Jump to content

Recommended Posts

Posted

ప్రభాస్, మహేశ్ వంటి హీరోలకి లేఖలు రాసి.. పవన్ ను పక్కన పెట్టేసిన మోదీ.. చర్చనీయాంశంగా మారిన టాపిక్!

Mon, Sep 18, 2017, 07:27 PM
 
గత సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ప్రచారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌చారం చేసిన సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. మోదీపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఏపీలో పెట్టిన స‌భ‌లో మోదీ కూడా ప‌వ‌న్‌ను ప్ర‌శంసించారు. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయిపోతోంది. కేంద్ర‌ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై మోదీ ఇక దృష్టి పెట్ట‌డం లేదు. తాజాగా, మోదీ దేశంలోని వివిధ రంగాల ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాసి స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. తెలుగు సినీ ప్ర‌ముఖులు రాజ‌మౌళి, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబుకు మోదీ లేఖలు రాశారు. మోహ‌న్ లాల్‌, అనిల్ క‌పూర్‌, అనుష్క‌శ‌ర్మ‌ల‌కు కూడా మోదీ లేఖ‌లు రాశారు. అయితే, త‌న‌కు గ‌తంలో మ‌ద్ద‌తు తెలిపిన‌, టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల్లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న లేఖ రాయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోదీ ఇక పవన్ ను పక్కకు పెట్టేశారేమో అని విశ్లేషకుల అభిప్రాయం.  
 
Posted
15 minutes ago, timmy said:

ante ippudu maa Pawan Kalyan kura lo karvepaku ana dani ardam 

Posted
11 minutes ago, bhaigan said:

ante ippudu maa Pawan Kalyan kura lo karvepaku ana dani ardam 

brahmi%20laugh_01.gif?1403646236   CBN +MODI  baga pettaru 

Posted
13 minutes ago, bhaigan said:

ante ippudu maa Pawan Kalyan kura lo karvepaku ana dani ardam 

meeku ala ardam ayindaa ah swatch bharath program ki time spend cheyali ani vallaki icharu elago movie release tarvatha bewarse eh kada ani..

PK will be busy in building his party ani modi anukoni untadu... 

Posted
2 hours ago, BostonBullodu said:

brahmi%20laugh_01.gif?1403646236

Posted
2 hours ago, BostonBullodu said:

meeku ala ardam ayindaa ah swatch bharath program ki time spend cheyali ani vallaki icharu elago movie release tarvatha bewarse eh kada ani..

PK will be busy in building his party ani modi anukoni untadu... 

@3$%

Posted
3 hours ago, timmy said:

ప్రభాస్, మహేశ్ వంటి హీరోలకి లేఖలు రాసి.. పవన్ ను పక్కన పెట్టేసిన మోదీ.. చర్చనీయాంశంగా మారిన టాపిక్!

Mon, Sep 18, 2017, 07:27 PM
 
గత సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ప్రచారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌చారం చేసిన సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. మోదీపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఏపీలో పెట్టిన స‌భ‌లో మోదీ కూడా ప‌వ‌న్‌ను ప్ర‌శంసించారు. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయిపోతోంది. కేంద్ర‌ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై మోదీ ఇక దృష్టి పెట్ట‌డం లేదు. తాజాగా, మోదీ దేశంలోని వివిధ రంగాల ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాసి స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. తెలుగు సినీ ప్ర‌ముఖులు రాజ‌మౌళి, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబుకు మోదీ లేఖలు రాశారు. మోహ‌న్ లాల్‌, అనిల్ క‌పూర్‌, అనుష్క‌శ‌ర్మ‌ల‌కు కూడా మోదీ లేఖ‌లు రాశారు. అయితే, త‌న‌కు గ‌తంలో మ‌ద్ద‌తు తెలిపిన‌, టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల్లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న లేఖ రాయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోదీ ఇక పవన్ ను పక్కకు పెట్టేశారేమో అని విశ్లేషకుల అభిప్రాయం.  
 
MODI send invitation for cinnema heros..non poltical personalities like movie industry heads.  PK ni inka oka movie hero laga ela choostunnaru vayya.. he is politician, party leader, King maker... Grown up... you also grow up..@~`

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...