Jump to content

Recommended Posts

Posted

అభిమాన్నాన్ని అమాయకత్వం అనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం అనవసరం అడుగు పెట్టాకా నోరు పారేసుకోవటం హాస్యాస్పదం ఎందుకంటే అభిమానాన్నిఅభిమానం అనండి

అమాయకత్వం అనండి అతివాదం అనండి పిచ్చి అనండి విజ్ఞత మరచి ఇంకేమైనా అనండి ఏ పేరు పెట్టినా ఆపేరు మన మనుగడకి మారు పేరు అని మాత్రం గుర్తించండి .

ఒక కథా నాయకుడిమీదో ఒక దర్శకుడి మీదో అభిమానం పెరిగితే అది వారి సినిమాల స్థాయిని పెంచుతుంది పరిశ్రమ పరిధిని పెంచుతుంది . పని చేసే వారి పారితోషికాన్ని

పెంచుతుంది.ప్రత్యక్షంగా పరోక్షంగా  ఎంతోసంపదని సృష్టిస్తుంది . సంపదని సృష్టించే ఏమంచి అంశాన్నైనా విమర్శించటం అమాయకత్వం లెక్కలొకే వస్తుంది . ఆ సంపద సృష్టిలో మనం భాగస్వాములు

కాకపోవటం మన అసమర్ధతే . అనాసక్తత అని తప్పించుకుంటే మనలని చూసి జాలిపడటం తప్ప  ఎవరు మాత్రం ఎంచేస్తారు చెప్పండి ?? అభిప్రాయం వ్యక్తపరిచే ప్రాధమిక హక్కు చట్టం ఇచ్చింది . ఒప్పుకుంటాం .

అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి ప్రాధమిక అర్హత కూడా ఉండాలి కదా నావరకూ నేనైతే పదిమందికీ నచ్చే పాట పదికాలాలు పాటూ నిలిచే పాట రాసినప్పుడే ఒక పాటని విమర్శించే అర్హత వచ్చిందనుకుంటాను. అలా

చెయ్యలేదు కాబట్టే పదేళ్ళయినా ఒక్క పాటనీ బహిరంగంగా విమర్శించలేదు. వాక్స్వాతంత్ర్యానికి వాగే స్వాతంత్ర్యానికి తేడా ఉందికదండి. మొదటిది రాజ్యాంగం ఇస్తుంది రెండవది ????  -- Ananth sriram ( lyricist )

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • charygaru

    7

  • Quickgun_murugan

    4

  • battu

    3

  • iam_who_iam

    2

Top Posters In This Topic

Posted
13 minutes ago, charygaru said:

అభిమాన్నాన్ని అమాయకత్వం అనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం అనవసరం అడుగు పెట్టాకా నోరు పారేసుకోవటం హాస్యాస్పదం ఎందుకంటే అభిమానాన్నిఅభిమానం అనండి

అమాయకత్వం అనండి అతివాదం అనండి పిచ్చి అనండి విజ్ఞత మరచి ఇంకేమైనా అనండి ఏ పేరు పెట్టినా ఆపేరు మన మనుగడకి మారు పేరు అని మాత్రం గుర్తించండి .

ఒక కథా నాయకుడిమీదో ఒక దర్శకుడి మీదో అభిమానం పెరిగితే అది వారి సినిమాల స్థాయిని పెంచుతుంది పరిశ్రమ పరిధిని పెంచుతుంది . పని చేసే వారి పారితోషికాన్ని

పెంచుతుంది.ప్రత్యక్షంగా పరోక్షంగా  ఎంతోసంపదని సృష్టిస్తుంది . సంపదని సృష్టించే ఏమంచి అంశాన్నైనా విమర్శించటం అమాయకత్వం లెక్కలొకే వస్తుంది . ఆ సంపద సృష్టిలో మనం భాగస్వాములు

కాకపోవటం మన అసమర్ధతే . అనాసక్తత అని తప్పించుకుంటే మనలని చూసి జాలిపడటం తప్ప  ఎవరు మాత్రం ఎంచేస్తారు చెప్పండి ?? అభిప్రాయం వ్యక్తపరిచే ప్రాధమిక హక్కు చట్టం ఇచ్చింది . ఒప్పుకుంటాం .

అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి ప్రాధమిక అర్హత కూడా ఉండాలి కదా నావరకూ నేనైతే పదిమందికీ నచ్చే పాట పదికాలాలు పాటూ నిలిచే పాట రాసినప్పుడే ఒక పాటని విమర్శించే అర్హత వచ్చిందనుకుంటాను. అలా

చెయ్యలేదు కాబట్టే పదేళ్ళయినా ఒక్క పాటనీ బహిరంగంగా విమర్శించలేదు. వాక్స్వాతంత్ర్యానికి వాగే స్వాతంత్ర్యానికి తేడా ఉందికదండి. మొదటిది రాజ్యాంగం ఇస్తుంది రెండవది ????  -- Ananth sriram ( lyricist )

Rendodhi biggboss isthundhi 

Posted
16 minutes ago, charygaru said:

@charygaru etlunnav?? long time.. 

Posted
19 minutes ago, charygaru said:

రెండవది ???? any TV show isthundi 

Posted

Ma katthi ni intha maata antaada?? 😡😡

Katthi fans andaram roju call cheysi message cheysi bedirinchi veelaithey veyseystham

- MK fans

Posted
46 minutes ago, charygaru said:

అభిమాన్నాన్ని అమాయకత్వం అనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం అనవసరం అడుగు పెట్టాకా నోరు పారేసుకోవటం హాస్యాస్పదం ఎందుకంటే అభిమానాన్నిఅభిమానం అనండి

అమాయకత్వం అనండి అతివాదం అనండి పిచ్చి అనండి విజ్ఞత మరచి ఇంకేమైనా అనండి ఏ పేరు పెట్టినా ఆపేరు మన మనుగడకి మారు పేరు అని మాత్రం గుర్తించండి .

ఒక కథా నాయకుడిమీదో ఒక దర్శకుడి మీదో అభిమానం పెరిగితే అది వారి సినిమాల స్థాయిని పెంచుతుంది పరిశ్రమ పరిధిని పెంచుతుంది . పని చేసే వారి పారితోషికాన్ని

పెంచుతుంది.ప్రత్యక్షంగా పరోక్షంగా  ఎంతోసంపదని సృష్టిస్తుంది . సంపదని సృష్టించే ఏమంచి అంశాన్నైనా విమర్శించటం అమాయకత్వం లెక్కలొకే వస్తుంది . ఆ సంపద సృష్టిలో మనం భాగస్వాములు

కాకపోవటం మన అసమర్ధతే . అనాసక్తత అని తప్పించుకుంటే మనలని చూసి జాలిపడటం తప్ప  ఎవరు మాత్రం ఎంచేస్తారు చెప్పండి ?? అభిప్రాయం వ్యక్తపరిచే ప్రాధమిక హక్కు చట్టం ఇచ్చింది . ఒప్పుకుంటాం .

అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి ప్రాధమిక అర్హత కూడా ఉండాలి కదా నావరకూ నేనైతే పదిమందికీ నచ్చే పాట పదికాలాలు పాటూ నిలిచే పాట రాసినప్పుడే ఒక పాటని విమర్శించే అర్హత వచ్చిందనుకుంటాను. అలా

చెయ్యలేదు కాబట్టే పదేళ్ళయినా ఒక్క పాటనీ బహిరంగంగా విమర్శించలేదు. వాక్స్వాతంత్ర్యానికి వాగే స్వాతంత్ర్యానికి తేడా ఉందికదండి. మొదటిది రాజ్యాంగం ఇస్తుంది రెండవది ????  -- Ananth sriram ( lyricist )

theda theleka already kotlatalu autunnay kada

Posted

mari #GOD pans ki  kathi meda వాగే స్వాతంత్ర్యా0 evaru icharu

Posted

sreeram garu kuda feudalism lo unnatu unnaru..

