Jump to content

TDP - PPT - Mangalagiri lo 120crs cost International Cricket Stadium

Recommended Posts

Posted

Image may contain: 1 person, smiling, text

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా మంగళగిరిలో మరో ఏడాదిన్నరలో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం అందుబాటులోకి రానుంది. శరవేగంగా నిర్మించబడుతున్న ఈ మైదానంలో 2019లో వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించేందుకు అనువుగా పనులు జరుగుతున్నాయి. ఆ లోపు 2018 రెండో అర్ధసంవత్సరంలో రంజీ, ఒక విదేశీ టీంతో బోర్డు ప్రెసిడెంట్‌ 11 మ్యాచ్‌ను నిర్వహించాలనేది లక్ష్యం. మొత్తం రూ.120కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) అంతర్జాతీయ క్రికెట్‌ ప్రమాణాలతో ఈ మైదానాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

నవ్యాంధ్ర రాజధానికి మంగళగిరిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం మణిహారంగా నిలవబోతోంది. చిన్నస్వామి మైదానంలో తరహాలో... మ్యాచ్‌ సమయంలో వర్షం వస్తే..ఆ వర్షం ఆగిన గంటలోపే మ్యాచ్‌ను పునరుద్ధరించేలా, మైదానంలో అత్యాధునికమైన సబ్‌ ఎయిర్‌ డ్రెయినేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసినపుడు అవుట్‌ఫీల్డ్‌పై నీటిని తొలగించడంలో సాధారణ డ్రెయినేజి వ్యవస్థ కంటే ఈ విధానం 36రెట్లు వేగంగా పనిచేస్తుంది. నిమిషానికి 10వేల లీటర్ల నీటిని బయటకు తరలించే సామర్థ్యంతో పైపులను పిచ్‌, అవుట్‌ఫీల్డ్‌ అంతర్భాగంలో ఏర్పాటు చేస్తారు. 

పగలు లైట్లతో అవసరం లేకుండా సూర్యకాంతినే వినియోగించుకునేలా అరుదైన ఇండోర్‌ మైదానం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. నాలుగు బౌలింగ్‌ మిషన్లు కూడా ఉన్నాయి. జిమ్‌, ఫిజియో, డ్రెస్సింగ్‌ రూం ఇలా అన్ని వసతులూ ఇక్కడున్నాయి. మ్యాచ్‌కు వచ్చే ఇరు జట్లూ ఒకవేళ ఒకేసారి ప్రాక్టీస్‌ చేసుకునేలా బి.గ్రౌండ్‌ను సిద్ధం చేసి ఉంచారు.

ఉత్తర విభాగంలో ఆంగ్లం, హిందీ, తెలుగు, బ్రిటిష్‌ ఇలా 6 భాషలవారికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన 6 కామెంటేటరీ బాక్స్‌లు ఉంటాయి. అంతర్జాతీయ, జాతీయ మీడియా ప్రతినిధులు 150మంది కూర్చుని మ్యాచ్‌ను కవర్‌ చేసేందుకు వీలుగా, కంప్యూటర్లు, టీవీలు, మిక్సింగ్‌ యూనిట్లు ఇలా అన్నిరకాల సాంకేతిక హంగులతో మీడియా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 6వేల చదరపు గజాల గదిలో 100టన్నుల సామర్థ్యంతో ఎక్విప్‌మెంట్‌తో టీవీ ప్రొడక్షన్‌ రూమ్‌, మ్యాచ్‌ కవర్‌ చేసేందుకు వినియోగించే 30 కెమెరాలకు అనువైన సదుపాయాలపై దృష్టి సారించారు.

మొత్తం మైదానంలోనే అత్యంత విలువైన విభాగంగా దక్షిణ విభాగాన్ని నిర్మిస్తున్నారు. ఈ విభాగంలోనే మ్యాచ్‌ ఆడేందుకు వచ్చే ఇరు జట్ల క్రికెటర్లకు డ్రెస్సింగ్‌రూంలు కేటాయిస్తారు. నాలుగు అంతస్తుల్లో ఈ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో క్రికెటర్లకు జిమ్‌, డైనింగ్‌హాలు, ఇరు జట్ల సారథులు, క్రికెటర్లు మీడియాతో ముఖాముఖికి వీలుగా అత్యాధునిక హంగులతో ఒక సమావేశమందిరం ఉంటాయి. అంపైర్‌లు, మ్యాచ్‌ రెఫరీ, మ్యాచ్‌ పర్యవేక్షకుడికి వేర్వేరుగా గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఐసీసీ ముఖ్య భద్రతాధికారి ఇక్కడే కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా 25 కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తారు. విభాగంలోని మూడో అంతస్తులో విలాసవంతమైన ఒక్కోటి 20సీట్ల సామర్థ్యం కలిగిన 50 కార్పొరేట్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

