కూడా అఖిల‌పై ప‌డింది. పార్టీ అధినేత బాబు కూడా టికెట్ ఇచ్చే స‌మ‌యంలో మంత్రికి ఈ విష‌యం స్ప‌ష్టం చేసినట్లు సమాచారం.

అయితే చంద్ర‌బాబు వ‌ద్ద మంత్రాంగం న‌డ‌ప‌డంలో నేర్పు ప్ర‌ద‌ర్శిస్తున్న అఖిల... స్థానిక నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగ‌డంలో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. బాబు వ‌ద్ద ప‌లుకుబ‌డి పెరిగింద‌న్న ధీమాతో ప‌లు సంద‌ర్భాల‌లో ఆమె త‌ల‌బిరుసుత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం త‌క్కిన నాయ‌కుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. సీనియ‌ర్ నేత‌ల‌ను సైతం లెక్క‌లోకి తీసుకోకుండా అన్ని విష‌యాల్లో స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకుంటూ స‌హ‌చ‌ర నాయ‌కుల మ‌ద్ద‌తును మంత్రి కోల్పోతున్నార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు చెప్తున్నారు.

ప్రియ తీరు ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫ‌రూక్‌, ఏవీ సుబ్బారెడ్డి వంటి నాయ‌కులు ప్ర‌స్తుతానికి  ఆమెకు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు పైకి క‌నిపిస్తున్నా ఎన్నిక‌ల నాటికి విభీష‌ణ పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని అంతా అనుమానిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ అభ్య‌ర్థి భూమా బ్రహ్మానంద‌రెడ్డి అభ్య‌ర్థిత్వం కూడా ఆత్మహ‌త్యా స‌దృశ్యంగా పార్టీ నేత‌లు కొంద‌రు భావిస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు క‌నీసం ముఖ ప‌రిచయం కూడా లేని బ్ర‌హ్మానంద‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట్లు ఎలా అడ‌గ‌గ‌ల‌రని, ముక్కూ మొహం తెలియ‌ని ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌లు ఎలా ప్ర‌తిస్పందిస్తారోన‌న్న ఆందోళ‌న ఇప్పుడు పార్టీలో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇవి చాల‌వ‌న్న‌ట్టు ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల ప‌ట్ల కూడా అఖిల దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌లెక్ట‌ర్ స్థాయి వ్య‌క్తుల‌పై కూడా నోరుపారేసుకుంటూ ప్ర‌భుత్వ ఉద్యోగుల వ్య‌తిరేక‌త‌ను కూడా ఆమె మూట‌క‌ట్టుకుంటున్నారు.

మ‌రోవైపు నిన్న‌టి వ‌ర‌కూ తెలుగుదేశంలో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి స్థానిక టీడీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు వినికిడి. లోలోప‌ల వారితో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని, ఎన్నిక‌ల స‌మ‌యానికి సొంత పార్టీ నేత‌లు, అధికారులు మంత్రి అఖిల ప్రియ‌కు ఝ‌ల‌క్ ఇచ్చే అవ‌కాశం లేక‌పోలోదంటున్నారు.

న‌లువైపులా విభేష‌ణులు, వ్య‌తిరేక‌ బెడ‌ద ఉన్న‌ప్ప‌టికీ అన్న విజ‌యంపై అఖిల‌ ఎన‌లేని ధీమా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌రాజ‌యం పాలైతే రాజీనామా చేస్తానంటూ ఆమె ప్ర‌ద‌ర్శిస్తున్న గాంభీర్యాన్ని రాజ‌కీయ అప‌రిపక్వ‌త‌గా స్థానికులు భావిస్తున్నారు.

Posted
 
great_andhra_telugu.jpg
homber.png
 
Home Politics Gossip
అఖిలపై కోపం బాబుకు ముప్పు తెస్తుందా? 
June 27 , 2017 | UPDATED 15:17 IST
13-1497359223-akhila-ys-jagan-675%20-%20Copy%20-%20Copy1498546528.jpg

'అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు' అనే సామెత తెలిసిందే. 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అనే సామెత కూడా విన్నాం. మహాభారతంలో 'శల్య సారథ్యం' ఎటువంటిదో తెలిసిందే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాలి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిస్థితి, టీడీపీ స్థితిగతులు ఈ సామెతల్లాగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బాబు కేబినెట్లో మంత్రి, నంద్యాల ఉప ఎన్నిక బరువు బాధ్యతలు మోస్తున్న దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ మీద కోపంగా ఉన్న అక్కడి టీడీపీ నాయకులు సొంత పార్టీ ఓటమికి కారకులవుతారని ఓ అంచనా. నంద్యాల్లో జరిగేది ఉపఎన్నిక అయినా కురుక్షేత్ర సమరాన్ని తలపించేలా ఉంది.

