TampaChinnodu Posted September 15, 2017 Report Posted September 15, 2017 బాగాలేవు... మళ్లీ చేయండి శాసనసభ, హైకోర్టు ఆకృతులపై ముఖ్యమంత్రి అసంతృప్తి తన ఆలోచనలు అందిపుచ్చుకోవడం లేదని ఆగ్రహం సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని సలహా 30న అనుకున్న శంకుస్థాపన వాయిదా ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ రూపొందించిన ఆకృతులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకట్టుకోలేకపోయాయి. దిగ్గజ భవనాలుగా నిర్మించాలనుకుంటున్న ఈ రెండింటి ఆకృతులు ఆశించిన విధంగా లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆలోచనల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా అర్ధం చేసుకోలేకపోతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకృతులకు ఆమోదం లభించని కారణంగా ఈ నెల 30న చేయాలనుకున్న శాసనసభ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన ఆకృతులను మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, గంటా శ్రీనివాసరావులతో కలసి గురువారం ఉదయం ముఖ్యమంత్రి మరో దఫా పరిశీలించారు. కొన్ని అంశాలు బాగున్నాయని, రెండు భవనాల బాహ్య రూపం అంత గొప్పగా లేదని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ఆయన స్పష్టం చేశారు. మరింత సమయం తీసుకుని అద్భుతమైన డిజైన్లు రూపొందించాలని సూచించారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సలహాలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. అవసరమైతే రాజమౌళిని లండన్ పంపించి, ఆకృతుల రూపకల్పనలో తగు సూచనలు, సలహాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులను అక్టోబరు నెలాఖరులోగా ఖరారు చేయవచ్చని తెలిపారు. అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ఆకృతులను పరిశీలిస్తానని, తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వచ్చే నెలలో విదేశీ పర్యటనల్లో భాగంగా అమెరికా, యూఏఈతో పాటు బ్రిటన్ వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్ఫూర్తిని అందిపుచ్చుకోండి.. శాసనసభ భవనం వజ్రాన్ని పోలిన విధంగా ఉండాలంటే... స్థూలంగా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్నదే తన ఉద్దేశమని ముఖ్యమంత్రి తెలిపారు. వజ్రాన్ని పోలిన విధంగానే ఆకృతులు రూపొందించాలనుకుంటే ఒక చట్రంలో ఇరుక్కుంటారని డిజైన్లు ఆశించిన విధంగా రావని స్పష్టం చేశారు. శాసనసభ భవనం అంతర్గత నిర్మాణంలో భాగంగా... శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, కార్యాలయాల కోసం నాలుగు మూలలా నాలుగు నిర్మాణాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది. వాటి మధ్యలో సెంట్రల్ అట్రియం పేరుతో పబ్లిక్ ప్లేస్‌ని రూపొందించింది. ఈ ప్రణాళిక బాగానే ఉన్నా... సెంట్రల్ హాల్‌ను ఒక పక్కకు పెట్టడం బాగాలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాసనసభ భవనం చుట్టూ జలాశయం ఉండటం, జలాశయం మీదుగా శాసనసభలోకి వెళ్లేందుకు మార్గాలు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి, శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్‌లు నేరుగా సభలోకి వెళ్లకుండా, భూమి అడుగు నుంచి ఒక సొరంగ మార్గంవంటి ఏర్పాటు ద్వారా సభలోకి ప్రవేశించేలా ఏర్పాటు చేయడం ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు భవనం బాహ్య ఆకృతిపై ముఖ్యమంత్రితో పాటు, మంత్రుల్లోనూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఆకృతి చెన్నైలోని ఒక భవనాన్ని పోలిన విధంగా ఉందని ఒక మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. ప్రపంచంలోని 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని తలదన్నే రీతిలో ఆకృతులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రులు నారాయణ తదితరులతో ఏర్పాటైన బృందాన్ని మరోసారి ఆయా దేశాలకు వెళ్లి భవనాల్ని చూసి రావాల్సిందిగా సూచించారు. మంత్రి లోకేష్‌ను ఈ కమిటీలో చేర్చాలని చెప్పారు. రాజీ పడేదే లేదు రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా, భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దాలన్నది తమ దృఢ సంకల్పమని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... శాసనసభ, హైకోర్టు బాహ్య ఆకృతులు బాగా రాలేదని, అందుకే మార్చాలని సూచించామని తెలిపారు. ఆకృతుల రూపకల్పనలోనే విపరీతమైన కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల గురించి విలేకరులు ప్రస్తావించగా... కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది వాళ్లేనని, ఇప్పుడు ప్రాజెక్టు ఆలస్యమైందంటూ మొసలి కన్నీళ్లు పెడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మిస్తున్నానే తప్ప వాళ్ల కోసం కాదని స్పష్టం చేశారు. నిర్మాణానికి రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు పెంచడంద్వారా, రైతులకు ఇవ్వగా ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి ధరలు పెరిగాక విక్రయించడం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని, తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే సంస్థల నుంచి రుణం తీసుకుంటామని తెలిపారు. Quote
