RahulPulkaGandhi Posted August 4, 2017 Report Posted August 4, 2017 One of the slave @TOM_BHAYYAwrote letter to Balio సినిమాల్లో పని ఎక్కువ అవడం వలనో లేక రాజకీయ ఒత్తిళ్ల వలనో బాలకృష్ణ అప్పుడప్పుడూ సహనం కోల్పోతుంటారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌ను తల మీద కొట్టి ఆయన షూ లేసు కట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆగ్రహానికి గురైన ఓ అభిమాని బాలకృష్ణకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. `అన్నా... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా!` అనే టైటిల్‌తో ఉన్న ఈ లేఖలో వివిధ సందర్భాల్లో ఆయన అనుచిత ప్రవర్తనను విమర్శిస్తూ, ప్రేక్షకుల విలువను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దొరలు, రాజుల కాలం పోయిందని, ప్రేక్షకుడి టికెట్ డబ్బుల మీద బతికే మీరు దొరల్లా ఫీల్ అవకండని లేఖలో ఉంది. ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని ఊరికే అనలేదని, మీ సినిమాని ప్రేక్షకులు బహిష్కరిస్తే వీఐపీలో ఒక్క అక్షరం మిస్సయ్యే పరిస్థితి మీకు వస్తుందని అభిమాని లేఖలో విమర్శించాడు. Quote
Bhai Posted August 4, 2017 Report Posted August 4, 2017 6 minutes ago, RahulPulkaGandhi said: One of the slave @TOM_BHAYYAwrote letter to Balio సినిమాల్లో పని ఎక్కువ అవడం వలనో లేక రాజకీయ ఒత్తిళ్ల వలనో బాలకృష్ణ అప్పుడప్పుడూ సహనం కోల్పోతుంటారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌ను తల మీద కొట్టి ఆయన షూ లేసు కట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆగ్రహానికి గురైన ఓ అభిమాని బాలకృష్ణకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. `అన్నా... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా!` అనే టైటిల్‌తో ఉన్న ఈ లేఖలో వివిధ సందర్భాల్లో ఆయన అనుచిత ప్రవర్తనను విమర్శిస్తూ, ప్రేక్షకుల విలువను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దొరలు, రాజుల కాలం పోయిందని, ప్రేక్షకుడి టికెట్ డబ్బుల మీద బతికే మీరు దొరల్లా ఫీల్ అవకండని లేఖలో ఉంది. ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని ఊరికే అనలేదని, మీ సినిమాని ప్రేక్షకులు బహిష్కరిస్తే వీఐపీలో ఒక్క అక్షరం మిస్సయ్యే పరిస్థితి మీకు వస్తుందని అభిమాని లేఖలో విమర్శించాడు. aa letter ento post cheyyi Quote
Katti_Ramdas Posted August 4, 2017 Report Posted August 4, 2017 6 minutes ago, Baangaru said: Baa Dallas Aunties what telling emantaru pulka gadini size penchukoni raa ani untaru Quote
RahulPulkaGandhi Posted August 4, 2017 Author Report Posted August 4, 2017 11 minutes ago, Katti_Ramdas said: emantaru pulka gadini size penchukoni raa ani untaru Ninnu anthe annaraaa ... serious gaa teeskoni saagadeesava raa kathi gaa.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.