Tadika Posted August 4, 2017 Report Posted August 4, 2017 అన్నా.... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..! ఆడది కనబడితే కడుపు చేయమంటావ్, మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్, ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్, ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్ , దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం పోయి శానా కాలమైంది. ఇది ప్రజాస్వామ్యం ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవకండి. పొగరు దరి చేరనంతవరకే ఏ కళకైనా విలువ. ఒక కళాకారుడైన మీకు ఇది తగదు. సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు,మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు. మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో. VIP లో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది. తెలుగు తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు మనుష్యుడే నా సంగీతం..మానవుడే నా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే... ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు తాకమని చేయి చేస్కోవు. అతడు పనివాడే కావొచ్చు..కానీ ఒక మనిషేనని గుర్తుంచుకోండి నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు..సాటి మనిషి మాత్రం..నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21 వ దశాబ్దంలో..70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా కులం కంపు,జాత్యహంకార కంపు,ధనాహంకార కంపుకొడుతోంది. ధన బలం, అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొర్లే పంది వలే వెర్రి తలలు వేస్తుంది. అన్నా.....రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..... Quote
PellikaniPrasad Posted August 4, 2017 Report Posted August 4, 2017 balaya refly.. ehe endi ee lolli Quote
pentaya Posted August 4, 2017 Report Posted August 4, 2017 35 minutes ago, Tadika said: అన్నా.... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..! ఆడది కనబడితే కడుపు చేయమంటావ్, మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్, ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్, ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్ , దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం పోయి శానా కాలమైంది. ఇది ప్రజాస్వామ్యం ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవకండి. పొగరు దరి చేరనంతవరకే ఏ కళకైనా విలువ. ఒక కళాకారుడైన మీకు ఇది తగదు. సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు,మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు. మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో. VIP లో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది. తెలుగు తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు మనుష్యుడే నా సంగీతం..మానవుడే నా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే... ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు తాకమని చేయి చేస్కోవు. అతడు పనివాడే కావొచ్చు..కానీ ఒక మనిషేనని గుర్తుంచుకోండి నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు..సాటి మనిషి మాత్రం..నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21 వ దశాబ్దంలో..70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా కులం కంపు,జాత్యహంకార కంపు,ధనాహంకార కంపుకొడుతోంది. ధన బలం, అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొర్లే పంది వలే వెర్రి తలలు వేస్తుంది. అన్నా.....రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..... Gp Quote
Pipucbn Posted August 4, 2017 Report Posted August 4, 2017 Inka pulka gallu occhi okka cassette vestharu chudu ... We love da Balayya ani repeated ga. Quote
Kool_SRG Posted August 4, 2017 Report Posted August 4, 2017 41 minutes ago, PellikaniPrasad said: balaya refly.. ehe endi ee lolli Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.