Jump to content

Recommended Posts

Posted
12brk-kanchanamala.jpg

బెర్లిన్‌: ప్రపంచస్థాయి పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లిన భారత్‌కు చెందిన పారాఅథ్లెట్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. పారాలంపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా నిర్లక్ష్యం కారణంగా ఆమె భారత్‌ వచ్చేందుకు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నాగ్‌పూర్‌కు చెందిన పారాఅథ్లెట్‌ కాంచనమాల పాండే జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జులై 3-9వరకు జరిగే పారా స్విమింగ్‌ ఛాంపియన్‌ వెళ్లిన ఆమె అక్కడే ఇరుక్కుపోయారు. పారాలంపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా(పీఐసీ) పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు నగదు మంజూరు చేసినప్పటికీ అవి ఆమెకు చేరలేదు. దాంతో ఆమె సొంత ఖర్చులతోనే బెర్లిన్‌ వెళ్లాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఆమె వెంట తీసుకెళ్లిన నగదు కూడా అయిపోవడంతో కాంచనమాల అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు కోసం బెర్లిన్‌ వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు.

కంటిచూపు సరిగా లేని కాంచనమాల ఎస్‌11 కేటగిరీలో స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై భారత షూటర్‌ అభినవ్‌ బింద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విటర్‌లో ఆమెపై వచ్చిన వార్తాకథనాన్ని పోస్టు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్‌గోయల్‌కు ట్యాగ్‌ చేశారు.

దీనిపై కేంద్రమంత్రి విజయ్‌గోయల్‌ వెంటనే స్పందించారు. ‘ఈ ఘటనపై విచారించాల్సిందిగా అధికారులను ఆదేశించాం. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది ప్రపంచ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక మహిళా స్విమ్మర్‌ కాంచనమాల. ‘ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వూహించలేదు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు నేను రూ.5లక్షలు రుణం తీసుకుని వచ్చాను. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు నేను ఎంపిక అయ్యాను. కానీ పీసీఐ నా పట్ల నిర్లక్ష్యంగా వహించిందో అర్థం కావడం లేదు. హోటల్‌లో బస చేసేందుకు రూ.70వేలు(844డాలర్లు), ఆహారం కోసం రూ.40వేలు(482డాలర్లు) నేనే ఖర్చు పెట్టుకున్నాను.’ అని కాంచనమాల ఆవేదన వ్యక్తం చేశారు.

Posted

Sania Mirza.. reached quarter finals in Wimbledon doubles.. 1Cr inam declared...

Posted
2 minutes ago, Idassamed said:

bye1

Prajala vaddaku palana ante idhenemo ^^ ani @Tadika asking.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు నేను రూ.5లక్షలు రుణం తీసుకుని వచ్చాను. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు నేను ఎంపిక అయ్యాను. కానీ పీసీఐ నా పట్ల నిర్లక్ష్యంగా వహించిందో అర్థం కావడం లేదు. హోటల్‌లో బస చేసేందుకు రూ.70వేలు(844డాలర్లు), ఆహారం కోసం రూ.40వేలు(482డాలర్లు) నేనే ఖర్చు పెట్టుకున్నాను

Posted
Just now, Mitron said:

Sports ni Ila ignore chestharu malli medals raledhu antaru

Posted
49 minutes ago, Idassamed said:

Sports ni Ila ignore chestharu malli medals raledhu antaru

LavadeKeBaals.. medal kottaka ekkadaleni prema choopeti.. janam sommu 10gabedutaru.

aa sommedho budding atheltes ko leka sports ni encourage cheyyadaniki vadite better

Posted
12 minutes ago, Mitron said:

LavadeKeBaals.. medal kottaka ekkadaleni prema choopeti.. janam sommu 10gabedutaru.

aa sommedho budding atheltes ko leka sports ni encourage cheyyadaniki vadite better

Anduke we consistently win close to ZERO medals at Olympics. 

Next time kooda same story repeats, Badminton only hope

Posted

manollu shavaala meeda maramaraalu erukune mokaalu..inthakante em expect chestaam

Posted
2 hours ago, JANASENA said:
12brk-kanchanamala.jpg

బెర్లిన్‌: ప్రపంచస్థాయి పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లిన భారత్‌కు చెందిన పారాఅథ్లెట్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. పారాలంపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా నిర్లక్ష్యం కారణంగా ఆమె భారత్‌ వచ్చేందుకు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నాగ్‌పూర్‌కు చెందిన పారాఅథ్లెట్‌ కాంచనమాల పాండే జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జులై 3-9వరకు జరిగే పారా స్విమింగ్‌ ఛాంపియన్‌ వెళ్లిన ఆమె అక్కడే ఇరుక్కుపోయారు. పారాలంపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా(పీఐసీ) పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు నగదు మంజూరు చేసినప్పటికీ అవి ఆమెకు చేరలేదు. దాంతో ఆమె సొంత ఖర్చులతోనే బెర్లిన్‌ వెళ్లాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఆమె వెంట తీసుకెళ్లిన నగదు కూడా అయిపోవడంతో కాంచనమాల అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు కోసం బెర్లిన్‌ వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు.

కంటిచూపు సరిగా లేని కాంచనమాల ఎస్‌11 కేటగిరీలో స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై భారత షూటర్‌ అభినవ్‌ బింద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విటర్‌లో ఆమెపై వచ్చిన వార్తాకథనాన్ని పోస్టు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్‌గోయల్‌కు ట్యాగ్‌ చేశారు.

దీనిపై కేంద్రమంత్రి విజయ్‌గోయల్‌ వెంటనే స్పందించారు. ‘ఈ ఘటనపై విచారించాల్సిందిగా అధికారులను ఆదేశించాం. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది ప్రపంచ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక మహిళా స్విమ్మర్‌ కాంచనమాల. ‘ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వూహించలేదు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు నేను రూ.5లక్షలు రుణం తీసుకుని వచ్చాను. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు నేను ఎంపిక అయ్యాను. కానీ పీసీఐ నా పట్ల నిర్లక్ష్యంగా వహించిందో అర్థం కావడం లేదు. హోటల్‌లో బస చేసేందుకు రూ.70వేలు(844డాలర్లు), ఆహారం కోసం రూ.40వేలు(482డాలర్లు) నేనే ఖర్చు పెట్టుకున్నాను.’ అని కాంచనమాల ఆవేదన వ్యక్తం చేశారు.

#$1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...