Tadika Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Tadika Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 నోటీసులు వీరికే.. నవదీప్, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, శ్యామ్ కే నాయుడు, శ్రీనివాస రావు, తరుణ్, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ తదితరులకు పోలీసులు నోటీసులు అందించినట్లుగా తమకు సమాచారం అందిందని టీవీ ఛానల్స్ పేర్లు వెల్లడిస్తున్నాయి Quote Link to comment Share on other sites More sharing options...
NinduChandurudu Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 3 minutes ago, Tadika said: నోటీసులు వీరికే.. నవదీప్, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, శ్యామ్ కే నాయుడు, శ్రీనివాస రావు, తరుణ్, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ తదితరులకు పోలీసులు నోటీసులు అందించినట్లుగా తమకు సమాచారం అందిందని టీవీ ఛానల్స్ పేర్లు వెల్లడిస్తున్నాయి navdeep kuda...avasarala kuda Quote Link to comment Share on other sites More sharing options...
Tadika Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వర్ధమాన హీరో తనీష్ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తమకు నోటీసులు అందాయని నవదీప్, సుబ్బరాజు తెలిపారు. డగ్స్ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. ఎందుకు నోటీసులు పంపించారో అర్థం కావడంలేదని సుబ్బరాజు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Tadika Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 కెల్విన్‌తో సంబంధాలు అంటున్నారు కానీ, ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తెలియదు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డామేజ్ జరుగుతుందని' నవదీప్ అన్నారు. చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Tadika Posted July 14, 2017 Report Share Posted July 14, 2017 డ్రగ్స్ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.