siru Posted August 21, 2017 Report Posted August 21, 2017 శృంగార లీలలను వివరించిన ప్రియాంక... అవును.. ప్రియాంక తన శృంగార లీలలన్నీ వివరించింది. సెక్స్ అంటే తనకు ఎంత ఇంట్రస్టో, సెక్స్‌లో ఎలాంటి ఎక్స్ పెరిమెంట్స్ను చేశానో వివరించింది. ఇదంతా ఒక టాక్ షోలోనే. ప్రియాంక చోప్రా చాలా బోల్డ్‌గా చెప్పింది. మగాడి అవసరం సెక్స్ విషయంలో మాత్రమే అని. పిల్లల కోసం, సెక్స్కోసం తప్ప మగాడి అవసరం తనకు లేదని ఆమె సూటిగా సుత్తి లేకుండా చెప్పింది. మరి అదే ఒక బాలీవుడ్ హీరో గనుక ఆడదాని అవసరం నాకు సెక్స్ విషయంలో మాత్రమే, పిల్లల కోసమే ఆడది నాకు కావాలి.. అంతకు మించి అవసరం లేదని చెప్పి ఉంటే.. భారతదేశం దద్దరిల్లిపోయేది. అతడిని భారతీయ సమాజం వెలివేసినంత పనిచేసేది. అయితే అక్కడ హాట్ కామెంట్ చేసింది, బోల్డ్‌గా మాట్లాడింది ప్రియాంక చోప్రా అనే అమ్మాయి కాబట్టి ఆమె మాటలు స్త్రీ సాధికారికతకు నిదర్శనాలుగా నిలిచాయి. ప్రియాంక ఎంత హాట్‌గా మాట్లాడిందంటే.. తను తన లవర్‌తో కలిసి స్నానం చేశాను అని కూడా చెప్పింది. అంతజేసీ ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. బహుశా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమీ కనిపించడం లేదు కూడా... ఏదేమైనా ఒక పెళ్లి కాని అమ్మాయి, తనకు సెక్స్ అనుభవాలు ఉన్నాయని, బాయ్ ఫ్రెండ్‌తోనో లవర్‌తోనో కలిసి స్నానం చేశాను అని చెప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ యాంగిల్ సెక్స్ అంటే ఇష్టం అంట.. తనకు ఇష్టమైన సెక్స్ యాంగిల్ గురించి మాట్లాడింది ఆలియాభట్. ఈమెను చూస్తే చిన్న పిల్లను చూసినట్టే ఉంటుంది. ప్రియాంక అంటే ముదురు, కానీ ఆలియా ఫిజికల్‌గా చూసినా, ఆమె మాటలను విన్నా.. చిన్న పిల్లే అనిపిస్తుంది. కానీ..పైకి కనపడదు, ఆలియా చాలా ముదురే. ఎంత అంటే.. సెక్సువల్ పోజు విషయంలో కూడా ఈమెకు క్లారిటీ ఉంది. తనకు ఇష్టమైన సెక్సువల్ యాంగిల్ గురించి ఆలియా వివరించింది. క్లాసిక్ మిషనరీ పోజు.. అంటే ఇష్టం అని ఆలియా చెప్పింది. మగాడు పైన ఉండి, ఆడది కింద ఉండే.. పోజులో సెక్స్ తనకు ఇష్టం అని ఆలియా ఒక టీవీ షోలోనే చెప్పింది. మరి సగటు భారతీయుడికి ముసలి తనం వచ్చే వరకూ కూడా సెక్స్‌లో ఏ యాంగిల్ కంఫర్టో చెప్పడం కష్టం. అయితే ఆలియా మాత్రం.. వాత్సాయన కామసూత్రాలపై అధ్యయనం చేసినంత లెవల్లో మాట్లాడింది. ఆలియాకు జనరల్ నాలెడ్జ్ లేదని కొంతమంది జోకులు వేస్తూ ఉంటారు. అయితే ఆమెకు సెక్సువల్ యాంగిల్స్ విషయంలో కూడా నాలెడ్జ్ ఉంది.. ఇంకా ఆమెను అమాయకురాలు అని ఎవరైనా అంటే.. కళ్లు పోతాయ్! సమంత కూడా ఓపెన్ అయిపోయింది... త్వరలోనే సమంతకు పెళ్లి. మరి సగటు జనం ఏమనుకుంటారంటే.. పెళ్లితో సెక్స్ పరిచయం అవుతుందని, సెక్స్ అనుభవంలోకి వస్తుందని, సెక్స్ ఆనందం తెలుస్తుందని, సెక్స్ ఎగ్జయిట్మెంట్ తీరుతుందని. కానీ.. సమంత మాత్రం ఇప్పటికే సెక్స్ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పింది. భోజనమా, సెక్సా? అంటే.. సెక్స్ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె చెప్పేసింది. అంతేకాదు.. భోజనం లేకపోతే ఉండగలను కానీ, సెక్స్ లేకపోతే ఉండలేను.. అన్నట్టుగా వివరించి చెప్పింది సమంత. మరి పెళ్లి కాలేదు, భర్త లేడు.. భోజనం లేకపోతేనైనా ఉండగలను కానీ, సెక్స్ లేకపోతే ఉండలేను.. అని చెప్పడంలో పరమార్థం ఏమిటో.. మామూలు