Guest Posted August 29, 2017 Report Posted August 29, 2017 జగన్ అనేవాడు నంద్యాలలో పోటీ పెట్టకుండా ఉండాల్సింది. నంద్యాల జనం ఎప్పటిలాగే ఇరుకు రోడ్లలో,గుంతల రోడ్లలో గోళీలు ఆడుకునేవాళ్ళు. జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది 10,000 మందికి కొత్త పింఛన్లు వచ్చేయి కాదు. జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది 17,000 కొత్త ఇళ్ళు శాంక్షన్ అయ్యుండేవి కాదు జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది చంద్రబాబు నంద్యాలలో 5 రూపాయల అభివృద్ధి కూడ చేసుండేవాడు కాదు జగన్ అనేవాడు పోటీ పెట్టి మరీ 5000కి కూడా కక్కుర్తిపడే స్వార్ధపరులకి మేలు చేసాడు. తిరుపతి జనం, నందిగామ జనం పాపం చేసుకున్నారు అనుకుంటా. అక్కడ ఎమ్మెల్యే చనిపోయినా కూడా జనం కనీసం ఎంగిలి మెతుకులు కూడా పొందలేకపోయారు. జగన్ అనేవాడు పోటీకి పెట్టలేదు కాబట్టే అక్కడ అలా .జగన్ అనేవాడు పోటీకి పెట్టాడు కాబట్టే నంద్యాలలో ఇలా. రాష్ట్రంలో అభివృద్ధి జగన్ అనేవాడు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది Quote
rrc_2015 Posted August 29, 2017 Report Posted August 29, 2017 7 minutes ago, Guest said: జగన్ అనేవాడు నంద్యాలలో పోటీ పెట్టకుండా ఉండాల్సింది. నంద్యాల జనం ఎప్పటిలాగే ఇరుకు రోడ్లలో,గుంతల రోడ్లలో గోళీలు ఆడుకునేవాళ్ళు. జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది 10,000 మందికి కొత్త పింఛన్లు వచ్చేయి కాదు. జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది 17,000 కొత్త ఇళ్ళు శాంక్షన్ అయ్యుండేవి కాదు జగన్ అనేవాడు పోటీ పెట్టకుండా ఉండాల్సింది చంద్రబాబు నంద్యాలలో 5 రూపాయల అభివృద్ధి కూడ చేసుండేవాడు కాదు జగన్ అనేవాడు పోటీ పెట్టి మరీ 5000కి కూడా కక్కుర్తిపడే స్వార్ధపరులకి మేలు చేసాడు. తిరుపతి జనం, నందిగామ జనం పాపం చేసుకున్నారు అనుకుంటా. అక్కడ ఎమ్మెల్యే చనిపోయినా కూడా జనం కనీసం ఎంగిలి మెతుకులు కూడా పొందలేకపోయారు. జగన్ అనేవాడు పోటీకి పెట్టలేదు కాబట్టే అక్కడ అలా .జగన్ అనేవాడు పోటీకి పెట్టాడు కాబట్టే నంద్యాలలో ఇలా. రాష్ట్రంలో అభివృద్ధి జగన్ అనేవాడు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది Mundu vaadi back vadini kadukoomanali Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.