మరిన్ని విశిష్టతలు: 

1) 23 ఎకరాల్లో నాలుగువైపుల రహదారులతో మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు
2) మొత్తం 5.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. మధ్యలో పిచ్‌ నుంచి గుండ్రంగా 80యార్డ్స్‌ అవుట్‌ఫీల్డ్‌ ఏర్పాటు చేశారు
3) గ్యాలరీల్లో 1.50లక్షల చదరపు అడుగుల్లో ఇంటీరియర్‌ డిజైన్‌
4) మైదానంలోనే 500వరకు కార్లు పార్కింగ్‌ చేసుకునేలా వెసులుబాటుంది 
5) 34వేల మంది సామర్థ్యం 
6) మ్యాచ్‌ను టీవీల్లో హెచ్‌డీ నాణ్యతతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా నలుదిక్కులా నాలుగు ఫ్లడ్‌లైట్లు.. 2500 లక్స్‌లైట్‌సాబెర్‌ సామర్థ్యంతో ఏర్పాటు
 
  • Replies 61
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ARYA

    13

  • Kool_SRG

    6

  • mettastar

    5

  • Kontekurradu

    5

Top Posters In This Topic

Posted

anni mangalagiri ke naa , vizag lo kattochu kada man, machi beach view plus tourism.

Posted
6 minutes ago, TampaChinnodu said:

anni mangalagiri ke naa , vizag lo kattochu kada man, machi beach view plus tourism.

Already there no and Vizag is beach village no so not needed Ani Loki babu tweeted

Posted

Idhi 17 years back plan chesaru anukunta. Ippudu malli same news.

Posted
41 minutes ago, Idassamed said:

Already there no and Vizag is beach village no so not needed Ani Loki babu tweeted

ee chris gayle lantodo ball beachloki kodte you will bring aaa...hence planned in mangalamgiri

Posted
Just now, idibezwada said:

ee chris gayle lantodo ball beachloki kodte you will bring aaa...hence planned in mangalamgiri

kotha ball thekoradha vayya...antha pedda tourney lo giphy.gif

Posted
5 minutes ago, idibezwada said:

ee chris gayle lantodo ball beachloki kodte you will bring aaa...hence planned in mangalamgiri

@3$% ball pette untundi kada baa 

One suitcase of balls konesthe saripoddi 

Posted
6 minutes ago, argadorn said:

kotha ball thekoradha vayya...antha pedda tourney lo giphy.gif

@3$%

Posted
2 hours ago, ARYA said:

Image may contain: 1 person, smiling, text

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా మంగళగిరిలో మరో ఏడాదిన్నరలో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం అందుబాటులోకి రానుంది. శరవేగంగా నిర్మించబడుతున్న ఈ మైదానంలో 2019లో వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించేందుకు అనువుగా పనులు జరుగుతున్నాయి. ఆ లోపు 2018 రెండో అర్ధసంవత్సరంలో రంజీ, ఒక విదేశీ టీంతో బోర్డు ప్రెసిడెంట్‌ 11 మ్యాచ్‌ను నిర్వహించాలనేది లక్ష్యం. మొత్తం రూ.120కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) అంతర్జాతీయ క్రికెట్‌ ప్రమాణాలతో ఈ మైదానాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

నవ్యాంధ్ర రాజధానికి మంగళగిరిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం మణిహారంగా నిలవబోతోంది. చిన్నస్వామి మైదానంలో తరహాలో... మ్యాచ్‌ సమయంలో వర్షం వస్తే..ఆ వర్షం ఆగిన గంటలోపే మ్యాచ్‌ను పునరుద్ధరించేలా, మైదానంలో అత్యాధునికమైన సబ్‌ ఎయిర్‌ డ్రెయినేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసినపుడు అవుట్‌ఫీల్డ్‌పై నీటిని తొలగించడంలో సాధారణ డ్రెయినేజి వ్యవస్థ కంటే ఈ విధానం 36రెట్లు వేగంగా పనిచేస్తుంది. నిమిషానికి 10వేల లీటర్ల నీటిని బయటకు తరలించే సామర్థ్యంతో పైపులను పిచ్‌, అవుట్‌ఫీల్డ్‌ అంతర్భాగంలో ఏర్పాటు చేస్తారు. 