జనాలకు అంతుబట్టదు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం.. బాయ్‌ఫ్రెండ్, లవ్వర్ ఉంటే మాత్రం.. సెక్స్ లేకపోతే ఉండలేను.. అని చెప్పుకోవడం మాత్రం విడ్డూరంగానే ఉంది. అయితే ఇండియన్ సెలబ్రిటీలు అలాంటి విడ్డూరాల దశను ఏనాడో దాటి పోయినట్టుగా ఉన్నారు, సౌతిండియన్ సెలబ్రిటీలు కూడా దానికి మినహాయింపు కాదని అనుకోవాల్సి వస్తోంది. అంతమైన చెస్ట్.. వారిద్దరి లక్ అట..! మరో టాక్ షోలో.. సానియా మీర్జా, పరిణీతి చోప్రా చెస్ట్ గురించి చర్చ జరిగింది. వీరిద్దరూ తమను తాము లక్ అనుకుంటున్నారట. ఎందుకంటే.. వీళ్లద్దరికీ ఎద సంపద ఎత్తుగా ఉందట. అందుకే.. వీళ్లిద్దరూ ఒకరిలానే మారొకరు ఉంటారట. ఈ విషయంలో తమ మధ్య సాపత్యం ఉందని వీరు మురిసిపోయారట ఒకసారి! మరి సానియా గురించినో, పరిణీతి గురించినో మాట్లాడుతూ.. వారి ఎద సంపద గురించి మాట్లాడటం లేకితనం.. అని అనుకుంటాం. ఏ పురుషు పుంగవులో అలా మాట్లాడితే.. ఛీ అనేయడం కూడా సహజమే. చాలామంది మగవాళ్లకు కూడా అమ్మాయిల విషయంలో అలాంటి మాటలు మాట్లాడటం ఇష్టం ఉండదు. మరీ లేకి నాయళ్లు అయితేనే అలా మాట్లాడతారు. మరి మగవాళ్ల సంగతలా ఉంటే.. సానియా, పరిణీతిల మధ్య మాత్రం స్వయంగా ఈ చర్చ జరిగిందట. వాళ్లిద్దరూ చర్చించుకున్నారట.. తమ ఎద సంపద గురించి ఈ విషయాన్ని స్వయంగా సెలవిచ్చారు. Quote
tennisluvr Posted August 21, 2017 Report Posted August 21, 2017 Very nice, but monna maa Chalapai babai kooda ide annaru ga. Mari appudu antha hungama enduku chesaru. Quote
ronitreddy Posted August 21, 2017 Report Posted August 21, 2017 4 minutes ago, tennisluvr said: Very nice, but monna maa Chalapai babai kooda ide annaru ga. Mari appudu antha hungama enduku chesaru. Because we don't have abbayila sangalu to condemn such acts.. Quote
siru Posted August 21, 2017 Author Report Posted August 21, 2017 24 minutes ago, tennisluvr said: Very nice, but monna maa Chalapai babai kooda ide annaru ga. Mari appudu antha hungama enduku chesaru. haha..good Q but unfortunately no A Quote
siru Posted August 21, 2017 Author Report Posted August 21, 2017 19 minutes ago, ronitreddy said: Because we don't have abbayila sangalu to condemn such acts.. start one noo Quote
mettastar Posted August 21, 2017 Report Posted August 21, 2017 26 minutes ago, tennisluvr said: Very nice, but monna maa Chalapai babai kooda ide annaru ga. Mari appudu antha hungama enduku chesaru. Vuncle tag sunkara and fost in fb Quote
Quickgun_murugan Posted August 21, 2017 Report Posted August 21, 2017 27 minutes ago, tennisluvr said: Very nice, but monna maa Chalapai babai kooda ide annaru ga. Mari appudu antha hungama enduku chesaru. Chalpai kosam udyamam start cheyy vuncle Quote
mettastar Posted August 21, 2017 Report Posted August 21, 2017 @AFDBphilosopher philosopher anniyya tag sunkara and ask her this kochen.. chalapai vuncle ante racha chesindi deeniki adi emantado Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.