TampaChinnodu Posted September 15, 2017 Author Report Posted September 15, 2017 Quote ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సలహాలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. అవసరమైతే రాజమౌళిని లండన్ పంపించి, ఆకృతుల రూపకల్పనలో తగు సూచనలు, సలహాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. Quote
TampaChinnodu Posted September 15, 2017 Author Report Posted September 15, 2017 Quote మంత్రులు నారాయణ తదితరులతో ఏర్పాటైన బృందాన్ని మరోసారి ఆయా దేశాలకు వెళ్లి భవనాల్ని చూసి రావాల్సిందిగా సూచించారు. మంత్రి లోకేష్‌ను ఈ కమిటీలో చేర్చాలని చెప్పారు. Quote
SonyKongara Posted September 15, 2017 Report Posted September 15, 2017 1-2 years late ayina adiripoyela kattali Quote
TampaChinnodu Posted September 15, 2017 Author Report Posted September 15, 2017 Quote తన ఆలోచనల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా అర్ధం చేసుకోలేకపోతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. please UK company people. Ardam sesukondi maa CBN vision ni. Quote
Balibabu Posted September 15, 2017 Report Posted September 15, 2017 6 minutes ago, TampaChinnodu said: బాగాలేవు... మళ్లీ చేయండి శాసనసభ, హైకోర్టు ఆకృతులపై ముఖ్యమంత్రి అసంతృప్తి తన ఆలోచనలు అందిపుచ్చుకోవడం లేదని ఆగ్రహం సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని సలహా 30న అనుకున్న శంకుస్థాపన వాయిదా ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ రూపొందించిన ఆకృతులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకట్టుకోలేకపోయాయి. దిగ్గజ భవనాలుగా నిర్మించాలనుకుంటున్న ఈ రెండింటి ఆకృతులు ఆశించిన విధంగా లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆలోచనల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా అర్ధం చేసుకోలేకపోతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకృతులకు ఆమోదం లభించని కారణంగా ఈ నెల 30న చేయాలనుకున్న శాసనసభ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన ఆకృతులను మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, గంటా శ్రీనివాసరావులతో కలసి గురువారం ఉదయం ముఖ్యమంత్రి మరో దఫా పరిశీలించారు. కొన్ని అంశాలు బాగున్నాయని, రెండు భవనాల బాహ్య రూపం అంత గొప్పగా లేదని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ఆయన స్పష్టం చేశారు. మరింత సమయం తీసుకుని అద్భుతమైన డిజైన్లు రూపొందించాలని సూచించారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సలహాలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. అవసరమైతే రాజమౌళిని లండన్ పంపించి, ఆకృతుల రూపకల్పనలో తగు సూచనలు, సలహాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులను అక్టోబరు నెలాఖరులోగా ఖరారు చేయవచ్చని తెలిపారు. అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ఆకృతులను పరిశీలిస్తానని, తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వచ్చే నెలలో విదేశీ పర్యటనల్లో భాగంగా అమెరికా, యూఏఈతో పాటు బ్రిటన్ వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్ఫూర్తిని అందిపుచ్చుకోండి.. శాసనసభ భవనం వజ్రాన్ని పోలిన విధంగా ఉండాలంటే... స్థూలంగా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్నదే తన ఉద్దేశమని ముఖ్యమంత్రి తెలిపారు. వజ్రాన్ని పోలిన విధంగానే ఆకృతులు రూపొందించాలనుకుంటే ఒక చట్రంలో ఇరుక్కుంటారని డిజైన్లు ఆశించిన విధంగా రావని స్పష్టం చేశారు. శాసనసభ భవనం అంతర్గత నిర్మాణంలో భాగంగా... శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, కార్యాలయాల కోసం నాలుగు మూలలా నాలుగు నిర్మాణాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది. వాటి మధ్యలో సెంట్రల్ అట్రియం పేరుతో పబ్లిక్ ప్లేస్‌ని రూపొందించింది. ఈ ప్రణాళిక బాగానే ఉన్నా... సెంట్రల్ హాల్‌ను ఒక పక్కకు పెట్టడం బాగాలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాసనసభ భవనం చుట్టూ జలాశయం ఉండటం, జలాశయం మీదుగా శాసనసభలోకి వెళ్లేందుకు మార్గాలు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి, శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్‌లు