పగలు లైట్లతో అవసరం లేకుండా సూర్యకాంతినే వినియోగించుకునేలా అరుదైన ఇండోర్‌ మైదానం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. నాలుగు బౌలింగ్‌ మిషన్లు కూడా ఉన్నాయి. జిమ్‌, ఫిజియో, డ్రెస్సింగ్‌ రూం ఇలా అన్ని వసతులూ ఇక్కడున్నాయి. మ్యాచ్‌కు వచ్చే ఇరు జట్లూ ఒకవేళ ఒకేసారి ప్రాక్టీస్‌ చేసుకునేలా బి.గ్రౌండ్‌ను సిద్ధం చేసి ఉంచారు.

ఉత్తర విభాగంలో ఆంగ్లం, హిందీ, తెలుగు, బ్రిటిష్‌ ఇలా 6 భాషలవారికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన 6 కామెంటేటరీ బాక్స్‌లు ఉంటాయి. అంతర్జాతీయ, జాతీయ మీడియా ప్రతినిధులు 150మంది కూర్చుని మ్యాచ్‌ను కవర్‌ చేసేందుకు వీలుగా, కంప్యూటర్లు, టీవీలు, మిక్సింగ్‌ యూనిట్లు ఇలా అన్నిరకాల సాంకేతిక హంగులతో మీడియా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 6వేల చదరపు గజాల గదిలో 100టన్నుల సామర్థ్యంతో ఎక్విప్‌మెంట్‌తో టీవీ ప్రొడక్షన్‌ రూమ్‌, మ్యాచ్‌ కవర్‌ చేసేందుకు వినియోగించే 30 కెమెరాలకు అనువైన సదుపాయాలపై దృష్టి సారించారు.

మొత్తం మైదానంలోనే అత్యంత విలువైన విభాగంగా దక్షిణ విభాగాన్ని నిర్మిస్తున్నారు. ఈ విభాగంలోనే మ్యాచ్‌ ఆడేందుకు వచ్చే ఇరు జట్ల క్రికెటర్లకు డ్రెస్సింగ్‌రూంలు కేటాయిస్తారు. నాలుగు అంతస్తుల్లో ఈ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో క్రికెటర్లకు జిమ్‌, డైనింగ్‌హాలు, ఇరు జట్ల సారథులు, క్రికెటర్లు మీడియాతో ముఖాముఖికి వీలుగా అత్యాధునిక హంగులతో ఒక సమావేశమందిరం ఉంటాయి. అంపైర్‌లు, మ్యాచ్‌ రెఫరీ, మ్యాచ్‌ పర్యవేక్షకుడికి వేర్వేరుగా గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఐసీసీ ముఖ్య భద్రతాధికారి ఇక్కడే కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా 25 కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తారు. విభాగంలోని మూడో అంతస్తులో విలాసవంతమైన ఒక్కోటి 20సీట్ల సామర్థ్యం కలిగిన 50 కార్పొరేట్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

మరిన్ని విశిష్టతలు: 

1) 23 ఎకరాల్లో నాలుగువైపుల రహదారులతో మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు
2) మొత్తం 5.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. మధ్యలో పిచ్‌ నుంచి గుండ్రంగా 80యార్డ్స్‌ అవుట్‌ఫీల్డ్‌ ఏర్పాటు చేశారు
3) గ్యాలరీల్లో 1.50లక్షల చదరపు అడుగుల్లో ఇంటీరియర్‌ డిజైన్‌
4) మైదానంలోనే 500వరకు కార్లు పార్కింగ్‌ చేసుకునేలా వెసులుబాటుంది 
5) 34వేల మంది సామర్థ్యం 
6) మ్యాచ్‌ను టీవీల్లో హెచ్‌డీ నాణ్యతతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా నలుదిక్కులా నాలుగు ఫ్లడ్‌లైట్లు.. 2500 లక్స్‌లైట్‌సాబెర్‌ సామర్థ్యంతో ఏర్పాటు
 
Cheer leaders kosam Pedda puram stand and Chilakaluripeta stand...

Posted
1 minute ago, reality said:

Cheer leaders kosam Pedda puram stand and Chilakaluripeta stand...

*7*^

Posted

2019 lo Lokesh Babu mukhya mantri pramana sweekaraniki panikostundi ani kadutunaru...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...