Jump to content

Interesting story by LP

Recommended Posts

Posted

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబునాయుడుపై తిరుప‌తిలోని అలిపిరి ఘాట్ వ‌ద్ద మావోయిస్టులు దాడికి పాల్ప‌డిన విషయం తెలిసిందే.. ఈ ప్ర‌మాదంలో చంద్ర‌బాబు గాయాల‌పాలై సంఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.. అయితే ఇంత‌టి ప్ర‌మాదం నుంచి ర‌క్షించింది సాక్షాత్తు వెంక‌టేశ్వ‌ర‌స్వామినే అంటూ చంద్ర‌బాబు ఎప్పుడూ చెబుతుంటారు.. ఇలా చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల‌ను ఆయ‌న అత్త, ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తి ఒక ఆస‌క్తిక‌ర క‌థ ద్వారా తాజాగా జ‌రిగిన ప్లీన‌రీలో ఇలా చెప్పింద‌ట‌.. చంద్ర‌బాబులాంటి పాపాత్ములు అల‌పిరిలో చ‌నిపోతే అక్కడ స్మారకస్థూపం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశంలోని ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుప‌తి కొండ‌కు వ‌చ్చేటువంటి భ‌క్తులు ఆ స్మాకర స్థూపాన్ని చూసి, దాటుకొని రావాల్సి వస్తుంది. దీనివ‌ల్ల తన భక్తులకు ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అలిపిరిలో చంద్రబాబు చనిపోకుండా వెంకటేశ్వరస్వామి అలా అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి కార‌ణం వివ‌రించింది. చంద్ర‌బాబు వ‌స్తే వర్షాలు రావ‌ని, ఆయ‌న‌ను చూసి అవి కూడా దాక్కుంటాయ‌ని చెప్పారు. ఇక ఆయ‌న చేసిన పాపాల‌కు ప్ర‌తిరూపంగా ఆయ‌న కుమారుడు లోకేశ్‌ రూపంలో ఫలితాన్ని అనుభవిస్తున్నాడంటూ ల‌క్ష్మీపార్వ‌తి చేసిన వ్యాక్యాలు ఇప్పుడు అంత‌టా చ‌ర్చానీయంశ‌మ‌య్యాయి.

Posted
Just now, Raithu_bidda_ said:

 idi ee category loke vastundi le.. antata.. charchaneeyam anta.. abo... mee ycp comedy ni dengoo...

Posted
Just now, psycopk said:

 idi ee category loke vastundi le.. antata.. charchaneeyam anta.. abo... mee ycp comedy ni dengoo...

Dini gurinchi tdp vale matladali@3$% 

Posted
Just now, Raithu_bidda_ said:

Dini gurinchi tdp vale matladali@3$% 

antata ante doubt vachindi le.. @3$% 

Posted
4 minutes ago, Raithu_bidda_ said:

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబునాయుడుపై తిరుప‌తిలోని అలిపిరి ఘాట్ వ‌ద్ద మావోయిస్టులు దాడికి పాల్ప‌డిన విషయం తెలిసిందే.. ఈ ప్ర‌మాదంలో చంద్ర‌బాబు గాయాల‌పాలై సంఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.. అయితే ఇంత‌టి ప్ర‌మాదం నుంచి ర‌క్షించింది సాక్షాత్తు వెంక‌టేశ్వ‌ర‌స్వామినే అంటూ చంద్ర‌బాబు ఎప్పుడూ చెబుతుంటారు.. ఇలా చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల‌ను ఆయ‌న అత్త, ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తి ఒక ఆస‌క్తిక‌ర క‌థ ద్వారా తాజాగా జ‌రిగిన ప్లీన‌రీలో ఇలా చెప్పింద‌ట‌.. చంద్ర‌బాబులాంటి పాపాత్ములు అల‌పిరిలో చ‌నిపోతే అక్కడ స్మారకస్థూపం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశంలోని ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుప‌తి కొండ‌కు వ‌చ్చేటువంటి భ‌క్తులు ఆ స్మాకర స్థూపాన్ని చూసి, దాటుకొని రావాల్సి వస్తుంది. దీనివ‌ల్ల తన భక్తులకు ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అలిపిరిలో చంద్రబాబు చనిపోకుండా వెంకటేశ్వరస్వామి అలా అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి కార‌ణం వివ‌రించింది. చంద్ర‌బాబు వ‌స్తే వర్షాలు రావ‌ని, ఆయ‌న‌ను చూసి అవి కూడా దాక్కుంటాయ‌ని చెప్పారు. ఇక ఆయ‌న చేసిన పాపాల‌కు ప్ర‌తిరూపంగా ఆయ‌న కుమారుడు లోకేశ్‌ రూపంలో ఫలితాన్ని అనుభవిస్తున్నాడంటూ ల‌క్ష్మీపార్వ‌తి చేసిన వ్యాక్యాలు ఇప్పుడు అంత‌టా చ‌ర్చానీయంశ‌మ‌య్యాయి.

@3$%

Posted
4 minutes ago, NaChavNenuChasta said:

This thread is gonna be war of slaves

Title bavundhi vadukovacha ?

Posted
1 minute ago, Bathai_Babji said:

Title bavundhi vadukovacha ?

baaga..vadukunnollaki vadukunnantha

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...