johnubhai_01 Posted August 30, 2017 Report Posted August 30, 2017 దినఫలం రాశి లక్షణాలు మేషం మేషం: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. మీ సంతానం ఉన్నతి కోసం కొత్తకొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. రాశి లక్షణాలు వృషభం వృషభం: ఈ రోజు స్త్రీలకు షాపింగ్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. కుటుంబీకులు, దంపతుల కొత్తకొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఊహించని ఖర్చులు, సమయానికి ధనం అందక పోవడం వల్ల ఆటుపోట్లు తప్పవు. రాశి లక్షణాలు మిథునం మిధునం: ఈ రోజు దైవకార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. రాశి లక్షణాలు కర్కాటకం కర్కాటకం: ఈ రోజు గృహోపకరణాలు అమర్చుకుంటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. బంధువులు మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. రాశి లక్షణాలు సింహం సింహం: ఈ రోజు ఉన్నత చదువుల గురించి విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమఫలితం. రాశి లక్షణాలు కన్య కన్య: ఈ రోజు గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాభివృద్దికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయంలోనూ శాంతియుతంగా వ్యవహరించాలి. రాశి లక్షణాలు తుల తుల: ఈ రోజు పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు వహించండి. రాశి లక్షణాలు వృశ్చికం కన్య: ఈ రోజు గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాభివృద్దికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయంలోనూ శాంతియుతంగా వ్యవహరించాలి. రాశి లక్షణాలు ధనస్సు తుల: ఈ రోజు పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు వహించండి. రాశి లక్షణాలు మకరం వృశ్చికం: ఈ రోజు ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన పెట్టుబడులకు మరి కొంతకాలం వేచియుండటం శ్రేయస్కరం. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. రాశి లక్షణాలు కుంభం ధనుస్సు: ఈ రోజు స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. రాశి లక్షణాలు మీనం మకరం: ఈ రోజు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. తరచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టు వ్యవహారంలో పునరాలోచన అవసరం. మీ మాటతీరును ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. Quote
Bhai Posted August 30, 2017 Report Posted August 30, 2017 18 minutes ago, afdb_sai said: This is a wonderful day, I have never seen this one before. Quote
Bhai Posted August 30, 2017 Report Posted August 30, 2017 3 minutes ago, tortoise said: 3 minutes ago, tortoise said: 3 minutes ago, tortoise said: 3 minutes ago, tortoise said: 2 minutes ago, tortoise said: 2 minutes ago, tortoise said: 2 minutes ago, tortoise said: 2 minutes ago, tortoise said: 1 minute ago, tortoise said: 1 minute ago, tortoise said: 1 minute ago, tortoise said: 1 minute ago, tortoise said: Just now, Bhai said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.