LordOfMud Posted July 31, 2017 Report Posted July 31, 2017 దగాపడ్డ 30 మంది నిరుద్యోగులు అమెరికాలో ఉద్యోగం అంటూ సంతోషంగా చికాగో వెళ్లిన 30 మంది నిరుద్యోగులను.. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేశారు. దిక్కుతోచని స్థితిలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారు, స్వస్థలాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 30 మంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్‌ను ఆశ్రయించారు. ఆ ఏజెంట్ వారికి అమెరికాలోని చికాగోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడని సమాచారం. ఆ తర్వాత మూడు రోజుల క్రితం వారిని శంషాబాద్ విమానాశ్రయం నుంచే చికాగో పంపించాడు. అయితే అక్కడి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఆపి, వివరాలు ఆరా తీశారు. ఉద్యోగం కోసం వచ్చామని చెప్పడంతో, వారి వీసాలు పరిశీలించారు. అయితే అవి టూరిజమ్ వీసాలు కావడంతో, తిరుగు ప్రయాణం టికెట్ల గురించి అడిగారు. నిరుద్యోగుల వద్ద అవి లేకపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు. Quote
Mitron Posted July 31, 2017 Report Posted July 31, 2017 1 minute ago, LordOfMud said: దగాపడ్డ 30 మంది నిరుద్యోగులు అమెరికాలో ఉద్యోగం అంటూ సంతోషంగా చికాగో వెళ్లిన 30 మంది నిరుద్యోగులను.. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేశారు. దిక్కుతోచని స్థితిలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారు, స్వస్థలాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 30 మంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్‌ను ఆశ్రయించారు. ఆ ఏజెంట్ వారికి అమెరికాలోని చికాగోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడని సమాచారం. ఆ తర్వాత మూడు రోజుల క్రితం వారిని శంషాబాద్ విమానాశ్రయం నుంచే చికాగో పంపించాడు. అయితే అక్కడి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఆపి, వివరాలు ఆరా తీశారు. ఉద్యోగం కోసం వచ్చామని చెప్పడంతో, వారి వీసాలు పరిశీలించారు. అయితే అవి టూరిజమ్ వీసాలు కావడంతో, తిరుగు ప్రయాణం టికెట్ల గురించి అడిగారు. నిరుద్యోగుల వద్ద అవి లేకపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు. Venki movie lo scene Quote
TampaChinnodu Posted July 31, 2017 Report Posted July 31, 2017 4 minutes ago, LordOfMud said: దగాపడ్డ 30 మంది నిరుద్యోగులు అమెరికాలో ఉద్యోగం అంటూ సంతోషంగా చికాగో వెళ్లిన 30 మంది నిరుద్యోగులను.. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేశారు. దిక్కుతోచని స్థితిలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారు, స్వస్థలాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 30 మంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్‌ను ఆశ్రయించారు. ఆ ఏజెంట్ వారికి అమెరికాలోని చికాగోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడని సమాచారం. ఆ తర్వాత మూడు రోజుల క్రితం వారిని శంషాబాద్ విమానాశ్రయం నుంచే చికాగో పంపించాడు. అయితే అక్కడి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఆపి, వివరాలు ఆరా తీశారు. ఉద్యోగం కోసం వచ్చామని చెప్పడంతో, వారి వీసాలు పరిశీలించారు. అయితే అవి టూరిజమ్ వీసాలు కావడంతో, తిరుగు ప్రయాణం టికెట్ల గురించి అడిగారు. నిరుద్యోగుల వద్ద అవి లేకపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు. tourism visa ina ela icharu antha easy gaa. Quote
bhaigan Posted July 31, 2017 Report Posted July 31, 2017 7 minutes ago, LordOfMud said: దగాపడ్డ 30 మంది నిరుద్యోగులు అమెరికాలో ఉద్యోగం అంటూ సంతోషంగా చికాగో వెళ్లిన 30 మంది నిరుద్యోగులను.. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేశారు. దిక్కుతోచని స్థితిలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారు, స్వస్థలాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 30 మంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్‌ను ఆశ్రయించారు. ఆ ఏజెంట్ వారికి అమెరికాలోని చికాగోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడని సమాచారం. ఆ తర్వాత మూడు రోజుల క్రితం వారిని శంషాబాద్ విమానాశ్రయం నుంచే చికాగో పంపించాడు. అయితే అక్కడి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఆపి, వివరాలు ఆరా తీశారు. ఉద్యోగం కోసం వచ్చామని చెప్పడంతో, వారి వీసాలు పరిశీలించారు. అయితే అవి టూరిజమ్ వీసాలు కావడంతో, తిరుగు ప్రయాణం టికెట్ల గురించి అడిగారు. నిరుద్యోగుల వద్ద అవి లేకపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు. edi edo movie lo scene laga undi Quote
bhaigan Posted July 31, 2017 Report Posted July 31, 2017 6 minutes ago, Mitron said: Venki movie lo scene exactly Quote
Mitron Posted July 31, 2017 Report Posted July 31, 2017 Just now, bhaigan said: edi edo movie lo scene laga undi 6 minutes ago, Mitron said: Venki movie lo scene Just now, bhaigan said: exactly Quote
Mitron Posted July 31, 2017 Report Posted July 31, 2017 3 minutes ago, TampaChinnodu said: tourism visa ina ela icharu antha easy gaa. Cha f1 ki consultancy lu emi chestayi Quote
ICANWIN Posted July 31, 2017 Report Posted July 31, 2017 How come they don't know what visa they are stamped while travelling to a different country ? Strange Quote
tennisluvr Posted July 31, 2017 Report Posted July 31, 2017 Inka H1B candidates ni project ledu ante tirigi pampesaremo anukuni ocha. Oka 40 pages disco nadichedi ala ayithey. Disappointed. Quote
nallaberrry Posted July 31, 2017 Report Posted July 31, 2017 50 minutes ago, Mitron said: Venki movie lo scene Venky kadhu...dubai seenu Quote
NinduChandurudu Posted July 31, 2017 Report Posted July 31, 2017 44 minutes ago, bhaigan said: edi edo movie lo scene laga undi Quote
kiran karthik Posted July 31, 2017 Report Posted July 31, 2017 dubai ekkinchalsina flight america ki ekkincharani na doubt lekapothe aa matram difference telvada man ee visa no Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.