Jump to content

Amaravathi Akruthulu

Recommended Posts

Posted

కూచిపూడి భంగిమ ఆకృతిజంట ఆకాశహర్మ్యాల ఆకృతులు రూపొందించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థమూడు వారాల్లో సమగ్ర డిజైన్లతో రావాలని సీఎం సూచనపరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

28ap-main2a.jpg

28ap-main2b.jpgఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని 900 ఎకరాల పరిపాలనా నగరంలో... దక్షిణ దిశలో కృష్ణా నదికి పక్కనే జంట ఆకాశహర్మ్యాలు (ట్విన్‌ టవర్స్‌) నిర్మించనున్నారు. వీటిని నగరం మొత్తాన్ని తిలకించేందుకు వీలుగా ‘వ్యూయింగ్‌ టవర్స్‌’గా నిర్మించడంతో పాటు, బహుళ ప్రయోజనకర భవనాలుగా తీర్చిదిద్దనున్నారు. వీటి ఆకృతులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ రూపొందిస్తోంది. ఆంధ్రుల సంప్రదాయ కూచిపూడి నృత్యంలోని ఒక భంగిమను స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ ఒక ఆకృతిని రూపొందించింది. ఈ ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరిశీలించారు. 
ముఖ్యాంశాలు ఇవీ..!* ఆధునికత, సంప్రదాయ శైలి ఉట్టిపడేలా ఆకృతి సిద్ధం చేశారు.* రెండూ ఒకే ఎత్తులో ఉండవు. గాలి గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్‌ సిద్ధం చేశారు.* మొదటి దాని పొడవు 324 మీటర్లు ఉంటుంది. మొత్తం 72 అంతస్తులుంటాయి.* రెండో దాని పొడవు 189 మీటర్లు ఉంటుంది. మొత్తం 42 అంతస్తులుంటాయి.* రెండు టవర్లలోను మధ్య మధ్యలో స్కై గార్డెన్‌లు ఉంటాయి.* మొదటి దానిలో 12 అంతస్తుల ఎత్తుతో సమానమైన 6 స్కైగార్డెన్‌లు, రెండో దానిలో 6 అంతస్తుల ఎత్తుతో సమానమైన 3 స్కై గార్డెన్‌లు ఉంటాయి.* రెండో టవర్‌ పైన హెలిప్యాడ్‌ కూడా ఉంటుంది.* వీటిల్లో హోటళ్లు, రిటైల్‌, ఆఫీసు స్పేస్‌, సర్వీసు అపార్ట్‌మెంట్లు, కళలు, జానపద కళల మ్యూజియం, వాణిజ్య కేంద్రాలు, స్కై క్లబ్‌లు, 360 డిగ్రీల్లో అబ్జర్వేటరీ వంటివి ప్రతిపాదించారు. 

Posted

28ap-main2c.jpg

అగ్రశ్రేణి కట్టడాలకు దీటుగా..!* ప్రపంచంలోని పది అగ్రశ్రేణి కట్టడాల్ని అధ్యయనం చేసి వాటికి దీటుగా అమరావతిలో జంట టవర్ల ఆకృతులు సిద్ధం చేయాలని సీఎం సూచన* మూడు వారాల్లో సమగ్ర ఆకృతులు, నివేదికతో రావాలని సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశం.* ఈ జంట ఆకాశహర్మ్యాలు నిరుపమాన భవనాలుగా (ఐకానిక్‌) ఉండాలి.* దుబాయ్‌లో బుర్జ్‌ ఖలీఫా, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి.* వాటికి లేని ప్రత్యేక ఆకర్షణలు అమరావతిలో ఉన్నాయి. జలసంపద, పచ్చదనం, క్రియాశీలంగా వ్యవహరించే పౌరులు మన దగ్గర ప్రధాన వనరులు.* జంట ఆకాశహార్మ్యాలలో 55 నుంచి 57 శాతం విస్తీర్ణాన్ని కార్యాలయాలకు, 12 నుంచి 13 శాతం విస్తీర్ణాన్ని దుకాణాలకు, 8 శాతం విస్తీర్ణాన్ని సర్వీసు అపార్ట్‌మెంట్లకు వినియోగించే రూపొందించినట్టు వివరించిన షాపూర్జీ ప్రతినిధులు.