నేరుగా సభలోకి వెళ్లకుండా, భూమి అడుగు నుంచి ఒక సొరంగ మార్గంవంటి ఏర్పాటు ద్వారా సభలోకి ప్రవేశించేలా ఏర్పాటు చేయడం ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు భవనం బాహ్య ఆకృతిపై ముఖ్యమంత్రితో పాటు, మంత్రుల్లోనూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఆకృతి చెన్నైలోని ఒక భవనాన్ని పోలిన విధంగా ఉందని ఒక మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. ప్రపంచంలోని 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని తలదన్నే రీతిలో ఆకృతులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రులు నారాయణ తదితరులతో ఏర్పాటైన బృందాన్ని మరోసారి ఆయా దేశాలకు వెళ్లి భవనాల్ని చూసి రావాల్సిందిగా సూచించారు. మంత్రి లోకేష్‌ను ఈ కమిటీలో చేర్చాలని చెప్పారు. రాజీ పడేదే లేదు రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా, భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దాలన్నది తమ దృఢ సంకల్పమని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... శాసనసభ, హైకోర్టు బాహ్య ఆకృతులు బాగా రాలేదని, అందుకే మార్చాలని సూచించామని తెలిపారు. ఆకృతుల రూపకల్పనలోనే విపరీతమైన కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల గురించి విలేకరులు ప్రస్తావించగా... కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది వాళ్లేనని, ఇప్పుడు ప్రాజెక్టు ఆలస్యమైందంటూ మొసలి కన్నీళ్లు పెడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మిస్తున్నానే తప్ప వాళ్ల కోసం కాదని స్పష్టం చేశారు. నిర్మాణానికి రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు పెంచడంద్వారా, రైతులకు ఇవ్వగా ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి ధరలు పెరిగాక విక్రయించడం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని, తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే సంస్థల నుంచి రుణం తీసుకుంటామని తెలిపారు. Ok Quote
TampaChinnodu Posted September 15, 2017 Author Report Posted September 15, 2017 4 minutes ago, SonyKongara said: 1-2 years late ayina adiripoyela kattali Anthey. Top 5 City in the world range lo vundalsinde buildings. No Compromise. Quote
SonyKongara Posted September 15, 2017 Report Posted September 15, 2017 asala endi saami aa manishi dedication and expertise....prapancha prakyati ganchina normon fosters kuda Tana ideas Ni andipuchu kolekapotunnaru... Quote
SonyKongara Posted September 15, 2017 Report Posted September 15, 2017 desinger Ni marcheste manchidemo... Quote
Idassamed Posted September 15, 2017 Report Posted September 15, 2017 8 minutes ago, TampaChinnodu said: Anthey. Top 5 City in the world range lo vundalsinde buildings. No Compromise. SSR graphix isthadu Quote
TampaChinnodu Posted September 15, 2017 Author Report Posted September 15, 2017 1 minute ago, SonyKongara said: desinger Ni marcheste manchidemo... Yes. Make SSR Incharge. He has to report to chinna babu. Quote
Vaampire Posted September 15, 2017 Report Posted September 15, 2017 Publicity pichi baaaga ekkuvayindi. Repu doctors ki operations ela cheyyalo kooda ssr daggariki pampistha Quote
TOM_BHAYYA Posted September 15, 2017 Report Posted September 15, 2017 9 minutes ago, Vaampire said: Publicity pichi baaaga ekkuvayindi. Repu doctors ki operations ela cheyyalo kooda ssr daggariki pampistha Publicity next.. konni news lo nda gov elections ni 6 months mundhu nirvahinchadaniki planningani antunnaru.. incase adhi aithe rajamouli London poye time nundi one year ye time unnattundhi elections ki.. what will he say when he campaigns ?? Jaggadi lanti opp leader unnandhuku tirupathi ki mokallla meedha Ekkina thappu ledhu Quote
SonyKongara Posted September 15, 2017 Report Posted September 15, 2017 2 minutes ago, TOM_BHAYYA said: Publicity next.. konni news lo nda gov elections ni 6 months mundhu nirvahinchadaniki planningani antunnaru.. incase adhi aithe rajamouli London poye time nundi one year ye time unnattundhi elections ki.. what will he say when he campaigns ?? Jaggadi lanti opp leader unnandhuku tirupathi ki mokallla meedha Ekkina thappu ledhu baaga chepparu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.