Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 9/8/17

Recommended Posts

Posted

Image may contain: 7 people, people standing

Good Morning Yellow Army

రాజకీయాల్లో ఉన్నాక ఎంతటి సచ్ఛీలుడికైనా నిందలను ఎదుర్కోక తప్పదు. సాక్షాత్తూ రామచంద్రునికే ఆ బాధలు తప్పలేదు. చివరికి నిప్పులాంటి ఎన్టీఆర్ కూడా అనేక నిందారోపణలను ఎదుర్కోవలసి వచ్చింది. తెలుగునాట తమ పట్టును కోల్పోతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా ఎన్టీఆర్ ను ఆరోపణలలో ఇరికించి కోర్టుకు లాగాలని, ప్రజలలో ఆయనకుగల విశ్వసనీయతను దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేసింది. 'సింహం గడ్డి తింటోందని' ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పై 197వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్ నాయకుల అధ్వర్యంలో కేసు దాఖలయ్యింది. సహజంగానే పత్రికలు కూడా ఈ కేసుకు ప్రాధాన్యతనిస్తూ అనేకానేక కథనాలు రాశాయి. ఇవన్నీ ఎన్టీఆర్ ప్రతిష్టను, నిజాయితీనీ బజారులో నిలబెట్టాయి. ఈ పరిణామాలు ఎన్టీఆర్ మనసును చాలా నొప్పించాయి. దీనికి తోడు ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏకంగా అటార్నీ జనరల్ నే న్యాయసలహాదారునిగా హైదరాబాదుకు పంపించింది.

ఇలాంటి సందర్భాలలో ప్రజల ముందుకు వెళ్లి నిజమేమిటో వాళ్ళకు తెలియచెప్పడానికే ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హైదరాబాదులో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, మిత్రులు వెంటరాగా గోషామహల్ స్టేడియం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకూ ర్యాలీగా వెళ్లారు. నాటి బహిరంగసభలో సింహంలా గర్జించిన ఎన్టీఆర్, తన మీద జరుగుతున్న కుట్రలన్నిటినీ ప్రజల ముందుంచారు. 'తాను నిప్పులాంటి మనిషినని, రాజకీయాలను అమ్ముకోనని' అన్నారు. ప్రజలు ఎన్టీఆర్ మాటను విశ్వసించారు. ఈ సభ తర్వాత ఎన్టీఆర్ ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ కేసు వీగిపోవడంతో ప్రజల అండ, అభిమానం మూటగట్టుకున్న ఎన్టీఆర్ ను ఏమీ చేయలేమన్న విషయం కాంగ్రెస్ వారికి అర్థమైంది.

Posted
Just now, LordOfMud said:

Pls change title to " Bolli Times "

+-

};_ abhimaanula agrahaniki guri kavoddu

Posted
51 minutes ago, ARYA said:

Rey party appudu marchav???

Posted
2 hours ago, Raithu_bidda_ said:

Rey party appudu marchav???

matalu tinnam ga raani..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...