naaperunenu Posted July 21, 2017 Report Posted July 21, 2017 భర్త వివాహేతర సంబంధం నెరుపుతున్నాడన్న కసితో.. అతడి మర్మావయవాలను కోసేసి వాటిని తన పుట్టింటికి తీసుకెళ్లిందో వివాహిత. ఈ ఘటన తమిళనాడులోని గుడియాట్టంలో శుక్రవారం జరిగింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఘటను సంబంధించిన వివరాలను వెల్లడించారు. సరసు అనే మహిళ జగదీశన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. గుడియాట్టంలోని ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేసేటప్పుడే వారిద్దరు ప్రేమించుకున్నారు. 14 ఏళ్ల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. లింగుండ్రంలో నివసిస్తున్న వారికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే.. కాపురంలో చెలరేగిన కలహాలతో కలత చెందిన సరసు ఏడాది క్రితం వీ కొట్టలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలేమో తాత, నానమ్మ వద్ద ఉంటున్నారు. అయితే.. 13 ఏళ్ల వారి కుమారుడు.. తన పుట్టినరోజుకు రావాల్సిందిగా తన తల్లితో చెప్పాడు. దీంతో పుట్టిన రోజు వేడుక కోసం జూలై 17న సరసు గుడియాట్టంకు వచ్చింది. అయితే.. నాన్నతోనే కలిసుండాలని తన తల్లిని పిల్లలు వేడుకోవడంతో అందుకు ఆమె అంగీకరించింది. బుధవారం రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చిన జగదీశన్.. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఏడాది పాటు పుట్టింట్లో ఉన్న ఆమె శీలాన్ని శంకించాడు జగదీశన్. ఇన్నాళ్లు ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెను నిలదీశాడు. అంతేకాదు.. ‘‘నువ్వు ముసలిదానివైపోయావు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’’ అంటూ సరసుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన సరసు.. జగదీశన్ వివాహేతర సంబంధంపై నిలదీసింది. ఆ గొడవ కాస్తా చిలికి..చిలికి గాలివానలా మారి గురువారం అర్ధరాత్రి దాటి 2 గంటలదాకా గొడవ జరిగింది. అనంతరం అతడు నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కత్తితో అతడి మర్మావయాలను కోసేసింది. వాటిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. జగదీశన్ అరుపులు విన్న ఇరుగు..పొరుగు వచ్చి అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Quote
Hitman Posted July 21, 2017 Report Posted July 21, 2017 3 minutes ago, naaperunenu said: భర్త వివాహేతర సంబంధం నెరుపుతున్నాడన్న కసితో.. అతడి మర్మావయవాలను కోసేసి వాటిని తన పుట్టింటికి తీసుకెళ్లిందో వివాహిత. ఈ ఘటన తమిళనాడులోని గుడియాట్టంలో శుక్రవారం జరిగింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఘటను సంబంధించిన వివరాలను వెల్లడించారు. సరసు అనే మహిళ జగదీశన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. గుడియాట్టంలోని ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేసేటప్పుడే వారిద్దరు ప్రేమించుకున్నారు. 14 ఏళ్ల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. లింగుండ్రంలో నివసిస్తున్న వారికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే.. కాపురంలో చెలరేగిన కలహాలతో కలత చెందిన సరసు ఏడాది క్రితం వీ కొట్టలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలేమో తాత, నానమ్మ వద్ద ఉంటున్నారు. అయితే.. 13 ఏళ్ల వారి కుమారుడు.. తన పుట్టినరోజుకు రావాల్సిందిగా తన తల్లితో చెప్పాడు. దీంతో పుట్టిన రోజు వేడుక కోసం జూలై 17న సరసు గుడియాట్టంకు వచ్చింది. అయితే.. నాన్నతోనే కలిసుండాలని తన తల్లిని పిల్లలు వేడుకోవడంతో అందుకు ఆమె అంగీకరించింది. బుధవారం రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చిన జగదీశన్.. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఏడాది పాటు పుట్టింట్లో ఉన్న ఆమె శీలాన్ని శంకించాడు జగదీశన్. ఇన్నాళ్లు ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెను నిలదీశాడు. అంతేకాదు.. ‘‘నువ్వు ముసలిదానివైపోయావు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’’ అంటూ సరసుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన సరసు.. జగదీశన్ వివాహేతర సంబంధంపై నిలదీసింది. ఆ గొడవ కాస్తా చిలికి..చిలికి గాలివానలా మారి గురువారం అర్ధరాత్రి దాటి 2 గంటలదాకా గొడవ జరిగింది. అనంతరం అతడు నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కత్తితో అతడి మర్మావయాలను కోసేసింది. వాటిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. జగదీశన్ అరుపులు విన్న ఇరుగు..పొరుగు వచ్చి అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Y carrying them ? surgery chesi malla atikinchukuntadu ana... Quote
naaperunenu Posted July 21, 2017 Author Report Posted July 21, 2017 Just now, Hitman said: Y carrying them ? surgery chesi malla atikinchukuntadu ana... husband..gurthu ga..thana tho paatu unchukuntundi emo... Quote
xxxmen Posted July 21, 2017 Report Posted July 21, 2017 1 minute ago, Hitman said: Y carrying them ? surgery chesi malla atikinchukuntadu ana... Quote
Quickgun_murugan Posted July 21, 2017 Report Posted July 21, 2017 31 minutes ago, Hitman said: Y carrying them ? surgery chesi malla atikinchukuntadu ana... 30 minutes ago, naaperunenu said: husband..gurthu ga..thana tho paatu unchukuntundi emo... Quote
NinduChandurudu Posted July 21, 2017 Report Posted July 21, 2017 Vammo vammo idhe pani magadu chesthe...desam mottam flash news estaru ga Quote
Hitman Posted July 21, 2017 Report Posted July 21, 2017 The Diffrence Between Men and Women Women to Men - how that it's unfair that if a guy fucks a different girl every week, he's a legend, but if a girl fucks just two guys in a year, she's a . Men to Women - if a key opens lots of locks, then it's a master key. But if a lock is opened by lots of keys, then it's a shitty lock. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.