Posted
4 hours ago, SonyKongara said:

కూచిపూడి భంగిమ ఆకృతిజంట ఆకాశహర్మ్యాల ఆకృతులు రూపొందించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థమూడు వారాల్లో సమగ్ర డిజైన్లతో రావాలని సీఎం సూచనపరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

28ap-main2a.jpg

28ap-main2b.jpgఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని 900 ఎకరాల పరిపాలనా నగరంలో... దక్షిణ దిశలో కృష్ణా నదికి పక్కనే జంట ఆకాశహర్మ్యాలు (ట్విన్‌ టవర్స్‌) నిర్మించనున్నారు. వీటిని నగరం మొత్తాన్ని తిలకించేందుకు వీలుగా ‘వ్యూయింగ్‌ టవర్స్‌’గా నిర్మించడంతో పాటు, బహుళ ప్రయోజనకర భవనాలుగా తీర్చిదిద్దనున్నారు. వీటి ఆకృతులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ రూపొందిస్తోంది. ఆంధ్రుల సంప్రదాయ కూచిపూడి నృత్యంలోని ఒక భంగిమను స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ ఒక ఆకృతిని రూపొందించింది. ఈ ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరిశీలించారు. 
ముఖ్యాంశాలు ఇవీ..!* ఆధునికత, సంప్రదాయ శైలి ఉట్టిపడేలా ఆకృతి సిద్ధం చేశారు.* రెండూ ఒకే ఎత్తులో ఉండవు. గాలి గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్‌ సిద్ధం చేశారు.* మొదటి దాని పొడవు 324 మీటర్లు ఉంటుంది. మొత్తం 72 అంతస్తులుంటాయి.* రెండో దాని పొడవు 189 మీటర్లు ఉంటుంది. మొత్తం 42 అంతస్తులుంటాయి.* రెండు టవర్లలోను మధ్య మధ్యలో స్కై గార్డెన్‌లు ఉంటాయి.* మొదటి దానిలో 12 అంతస్తుల ఎత్తుతో సమానమైన 6 స్కైగార్డెన్‌లు, రెండో దానిలో 6 అంతస్తుల ఎత్తుతో సమానమైన 3 స్కై గార్డెన్‌లు ఉంటాయి.* రెండో టవర్‌ పైన హెలిప్యాడ్‌ కూడా ఉంటుంది.* వీటిల్లో హోటళ్లు, రిటైల్‌, ఆఫీసు స్పేస్‌, సర్వీసు అపార్ట్‌మెంట్లు, కళలు, జానపద కళల మ్యూజియం, వాణిజ్య కేంద్రాలు, స్కై క్లబ్‌లు, 360 డిగ్రీల్లో అబ్జర్వేటరీ వంటివి ప్రతిపాదించారు. 

Kummaai bro designs..

leader }?.

Posted
16 minutes ago, SonyKongara said:

Sep lo prarambham kanunna panulu

Observation desk nundi chusthe hyderabad kanipinchela undaali bro.. tg janam kulli kulli potahru kikiki

Posted
21 minutes ago, TOM_BHAYYA said:

Observation desk nundi chusthe hyderabad kanipinchela undaali bro.. tg janam kulli kulli potahru kikiki

good point, manaki edo okati undaali gaa 

Posted
22 minutes ago, TOM_BHAYYA said:

Observation desk nundi chusthe hyderabad kanipinchela undaali bro.. tg janam kulli kulli potahru kikiki

Kikiki

Posted

endi ippudu ee skyscarpes aa villages lo kattestadu ante ikkada kontha mandi celebrations start cheseaaraa vaarini LoL.1qLoL.1qLoL.1q

Posted
24 minutes ago, TOM_BHAYYA said:

Observation desk nundi chusthe hyderabad kanipinchela undaali bro.. tg janam kulli kulli potahru kikiki

LoL.1q

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...