టీడీపీ-వైకాపా మధ్య ఉన్న భీకర శతృత్వం ఇందుకు ప్రధాన కారణమైతే, అవశేష ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి ప్రత్యక్ష ఎన్నిక ఇదే కావడం. అలాగే వైకాపా నుంచి భారీగా ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించిన తరువాత జరుగుతున్న ఎన్నిక కావడం. మరో ప్రధాన కారణం వైకాపా అభ్యర్థి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడం. ఉప ఎన్నిక బరువు బాధ్యతలు మోస్తున్న అఖిలప్రియ వైకాపా నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నాయకురాలు కావడం.

నంద్యాల్లో జరిగేది ఉప ఎన్నికే అయినా దాని వెనక రాజకీయ చరిత్ర తక్కువది కాదు కదా. అధికార, ప్రతిపక్షాలు రెండూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. తమ పరువును పణంగా పెట్టినట్లు ఫీలవుతున్నాయి. ఉప ఎన్నికలో గెలిచిన పార్టీయే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు కూడా బలపడింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ కీలక పాత్రధారిగా మారింది. ఈమె బాబు దగ్గర పట్టుబట్టి భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి టీడీపీ గెలిస్తే ఇమేజ్‌ పెరుగుతుంది.

వ్యతిరేకంగా జరిగితే ఏ తీవ్ర పరిణామాలైనా జరగొచ్చని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే టీడీపీ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా భీష్మ ప్రతిజ్ఞ చేసింది. టీడీపీలోని అఖిలప్రియ వ్యతిరేకులకు ఈ ప్రతిజ్ఞ కలిసొచ్చిందని అనుకుంటున్నారు. ఆమె ఇంటికి వెళ్లిపోతే బాగుంటుందని అనుకునేవారున్నారు. ఇందుకు కారణం ఏమిటి? తల్లి మరణం కారణంగా ఎమ్మెల్యే అయిన అఖిల, తండ్రి మరణంతో మంత్రి అయింది.

అంటే ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే కొద్ది కాలంలోనే ఎదిగిపోయింది. కాని ఇదంతా తన ప్రతిభేనని భ్రమిస్తున్న అఖిల సీనియర్‌ టీడీపీ నాయకులను సైతం ఖాతరు చేయడంలేదట...! తండ్రికి సన్నిహితులైన తలపండిన నేతలను పక్కకు పెట్టింది. చాలామందితో సత్సంబంధాలు లేవని సమాచారం. సీనియర్లను గౌరవించకపోవడమే కాకుండా ఏకవచనంతో పిలుస్తుందనే ఆరోపణలున్నాయి. మంత్రిగా పనితీరు బాగాలేదని, బాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు.

ఇలా పలు కారణాలతో అఖిలప్రియపై కోపంగా ఉన్న టీడీపీ నాయకులు పార్టీ ఓటమికి పనిచేసే అవకాశముందని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏదో పదవి వస్తుందని ఆశించి, మూడేళ్లయినా రాకపోవడంతో నిరాశకు గురైనవారు శల్యసారథ్యం చేస్తారని అంచనా. టీడీపీలోని అసంతృప్తివాదులను వైకాపా తనవైపు తిప్పుకుంటోందని, జగన్‌ పార్టీకి సాయం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఏదిఏమైనా నంద్యాల ఉప ఎన్నిక ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలోనూ ఆసక్తికరంగా ఉంది. చర్చనీయాంశమైంది.

ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఆపకుండా చూడలేరు కదా...! ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజాప్రతినిధి చనిపోయినా ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా పార్టీలు ప్రయత్నించేవి. అలా అనేక ఎన్నికలు జరిగాయి. కాని విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు.

Posted
8 hours ago, kamarao said:
 
wat you expect from VENKAT REDDY from great andhra Kontekurradu

Posted
7 minutes ago, Kontekurradu said:

wat you expect from VENKAT REDDY from great andhra Kontekurradu

Ee election debatho commodes ruling potam pakka 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...