Jump to content

Recommended Posts

Posted

చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటే: జగన్‌

Sakshi | Updated: August 28, 2017 17:49 (IST)
 
♦చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
♦ అధికారం అడ్డుపెట్టుకుని ఉప ఎన్నికలో గెలుపు
♦నంద్యాల ఉప ఎన్నికలో రూ.200 కోట్లు ఖర్చు చేశారు

నంద్యాలలో టీడీపీ గెలుపు చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటు. ఇది దిగజారుడు రాజకీయం మాత్రమే. ఎన్నికలలో హామీలు ఇచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టే టీడీపీ గెలిచింది. చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎన్నిక రిఫరెండం కాదు. చంద్రబాబుకు ఇప్పుడు సవాల్‌ విసురుతున్నా. మా పార్టీ గుర్తుపై గెలిచి, అనంతరం టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తాం.’ అని అన్నారు.

Posted

రాజకీయాలలో ఉండాల్సింది గుండె ధైర్యం. ఇప్పుడు కొట్టాడు బలంగా. మాకు టైమ్ వొస్తుంది. వోచినప్పుడు ఇంకా ఎక్కువ కొట్టి చూపిస్తాం. - జగన్.

Posted
5 minutes ago, turtle said:

రాజకీయాలలో ఉండాల్సింది గుండె ధైర్యం. ఇప్పుడు కొట్టాడు బలంగా. మాకు టైమ్ వొస్తుంది. వోచినప్పుడు ఇంకా ఎక్కువ కొట్టి చూపిస్తాం. - జగన్.

Yes Jai Jagan 

Adu evadu, edu evadu 
Maa jagan kanna JAFFA evadu 

Posted

బెదిరించి.. ప్రలోభపెట్టి..

Sakshi | Updated: August 29, 2017 01:55 (IST)
బెదిరించి.. ప్రలోభపెట్టి..
 
- నంద్యాలలో టీడీపీ విజయతీరం చేరిందిలా..
- ఈ స్థాయిలో అధికార దుర్వినియోగమా..?
- విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి.. బెదిరింపులు, ప్రలోభాలతో పాటు అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన, పింఛన్లు– రేషన్‌కార్డులు తీసేస్తారనే భయం.. ఇలా అనేక కారణాలు దోహదం చేశాయని విశ్లేషకులంటున్నారు. నోటిఫికేషన్‌ కంటే ముందు హడావుడిగా మొదలుపెట్టిన రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే ఉండటంతో అధికార పార్టీకి ఓటు వేయకపోతే పనులు నిలిపివేస్తారనే భయాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో కలిగించిందని వారు పేర్కొంటున్నారు.
అంతటితో ఆగకుండా ఓటుకు ఇంత రేటు అని నిర్ణయించి అధికారపార్టీ డబ్బు పంపిణీ జరిపింది. డబ్బు పంపిణీ ఏ స్థాయిలో జరిగిందంటే ఓటుకు రూ.2,000 నుంచి రూ.10,000 వరకు పంచారని, పోలింగ్‌ రోజు చివరి నిమిషం వరకు కూడా ఈ పంపిణీ కొనసాగిందంటే అధికారపార్టీ ఎంత ‘జాగ్రత్త’గా వ్యవహరించిందో అర్ధమౌతోందని పరిశీలకులంటున్నారు. 
Posted
1 minute ago, Kontekurradu said:

Yes Jai Jagan 

Adu evadu, edu evadu 
Maa jagan kanna JAFFA evadu 

కడప రాళ్ళ సాక్షి గా...ఇడుపులపాయ ఎస్టేట్ గడప సాక్షి గా..ఈ సైకల్ చైన్ లక్కోని మరి కొట్టి చూపెడతాం.

ఏమీ ఈకుంటారో ఇక్కోండి అని మయ జగన్ అన్న చెప్తున్నారు.

Posted
3 minutes ago, turtle said:

కడప రాళ్ళ సాక్షి గా...ఇడుపులపాయ ఎస్టేట్ గడప సాక్షి గా..ఈ సైకల్ చైన్ లక్కోని మరి కొట్టి చూపెడతాం.

ఏమీ ఈకుంటారో ఇక్కోండి అని మయ జగన్ అన్న చెప్తున్నారు.

+ pavurala gutta sakshit ga.. 

PwDNM9U.gif

Posted
5 minutes ago, johnubhai_01 said:

+ pavurala gutta sakshit ga.. 

PwDNM9U.gif

నవ్వండి. నవ్వి నవ్వి నవ్విన నాప చేనే పండుడ్డి. సైకల్ కి పంక్చర్ లు ఎలా ఎయ్యాలో ఆల్‌రెడీ స్కెచ్ లు గీస్తున్నాం ప్రశాంత్ తో. త్వరలో పట్చ్‌లు వేసుకోవడానికి రెడీ గా ఉండండి.

%$#$

Posted
27 minutes ago, turtle said:

నవ్వండి. నవ్వి నవ్వి నవ్విన నాప చేనే పండుడ్డి. సైకల్ కి పంక్చర్ లు ఎలా ఎయ్యాలో ఆల్‌రెడీ స్కెచ్ లు గీస్తున్నాం ప్రశాంత్ తో. త్వరలో పట్చ్‌లు వేసుకోవడానికి రెడీ గా ఉండండి.

%$#$

giphy.gif

Posted
39 minutes ago, turtle said:

నవ్వండి. నవ్వి నవ్వి నవ్విన నాప చేనే పండుడ్డి. సైకల్ కి పంక్చర్ లు ఎలా ఎయ్యాలో ఆల్‌రెడీ స్కెచ్ లు గీస్తున్నాం ప్రశాంత్ తో. త్వరలో పట్చ్‌లు వేసుకోవడానికి రెడీ గా ఉండండి.

%$#$

Raithu bidda maroka id... jaffas Ni vongobettina same to same dog tail budhi.. Anduke jaffas anedi 

Posted
6 minutes ago, pentaya said:

Raithu bidda maroka id... jaffas Ni vongobettina same to same dog tail budhi.. Anduke jaffas anedi 

సైకల్ కి మేము వేసే పంక్చర్స్ వేసుకుంట కూర్చువల్సిందే మీరు. @3$%

Posted
1 minute ago, turtle said:

సైకల్ కి మేము వేసే పంక్చర్స్ వేసుకుంట కూర్చువల్సిందే మీరు. @3$%

giphy.gif

Posted

భీముడు "దుర్యోధనుడిని" ఎలా చంపాడు అంటే...

గుద్దీ... గుద్దీ... గుద్దీ
గుద్దీ... గుద్దీ... గుద్దీ
గుద్దీ... గుద్దీ... గుద్దీ

చంపెనూ...

నంద్యాల ప్రజలు  మా అన్నీయా పార్టీని ఎలా చంపారు అంటే...

తెలుగుదేశం పార్టీకి... ఓట్లు

గుద్దీ... గుద్దీ... గుద్దీ
గుద్దీ... గుద్దీ... గుద్దీ
గుద్దీ... గుద్దీ... గుద్దీ

వైకాపాను చంపెనూ...

ఈ ఎన్నికల్లో నైతికంగా మా అన్నీయే గెలిచినట్టు...

మా అన్నీయా ఇచ్చిన అంత పెద్ద పిలుపుకు స్పందించి...

నంద్యాల ప్రజలు...

కేవలం... ధర్మానికి, న్యాయానికి మద్దతుగా నిలిచినందుకు...

giphy.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...