JANASENA Posted July 18, 2017 Report Posted July 18, 2017 అమరావతి: గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం తడిసి ముద్దయింది. కొత్త భవనాలు కావడంతో అనేక చోట్ల గోడలు చెమ్మగిల్లాయి. భవనాలు పూర్తిగా నానిపోవడంతో అక్కడక్కడా సీలింగ్ వూడిపోయి వర్షపు నీరు కార్యాలయాల్లోకి ప్రవేశించింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావులతో జలవనరుల శాఖ ఉన్నతాధికారుల ఛాంబర్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సచివాలయ సిబ్బంది బకెట్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. జోరువాన కురుస్తుండటంతో వర్షపు నీరు రాక ఆగడం లేదు. దీంతో ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పడుతోంది. Quote
WigsandThighs Posted July 18, 2017 Report Posted July 18, 2017 Kulchi thengi contractor ganitho malla kothaga kattipiyyali Quote
naga_snake Posted July 18, 2017 Report Posted July 18, 2017 Rain water ni save chese kotha technology raa idi meeku artham kaavatledu Quote
naga_snake Posted July 18, 2017 Report Posted July 18, 2017 1 minute ago, WigsandThighs said: Kulchi thengi contractor ganitho malla kothaga kattipiyyali Ivi aathu kaalika (temporary) building lu koolsi10galeru ... Future lo rain water saving ki ... staff bumchik ki vaadathaaru ... Mandu thaageki paatha godalu comfort ani @ritamitabata tolding Quote
Kool_SRG Posted July 18, 2017 Report Posted July 18, 2017 3 minutes ago, WigsandThighs said: Kulchi thengi contractor ganitho malla kothaga kattipiyyali Aadu meeru maa daggara nunchi dobbina dabbu mundu ivvandi appudu kadata antadu Quote
Kool_SRG Posted July 18, 2017 Report Posted July 18, 2017 3 minutes ago, naga_snake said: Rain water ni save chese kotha technology raa idi meeku artham kaavatledu Oh nice concept no.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.