TOM_BHAYYA Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 బస్ కండక్టర్‌ను అడిగిన రైతు అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్ అన్నారు. ‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది! @Raithu_bidda_ @Android_Halwa Idhi bayata janaaallo chandrababu gaari meedha unna opinion bros Quote Link to comment Share on other sites More sharing options...
rockyforu143 Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 Entha kastapade badulu simple ga eenadu e paper and chandrajyothi e paper link veyochu kada uncle Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 32 minutes ago, TOM_BHAYYA said: బస్ కండక్టర్‌ను అడిగిన రైతు అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్ అన్నారు. ‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది! @Raithu_bidda_ @Android_Halwa Idhi bayata janaaallo chandrababu gaari meedha unna opinion bros opinion di emundi le.. inko varsham gattiga padithe telustadi...leakege velagapudi sachivalayam.. amaravati ni intha popular chesina chandraal saar...repu bubble burst ayinaroju telustadi...inkoka detroit aitadi reality ki vasthe Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 6 hours ago, Android_Halwa said: opinion di emundi le.. inko varsham gattiga padithe telustadi...leakege velagapudi sachivalayam.. amaravati ni intha popular chesina chandraal saar...repu bubble burst ayinaroju telustadi...inkoka detroit aitadi reality ki vasthe You like amaravathi or you don't like amaravathi CBN development keep it a side it may be failure or success Quote Link to comment Share on other sites More sharing options...
Arya2 Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 13 hours ago, Raithu_bidda_ said: pattiseema is a scam by cbn pattiseema scam annav ante. you are jagan bhajana batch ah? bidda 2 Quote Link to comment Share on other sites More sharing options...
nissan Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 11 hours ago, TOM_BHAYYA said: బస్ కండక్టర్‌ను అడిగిన రైతు అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్ అన్నారు. ‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది! @Raithu_bidda_ @Android_Halwa Idhi bayata janaaallo chandrababu gaari meedha unna opinion bros Ilantivi inthakamundhu eenadu lo vachevi ippudu kanipinchatledhu Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 5 hours ago, nissan said: Ilantivi inthakamundhu eenadu lo vachevi ippudu kanipinchatledhu Eenadu ki povalsina suitcase lu aj ki pothunai ani halwa. Cheppamandu Quote Link to comment Share on other sites More sharing options...
Raithu_bidda_ Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 Anti musalodu inka ee roju eenadu paper veyatla am ayi vuntadi??? Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 1 minute ago, Raithu_bidda_ said: Anti musalodu inka ee roju eenadu paper veyatla am ayi vuntadi??? house teesi nuvvu sakshitt estava eandi Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 4 minutes ago, Raithu_bidda_ said: Anti musalodu inka ee roju eenadu paper veyatla am ayi vuntadi??? psycopk thatha ki pedaga rajakeeya avagahana ledu...bhajana avagahana matram chala vundi.. eenadu epatiki TDP kuthalu ae rastadu ani decide ayindu...kani kathalo twinst vachindi..Ramoji Uncle side ayipoindu, Eenadu group la Reliance paisal ekuva, ramoji uncle paisal takuva ipudu...situation marindi, saturation ki vachindi.. fafam, idi teliyaka uncle roju early morning lechi, pasupu tho palu thomukuni, pacha cycle esukoni...ooru antha tirigi eenadu paper estundu...emi labham..!!! Quote Link to comment Share on other sites More sharing options...
Raithu_bidda_ Posted July 27, 2017 Report Share Posted July 27, 2017 10 minutes ago, Android_Halwa said: psycopk thatha ki pedaga rajakeeya avagahana ledu...bhajana avagahana matram chala vundi.. eenadu epatiki TDP kuthalu ae rastadu ani decide ayindu...kani kathalo twinst vachindi..Ramoji Uncle side ayipoindu, Eenadu group la Reliance paisal ekuva, ramoji uncle paisal takuva ipudu...situation marindi, saturation ki vachindi.. fafam, idi teliyaka uncle roju early morning lechi, pasupu tho palu thomukuni, pacha cycle esukoni...ooru antha tirigi eenadu paper estundu...emi labham..!!! That's y yellow slaves fighting for new news paper useless fellows yellow slaves Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted July 28, 2017 Report Share Posted July 28, 2017 On 7/26/2017 at 7:29 PM, TampaChinnodu said: CtrlS Datacenters @CtrlSDC CtrlS is India's only and Asia's Largest Tier 4 Datacenter. We Offer 1 Month Free Cloud, Colocation, Dedicated Hosting services, Disaster Recovery services. Hyderabad, Telangana, India Hyderabad South India kaadu ani decide sesara yellow batch ? Inthaki Hyderabad South India lo vundo ledo seppandi man. @psyc0pk @Annayya_fan Quote Link to comment Share on other sites More sharing options...
Raithu_bidda_ Posted July 28, 2017 Report Share Posted July 28, 2017 13 minutes ago, TampaChinnodu said: Inthaki Hyderabad South India lo vundo ledo seppandi man. @psyc0pk @Annayya_fan Aye Hyderabad develop chesindi nene am matladutunav nuvu nenu leka pothe charminar ledu Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted July 28, 2017 Report Share Posted July 28, 2017 3 hours ago, Raithu_bidda_ said: Aye Hyderabad develop chesindi nene am matladutunav nuvu nenu leka pothe charminar ledu Vadu kakapothey razakarlu congi idiots chesara sir Vachi congi batch em chesindi cheppandi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.