Tadika Posted August 2, 2017 Author Report Posted August 2, 2017 రేపు వైసిపిలో చేరుతున్నా రేపు నంద్యాల బహిరంగ సభలో వైయస్ జగన్ సమక్షంలో తాను వైసిపిలో చేరుతానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. సాయంత్రంలోగా జగన్‌ను కలుస్తానని, ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం నిబద్దతతో పని చేశారని చెప్పారు. అలాగే రెండేళ్లు టిడిపి బలోపేతం కోసం పని చేశానని చెప్పారు.డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా తమ పైన విమర్శలు చేస్తున్నారని చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. రాజీనామాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని, దమ్ముంటే అందరం కలిసి రాజీనామా చేద్దాం రండి అన్నారు.నంద్యాల ఉప ఎన్నికల ద్వారా మేమేంటో చూపిస్తామని చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మోహన్ రెడ్డిని గెలిపించి, జగన్‌కు దీనిని కానుకగా ఇస్తామని చెప్పారు. టిడిపిలో తనను తీవ్రంగా అవమానించారన్నారు. పార్టీని భుజాలపై పెట్టుకొని మోశానని చెప్పారు Quote
Tadika Posted August 2, 2017 Author Report Posted August 2, 2017 దూరం పాటిస్తున్న కాటసాని రామిరెడ్డి.. అల్లుడికే మద్దతు పార్టీకి చెందిన నేతలను కూడా కాటసాని కలవడం లేదంటున్నారు. మరోవైపు, తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు. Quote
DaleSteyn1 Posted August 2, 2017 Report Posted August 2, 2017 1 hour ago, Tadika said: దూరం పాటిస్తున్న కాటసాని రామిరెడ్డి.. అల్లుడికే మద్దతు పార్టీకి చెందిన నేతలను కూడా కాటసాని కలవడం లేదంటున్నారు. మరోవైపు, తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు. Eedu tdp ki ellipovali ani manaspoorthiga korukuntuna parama durmargula vamsam velladhi Quote
Kontekurradu Posted August 2, 2017 Report Posted August 2, 2017 TDP is gone case, jai Vunvalli and jai jagan anna Quote
Kontekurradu Posted August 2, 2017 Report Posted August 2, 2017 4 minutes ago, DaleSteyn1 said: Eedu tdp ki ellipovali ani manaspoorthiga korukuntuna parama durmargula vamsam velladhi mana Jagan anna kante, edava edu ? Quote
Annayya_fan Posted August 2, 2017 Report Posted August 2, 2017 1 hour ago, Kontekurradu said: mana Jagan anna kante, edava edu ? Quote
tables Posted August 2, 2017 Report Posted August 2, 2017 ikkada scrap akkada, akkada scrap ikkada. Quote
Kontekurradu Posted August 2, 2017 Report Posted August 2, 2017 1 minute ago, tables said: ikkada scrap akkada, akkada scrap ikkada. edar ka maal udar, udar ka maal idar Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.