Hitman Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 అమెరికా అధ్యక్షుని అధికార నివాసం ముందు ఫొటోదిగిన ఈ మహా నాయకుని గుర్తించారా?అవును నరేంద్రమోడే..!!1994 జులైలో అమెరికా పర్యటన సందర్బంగా అరుదైన ఫొటో.2005లో మరలా అమెరికా పర్యటనకు ప్రయత్నించగా అమెరికా వీసా తిరస్కరించింది. అలాంటి మోడి కి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతుల ఆత్మీయస్వాగతం లభించింది.ఒక విదేశీ నేతకు ఈస్థాయి స్వాగతం లభించడం అరుదుగా జరిగే సంఘటన.that is modi Note:ఈ ఫొటోలో మన కిషన్ రెడ్డి గారిని కూడా చూడవచ్చు Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 appudu vadi money tho vachadu ippudu free gaa vachadu Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 26 minutes ago, Piracy Raja said: appudu vadi money tho vachadu ippudu free gaa vachadu BJP pampinchindi adi kooda free Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.