Raithu_bidda_ Posted July 26, 2017 Report Posted July 26, 2017 మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చిత్తశుద్ధితోనే కాపు ఉద్యమాన్ని నడుపుతున్నారో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆయన పనిచేస్తున్నారో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఈ డైలమాతోనే ముద్రగడ పద్మనాభంకి మద్దతివ్వాలో, ఇవ్వకూడదో తెలియక 'కాస్తంత స్తబ్దుగా' వుండాల్సి వస్తోంది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి. నిజానికి, కాస్తో కూస్తో ముద్రగడ పద్మనాభంకి మద్దతు లభిస్తోన్నది వైఎస్సార్సీపీ నుంచే. కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నా, ఆ మద్దతు అర్థంలేనిది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ నాయకుడే లేని దుస్థితి. ఇక, వైఎస్ జగన్ మద్దతిస్తున్నాసరే, దాన్ని ముద్రగడ పద్మనాభం సరిగ్గా వాడుకోలేకపోయారు. పైగా, 'జగన్ అనుభవమెంత.? నా అనుభవం ముందు జగన్ వయసెంత.?' అంటూ ఓ సంద్భంలో ముద్రగడ పద్మనాభం నోరుజారేశారు. 'జగన్‌తో ముద్రగడ లాలూచీ..' అంటూ అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించడంతో, సీన్ మొత్తం మారిపోయింది. ముద్రగడ తన 'సీనియారిటీ'ని ప్రదర్శించే క్రమంలో, వైఎస్ జగన్‌ని తక్కువ చేసేశారు. అయినాసరే, చంద్రబాబుకి వ్యతిరేకంగా ముద్రగడ నినదిస్తున్నారు గనుక, వైఎస్సార్సీపీ బయటనుంచి కాపు ఉద్యమానికి మద్దతిస్తోంది. పైగా, 'రాజకీయ పోరాటం కాదు..' అని, ముద్రగడకే క్రెడిట్ ఇవ్వాలనే ఆలోచన కూడా వైఎస్సార్సీపీలో వుందనుకోండి.. అది వేరే విషయం. ఇక, తాజాగా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు చంద్రబాబు సర్కార్ బ్రేకులేసింది. పాదయాత్రకు అనుమతిని ముద్రగడ కోరలేదు.. ప్రభుత్వం అనుమతించలేదు. అయినా, ముద్రగడ పాదయాత్ర చేస్తానన్నారు.. ప్రభుత్వం చెయ్యనివ్వలేదు. 'ప్రజాస్వామిక హక్కుని' చంద్రబాబు సర్కార్ కాలరాసిన మాట వాస్తవం. కానీ, గట్టిగా నిలదీయాల్సిందెవరు.? ప్రతిపక్షమే కదా.! ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సింపుల్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఊరుకున్నారు. 'తప్పు చేస్తున్నారు చంద్రబాబుగారూ..' అంటూ వైఎస్ జగన్, ట్విట్టర్ వేదికగా, ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని అధికార పక్షం లైట్ తీసుకుంటుందనుకోండి.. అది వేరే విషయం. చంద్రబాబు సర్కార్ చేస్తున్నది తప్పే.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విషయంలో చంద్రబాబు సర్కార్ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. 'అనుమతివ్వడానికి, కాపు ఉద్యమం సరిగ్గా నడిస్తే కదా.? ఆ ఉద్యమాన్ని నడిపే నాయకత్వం, అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తోంది.. దానికి నిదర్శనం తుని రైలు దహనమే.. అరాచక శక్తుల్ని నడిపిస్తున్న శక్తి ఎవరో మాకు తెలుసు..' అంటూ అధికారపక్షం పక్కాగా ప్రతిపక్ష నేత మీద విసుర్లు విసిరేస్తోంది. ఈ మొత్తం గేమ్‌లో ముద్రగడ ఎప్పుడో అభాసుపాలైపోయారు.. వైఎస్ జగన్ ఎటూ మాట్లాడలేక, 'మమ' అన్పించేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఎన్ని విమర్శలొచ్చినా.. 'విజయం సాధించేశాం' అని పండగ చేసేసుకుంటోంది చంద్రబాబు సర్కార్. 1 Quote
mastercheif Posted July 26, 2017 Report Posted July 26, 2017 Just now, pentaya said: Why laughing,? What's the matter ? Quote
pentaya Posted July 26, 2017 Report Posted July 26, 2017 13 minutes ago, mastercheif said: Why laughing,? What's the matter ? Yenakatina yevado kaapuram elaa cheyyali annadanta... hehehe... jagga gaadini chusthe alaage anipistaadi pichi fruit gaadu Quote
Piracy Raja Posted July 26, 2017 Report Posted July 26, 2017 kapu brothers meda antha love untee jaffa gadu vadi nava ratnalu lo enduku pettaledu Kapu lu gurnchi Quote
pentaya Posted July 26, 2017 Report Posted July 26, 2017 Just now, Piracy Raja said: kapu brothers meda antha love untee jaffa gadu vadi nava ratnalu lo enduku pettaledu Kapu lu gurnchi Pettadu.. Venakanundi pakkaleyyadam , supply chain cheyyadam jaffa ki butter tho pettina vidya ani bro anil Kumar cheppadu recent suvartha maha sabhalo Quote
Annayya_fan Posted July 26, 2017 Report Posted July 26, 2017 7 minutes ago, Piracy Raja said: kapu brothers meda antha love untee jaffa gadu vadi nava ratnalu lo enduku pettaledu Kapu lu gurnchi avi nava ratnalu kadu kankara rallu ani jaggad indirect ga cheppindu va Quote
Feelingbad Posted July 26, 2017 Report Posted July 26, 2017 2 minutes ago, Raithu_bidda_ said: 2012 -2014 kuda 400 % perigindhi choosko.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.