thana paata padhi kaalalu melagali ante srothalaki nachali... nachinappudu bagundhi annappudu ye arahatha chudani meeru... nachaledhu ani cheppinappudu arhatha endhuku aduguthunnaru...

meekaavalsindhi chepthe meeru happy.. ledhu meeku nachanidhi chepthey kopam....

Posted
2 hours ago, charygaru said:

అభిమాన్నాన్ని అమాయకత్వం అనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం అనవసరం అడుగు పెట్టాకా నోరు పారేసుకోవటం హాస్యాస్పదం ఎందుకంటే అభిమానాన్నిఅభిమానం అనండి

అమాయకత్వం అనండి అతివాదం అనండి పిచ్చి అనండి విజ్ఞత మరచి ఇంకేమైనా అనండి ఏ పేరు పెట్టినా ఆపేరు మన మనుగడకి మారు పేరు అని మాత్రం గుర్తించండి .

ఒక కథా నాయకుడిమీదో ఒక దర్శకుడి మీదో అభిమానం పెరిగితే అది వారి సినిమాల స్థాయిని పెంచుతుంది పరిశ్రమ పరిధిని పెంచుతుంది . పని చేసే వారి పారితోషికాన్ని

పెంచుతుంది.ప్రత్యక్షంగా పరోక్షంగా  ఎంతోసంపదని సృష్టిస్తుంది . సంపదని సృష్టించే ఏమంచి అంశాన్నైనా విమర్శించటం అమాయకత్వం లెక్కలొకే వస్తుంది . ఆ సంపద సృష్టిలో మనం భాగస్వాములు

కాకపోవటం మన అసమర్ధతే . అనాసక్తత అని తప్పించుకుంటే మనలని చూసి జాలిపడటం తప్ప  ఎవరు మాత్రం ఎంచేస్తారు చెప్పండి ?? అభిప్రాయం వ్యక్తపరిచే ప్రాధమిక హక్కు చట్టం ఇచ్చింది . ఒప్పుకుంటాం .

అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి ప్రాధమిక అర్హత కూడా ఉండాలి కదా నావరకూ నేనైతే పదిమందికీ నచ్చే పాట పదికాలాలు పాటూ నిలిచే పాట రాసినప్పుడే ఒక పాటని విమర్శించే అర్హత వచ్చిందనుకుంటాను. అలా

చెయ్యలేదు కాబట్టే పదేళ్ళయినా ఒక్క పాటనీ బహిరంగంగా విమర్శించలేదు. వాక్స్వాతంత్ర్యానికి వాగే స్వాతంత్ర్యానికి తేడా ఉందికదండి. మొదటిది రాజ్యాంగం ఇస్తుంది రెండవది ????  -- Ananth sriram ( lyricist )

superb...ila matladevadu leke aa sutthi gadu tv la chuttu thiruging..national media ki poyela pk fans ni 10ging

Posted
2 hours ago, Quickgun_murugan said:

@charygaru etlunnav?? long time.. 

antha long erm kadu man baaga regular ga osthale and baaga time spend chesthale anthe 

Posted
1 hour ago, battu said:

sreeram garu kuda feudalism lo unnatu unnaru..

thana paata padhi kaalalu melagali ante srothalaki nachali... nachinappudu bagundhi annappudu ye arahatha chudani meeru... nachaledhu ani cheppinappudu arhatha endhuku aduguthunnaru...

meekaavalsindhi chepthe meeru happy.. ledhu meeku nachanidhi chepthey kopam....

agree with above. sriram itla antadu ani nenu anukole. evaru edayyina matladniki unna daane kada swathanthram antaru. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...