JambaKrantu Posted August 24, 2017 Report Posted August 24, 2017 https://gallery.123telugu.com/content/reviews/A/Arjun-Reddy/Arjun-Reddy-telugu.html Quote
JambaKrantu Posted August 24, 2017 Author Report Posted August 24, 2017 లీడ్ పెయిర్ మధ్య కొన్ని బాధాకరమైన సంభాషణలు జరిగాయి.. మంచి టైమింగ్ లో ఇంటర్వెల్ పడింది Date & Time : 10:16 PM August 24, 2017 హీరో మరియు హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య కొన్ని ఆసక్తికరమైన క్రేజీ సంభాషణ జరుగుతోంది.. Date & Time : 10:08 PM August 24, 2017 లీడ్ పెయిర్ మధ్య కొన్ని లవ్ సీన్స్ వస్తున్నాయి.. Date & Time : 10:05 PM August 24, 2017 హీరోయిన్ తండ్రి వారి ప్రేమను తిరస్కరించాడు... కొన్ని ఫ్యామిలీ సీన్స్ తో కథ నడుస్తోంది.. Date & Time : 10:00 PM August 24, 2017 ఈ చిత్రం హిల్ స్టేషన్ కు మారింది ... అర్జున్ అతని పీజీని కొనసాగించటానికి వెళతాడు ... కొన్ని ఎమోషనల్ లవ్ సీన్స్ వస్తున్నాయి Date & Time : 09:54 PM August 24, 2017 ప్రస్తుత చిత్రంలోని మరో పాట "మధురమే" వస్తోంది Date & Time : 09:48 PM August 24, 2017 హీరో హీరోయిన్స్ డీప్ లిప్ లాక్ సీన్ అదిరిపోయింది.. ప్రస్తుతం వారి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.. Date & Time : 09:44 PM August 24, 2017 చిత్రం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి మళ్లింది.. ప్రస్తుతం కాలేజ్ హాస్టల్ కి సంబందించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి. Date & Time : 09:40 PM August 24, 2017 ప్రస్తుతం విజయ్ మరియు అతని ఇంటి పని మనిషి మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.. Date & Time : 09:38 PM August 24, 2017 విజయ్ తన నటనతో చాలా ఆకట్టుకుంటున్నాడు.. సినిమా కథ మళ్ళీ ప్రస్తుత రోజుల్లోకి మారింది.. Date & Time : 09:32 PM August 24, 2017 ట్రైలర్ లో అందరిని ఆకట్టుకున్న మోస్ట్ పాపులర్ 'ఏం మాట్లాడుతున్నావ్ రా...' సిన్ వస్తోంది.. థియేటర్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరింది. Date & Time : 09:26 PM August 24, 2017 మొదటి చూపులో అర్జున్ హీరోయిన్ కి పడిపోతాడు. ఇప్పుడు చిత్రంలోని మొదటి పాట నిజమా నిజమా అనే సాంగ్ వస్తోంది. Date & Time : 09:20 PM August 24, 2017 ప్రస్తుతం హీరో మరియు హీరోయిన్ తండ్రి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.. Date & Time : 09:15 PM August 24, 2017 ఇప్పుడే హీరోయిన్ షాలిని కాలేజ్ లో ఫ్రెషర్ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. Date & Time : 09:10 PM August 24, 2017 అర్జున్ రెడ్డి ఒక టలెంటెడ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే అతి కోపం ఉన్న లక్షణాలతో ఉన్నాడు.. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ మరియు అర్జున్ రెడ్డి మధ్య కొన్ని ఆసక్తికరమైన సంభాషణలు కొనసాగుతున్నాయి.. Date & Time : 09:08 PM August 24, 2017 మరో నటుడు వి.పి.ఎస్. కళ్యాణ్ కూడా అర్జున్ స్నేహితుడిగా సన్నివేశంలోకి వచ్చాడు ... చిన్న ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాలు తెరపై అలరిస్తున్నాయి.. Date & Time : 09:03 PM August 24, 2017 ప్రస్తుతం కథ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. అర్జున్ రెడ్డి అసలు కథ ఇప్పుడే మొదలైంది.. Date & Time : 09:00 PM August 24, 2017 విజయ్ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబందించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం హాస్పిటల్ లో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.. Date & Time : 08:58 PM August 24, 2017 అప్ కమింగ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ హీరో ప్రాణ స్నేహితుడిగా పరిచయం చేయబడ్డాడు.. Date & Time : 08:55 PM August 24, 2017 ఇప్పుడే హీరో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు ... కొన్ని అడల్ట్ సీన్స్ వస్తున్నాయి.. Date & Time : 08:53 PM August 24, 2017 ఓల్డ్ లేడీ ఇంట్రెస్టింగ్ వాయిస్ ఓవర్ తో సినిమా కథ మొదలైంది.. Date & Time : 08:50 PM August 24, 2017 హాయ్.. 187నిమిషాల నిడివిగల అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది Date & Time : 08:45 PM August 24, 2017 యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి ప్రీమియర్ షో మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవ్వబోతోంది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం అందిస్తోంది 123తెలుగు.కామ్ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.