Annayya_fan Posted July 10, 2017 Report Posted July 10, 2017 1. చిన్న సన్నకార రైతులకి 50వేలు అయిదు సంవత్సరాలకి.... అన్ని సబ్సీడీలూ కట్, మీ సావు మీరు సావండి 2. ద్వాక్రా సంఘాలు - వడ్డీలేని రుణాలు ఎంత...?? సంఘానికి ఒక్క రూపాయి 3. పించన్లు పౌర సరఫరాలు కట్, అడిగితే పించన్ కట్ 4. అమ్మవడి 500 కావాలా?? 1-5 వరకు మద్యహ్న భోజనం కట్ 750-1000 కావాలా?? 5-10/ఇంటర్ వరకు టీచర్లు/జూనియర్ లెక్చరర్లకి జీతాలు కట్ 5. ప్రతి పేదవాడికీ ఇళ్లు గత ప్రభుత్వాల వైఫల్యం డబ్బులు లేవ్ 6. ఆరోగ్యశ్రీ రెట్టింపు నిధులు, ఆసుపత్రులకి "Anna Tax" 7. ఫీజు రీయంబర్సమెంట్ రెట్టింపు నిధులు, అన్న చదివింపులు 8. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల జలయజ్ఞం సాక్షిలోకి పెట్టుబడులు ఏరులై పారాల 9. మూడు దశల్లో మద్య నిషేదం ఆదాయం లేకుండా పైవన్ని ఎలా వస్తయ్యి...?? సో.... మిడిల్ డ్రాప్ Quote
YeddiBK Posted July 10, 2017 Report Posted July 10, 2017 actual manifesto is "Make Jagan CM" and "Make Reddy Great Again" Quote
Annayya_fan Posted July 10, 2017 Author Report Posted July 10, 2017 ప్రకటించిన తొమ్మిది పథకాలకి కొనసాగింపుగా, 10. అమరావతిలో 100ఎకరాల్లో చిన్న ప్యాలెస్ కట్టుకుని అందరికీ అందుబాటులో ఉంటా 11. సాక్షీలో కొత్త పెట్టుబడులకి శ్రీకారం 12. ప్రతీ గ్రామంలో ఉన్న రాజన్న విగ్రహాల పక్కనే నా విగ్రహాలు పెట్టిస్తా 13. నా ఆస్తుల మీద కన్నేస్తే కళ్లు పీకేస్తా, కేసులు పెడితే చేతులు, కోర్టుకి రమ్మంటే కాళ్లు, నోరుతెరిస్తే నాలుక కోయిస్తా ఇట్లు, ముప్పీ ఏళ్ల CM Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.