ARYA Posted September 11, 2017 Report Posted September 11, 2017 ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రభుత్వం పట్ల ప్రజల్లో 80శాతం సంతృప్తి సాధనే ధ్యేయంగా... తెదేపా సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. 50 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకూ ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. . ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి ఒక్కరినీ పలకరించాలి. యోగక్షేమాలు విచారించాలి. మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని వివరించాలి. అర్హత ఉన్నవారందరికీ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. వారి సమస్యలేంటో అడిగి నమోదు చేసుకోవాలి. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలి. ఎవరికైనా అర్హత ఉండీ పథకాలు అందకపోతే వెంటనే అందేలా చూడాలి...ఇదీ 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం ఉద్దేశం. ప్రజల్లో సంతృప్తి పెంచాలి...: ప్రభుత్వం పట్ల ప్రజల్లో 80శాతం సంతృప్తి సాధించాలని, 80శాతం ప్రజలు తెదేపాతోనే ఉండాలన్నది ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం. ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ కార్యక్రమాలపట్ల 60శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ముగిసేలోగా ఇది మరో 10శాతం పెంచాలని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, వంటగ్యాస్ కనెక్షన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటివి అర్హుల్లో ప్రతి ఒక్కరికీ ఇవ్వడం, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంద్వారా దీన్ని సాధించాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేశారు. నాయకులు తాము ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి ఫొటో తీసి, ఆ ఇంట్లో నివసించేవారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని దానిని అప్‌లోడ్ చేస్తారు. ఎవరైనా రేషన్ కార్డో, పింఛనో అడిగితే వారి వివరాలు అక్కడిక్కడే యాప్ ద్వారా నమోదు చేస్తారు. అర్హులకు వెంటనే వాటిని అందేలా చేస్తారు. Quote
TOM_BHAYYA Posted September 11, 2017 Report Posted September 11, 2017 Jagananna padhayatra ni chusi sussu posukunnadanukunta Quote
ARYA Posted September 11, 2017 Author Report Posted September 11, 2017 1 minute ago, TOM_BHAYYA said: Jagananna padhayatra ni chusi sussu posukunnadanukunta Quote
Idassamed Posted September 11, 2017 Report Posted September 11, 2017 2 hours ago, reality said: Oxymoron Quote
ARYA Posted September 11, 2017 Author Report Posted September 11, 2017 2 hours ago, reality said: Oxymoron Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.