Jump to content

Rodent meat as chicken wings in USA

Recommended Posts

Posted
వాషింగ్టన్‌: ఎలుకల మాంసాన్ని అమెరికాలో చికెన్‌ వింగ్స్‌ పేరిట రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) గుర్తించింది. అయితే కప్ప,ఎలుక, పాములను చైనీయులు లొట్టలేసుకుని తింటున్నట్లు.. అమెరికన్లు తినరనే ఉద్దేశ్యంతో అమెరికా కంపెనీలు ఎలుకల మాంసాన్ని ప్రాసెస్‌ చేసి చికెన్‌ వింగ్స్‌ పేరిట వండి వడ్డిస్తున్నాయి.
 
వీటికి మంచి గిరాకీ లభించడంతో చైనా కంటెయినర్ల కొద్దీ ఎలుక మాంసాన్ని అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో పోర్టులోకి వచ్చిన ఓ కంటెయినర్‌ను ఎఫ్‌డీఏ పరిశీలించగా దిగ్ర్భాంతికరమైన ఈ విషయం బయటపడింది. ఏటా అక్షరాలా నాలుగున్నర లక్షల కిలోల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడ పడితే అక్కడ ‘బోన్‌లెస్‌ చికెన్‌ వింగ్స్‌’ వంటకాలను తినవద్దని ఎఫ్‌డీఏ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Posted
Posted

but where did they prove that they selling eluka maamsam as chicken wings?

Posted
2 hours ago, Tadika said:

fake news...

last 5 years ga anni sarulu tinnano .. yak thu@3$%

Posted
2 hours ago, dalapathi said:

already fake ani confirm chesina andhrajyothi lo raasindu

Really bro

Posted
2 hours ago, bhaigan said:

from now on no more chicken wings from outside

Boneless Chicken Wings

Posted

fake news me mohal manda..

US lo ala jargite..news rooms will make racha..

Posted
5 hours ago, Tadika said:
వాషింగ్టన్‌: ఎలుకల మాంసాన్ని అమెరికాలో చికెన్‌ వింగ్స్‌ పేరిట రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) గుర్తించింది. అయితే కప్ప,ఎలుక, పాములను చైనీయులు లొట్టలేసుకుని తింటున్నట్లు.. అమెరికన్లు తినరనే ఉద్దేశ్యంతో అమెరికా కంపెనీలు ఎలుకల మాంసాన్ని ప్రాసెస్‌ చేసి చికెన్‌ వింగ్స్‌ పేరిట వండి వడ్డిస్తున్నాయి.
 
వీటికి మంచి గిరాకీ లభించడంతో చైనా కంటెయినర్ల కొద్దీ ఎలుక మాంసాన్ని అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో పోర్టులోకి వచ్చిన ఓ కంటెయినర్‌ను ఎఫ్‌డీఏ పరిశీలించగా దిగ్ర్భాంతికరమైన ఈ విషయం బయటపడింది. ఏటా అక్షరాలా నాలుగున్నర లక్షల కిలోల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడ పడితే అక్కడ ‘బోన్‌లెస్‌ చికెన్‌ వింగ్స్‌’ వంటకాలను తినవద్దని ఎఫ్‌డీఏ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

:#<

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...