TampaChinnodu Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 ఉద్యోగులకు కాగ్నిజెంట్ చేదు వార్త దిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్(సీటీఎస్) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వచ్చే మూడు నెలల వరకూ ఎలాంటి ప్రమోషన్లు, జీతాలు పెంచడం లేదని వెల్లడించింది. సాధారణంగా కాగ్నిజెంట్ ఏటా జులై నెలలో ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందుకోసం జూన్‌లోనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కానీ ఈ ఏడాది జూన్ నెల ఆఖరికి వచ్చినా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ యాజమాన్యం తాజాగా పదోన్నతి, జీతం పెంచడంపై తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి పదోన్నతులు, జీతాలు అమలయ్యేలా చూస్తామని తెలిపింది. వృద్ధి రేటు మందగించడం, కార్యకలాపాల వ్యయం పెరగడం వల్ల మూడు నెలలు వాయిదా వేసినట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్ పీపుల్ అధికారి జిమ్ లెన్నాక్స్ సిబ్బంది, ఉద్యోగులకు ఓ ప్రకటన జారీ చేశారు. అక్టోబరు 1 నుంచి అమలయ్యే నిబంధనల ప్రకారం... * మేనేజర్ లెవల్ సిబ్బందికి బేసిక్ పే ఆధారంగా జీతాన్ని పెంచుతామని తెలిపారు. * సీనియర్ మేనేజర్, ఆపై వారికి వారి పనితీరును బట్టి బోనస్ రూపంలో ఒకేసారి లేదా నెల వారీ వేతనంలో అందజేస్తామన్నారు. * ఉద్యోగుల నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న వారికి అక్టోబరు 1 నుంచి కొత్త వేతనాలు అమలవుతాయని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాగ్నిజెంట్ సంస్థల్లో సుమారు 2,61,200 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క భారత్‌లోనే ఈ సంస్థల్లో సుమారు 1.5లక్షల మంది పనిచేస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 prorated gaa istaru emo kada Quote Link to comment Share on other sites More sharing options...
tube Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 CTS ah pedda lafoot company Quote Link to comment Share on other sites More sharing options...
Warangalbidda Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 12 minutes ago, tube said: CTS ah pedda lafoot company Quote Link to comment Share on other sites More sharing options...
naaperunenu Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 idhi wirpo, infoysys kantey worst company.... Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 5 minutes ago, naaperunenu said: idhi wirpo, infoysys kantey worst company.... Quote Link to comment Share on other sites More sharing options...
Sehwagante100Dhonis Posted June 29, 2017 Report Share Posted June 29, 2017 witch sucks Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.