Jump to content

TDP - PPT - AP lo 15 LAKSHALA KOTLU PETTUBADULU 1629 PROJECTS INPROGRESS

Recommended Posts

Posted

Image may contain: 2 people, people smiling, text

ఆంధ్రప్రదేశ్‌లో రూ.15.07 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,629 ప్రాజెక్టుల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖపట్నంలో 2016, 17 సంవత్సరాల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో రూ.15.31 లక్షల కోట్ల విలువైన 996 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వీటిలో రూ.4.09 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టుల ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. రూ.9.17 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇంకా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

Posted

Aug 1, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2016, 17లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దేశ విదేశాలకు చెందిన వివిధ సంస్థలతో 996 ఒప్పందాలు(ఎంవోయూ) చేసుకుందని, మొత్తం రూ.15,33,219కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 1,629 ప్రాజెక్టులు నెలకొల్పడానికి  ఒప్పందాలు జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వైఎస్‌ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ సమాధానం ఇచ్చారు.

2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.4,78,788 కోట్ల పెట్టుబడులతో 331 ఎంవోయూలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని, వీటిలో రూ.2,83,943 కోట్ల పెట్టుబడుల అంచనాతో కుదుర్చుకున్న 99 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇప్పటి వరకు డీపీఆర్‌లు సమర్పించలేదని పేర్కొన్నారు. అలాగే, రూ.31,000కోట్ల పెట్టుబడుల అంచనాలతో కుదుర్చుకున్న 6 ఎంవోయూలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. 2017 భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.10,54,431కోట్ల పెట్టుబడుల అంచనాలతో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం 665 ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు. అయితే, వీటిలో 6,33,892కోట్ల పెట్టుబడులతో కుదుర్చుకున్న 335 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇంకా డీపీఆర్‌లు సమర్పించలేదన్నారు. రూ.1,75,000 కోట్లు రూపాయలు పెట్టుబడులు అంచనాతో కుదుర్చుకున్న 12 ఎంవోయూల విషయంలో ఆయా సంస్థలతో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని రద్దయినట్లు చెప్పారు.

Posted
1 minute ago, TOM_BHAYYA said:

asalu okataina positive undha ah mou tho 

Posted
10 minutes ago, ARYA said:

Image may contain: 2 people, people smiling, text

ఆంధ్రప్రదేశ్‌లో రూ.15.07 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,629 ప్రాజెక్టుల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖపట్నంలో 2016, 17 సంవత్సరాల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో రూ.15.31 లక్షల కోట్ల విలువైన 996 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వీటిలో రూ.4.09 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టుల ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. రూ.9.17 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇంకా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

15 lo just 4 ee vachayee anna negative news ni kooda positive angle lo soopettaru gaa bl@st

Posted

company name, location, investment amount.. employment count detailed list veste baguntadi..

Posted

Paina cheppina arjun gadu kindha cheppina arjun gadu okadena

Posted
2 minutes ago, psycopk said:

company name, location, investment amount.. employment count detailed list veste baguntadi..

Ankul .. paina rendu news lo edhi nijam 

Posted
5 minutes ago, psycopk said:

company name, location, investment amount.. employment count detailed list veste baguntadi..

a details ae vunte PPT enduku dandaga...

a details evi leka ne kada itla PPT's eskuntunaru...

meeru mararu ra ayya....

Posted
7 minutes ago, TOM_BHAYYA said:

Paina cheppina arjun gadu kindha cheppina arjun gadu okadena

QiIcDek.png

Posted
8 minutes ago, psycopk said:

ekkada dorikindi dalai?? 

google cheste vachindi. chalanachitram DB ooh edo vunde

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...